Shuru
Apke Nagar Ki App…
వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఇందన్పల్లి ఎఫ్ఆర్ఓ లక్ష్మీనారాయణ అన్నారు. జన్నారం మండలంలోని రేండ్లగూడ గ్రామానికి చెందిన బెడద గోపాల్, వేయికండ్ల రవికి దొరికిన కుందేలును అటవీ శాఖ అధికారుల సమక్షంలో అడవిలో వదిలేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓ రవి, బీట్ ఆఫీసర్ తన్నీరు భాషా, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.
P.G.Murthy

More news from Medchal Malkajgiri and nearby areas
- భారత్ మాత కి జై 🇮🇳1
- हैदराबाद : बाबरीमस्जिद शहीद किए जाने की बरसी पर, मुस्लिम महिलाओं ने एक खास कुनूत-ए-नाज़िला नमाज़ पढ़ी, जो मुश्किल समय में अल्लाह की रहमत, इंसाफ़ और राहत के लिए दिल से की जाने वाली दुआ है।1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి🙏1
- Post by Omnamashivaya S1
- Post by User85021
- చిన్నారుల నృత్య ప్రదర్శన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నృత్య రూపంలో చక్కటి సందేశాన్ని అందించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాఠశాల హెచ్ఎం గిరిధర్, ఉపాధ్యాయులు సతీష్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో నృత్య ప్రదర్శన చేయించారు. ఈ సందర్భంగా ఓటు హక్కు ప్రాముఖ్యతపై చిన్నారులు చక్కటి పాటపై నృత్యాన్ని ప్రదర్శించారు.1
- భారత్ మాత కి జై 🇮🇳1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1