Shuru
Apke Nagar Ki App…
లోకల్,వార్తలు
Redmi Redmi
లోకల్,వార్తలు
More news from Mancherial and nearby areas
- ఎన్నికల సామాగ్రి పంపిణీకి సిద్ధం లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో జరిగే స్థానిక ఎన్నికలకు సంబంధించి గ్రామాల వారీగా ఎన్నికల సామాగ్రిని తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. తాలూకా పరిధిలోని జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలకు అవసరమైన బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఎన్నికల సామాగ్రిని సిబ్బంది సిద్దం చేశారు. ఒకటి రెండు రోజుల్లో సామాగ్రిని పంపిస్తామని అధికారులు తెలిపారు.1
- Post by Ravi Poreddy1
- hii1
- భారత్ మాత కి జై 🇮🇳1
- మమ్మల్ని ఆదరిస్తారని మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయగలరు https://youtube.com/@msrcreations745?si=dLr7E72EqaR8VwPi1
- ఇంత వరకు ఏ సర్పంచ్ కూడా ఇలాగా పని చేస్తాము అని పేపర్ మీద రాసి చెప్పలేదు మన ఊరు బిడ్డ ముందుకు వస్తున్నాడు మీ చాపల రాజు1
- ఇకనువ్వు గెలలేవు పోరా బాబు1
- రెండో విడత శిక్షణ ప్రారంభం ఎన్నికల విధులను ప్రిసైడింగ్ అధికారులు సక్రమంగా నిర్వహించాలని ఎన్నికల నిర్వహణ అధికారులు సూచించారు. జన్నారం మండలంలోని పలు గ్రామాలలో ఎన్నికల విధులకు నియమితులై శిక్షణకు రాని సిబ్బందికి సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో మరోసారి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల నియమాలపై అవగాహన కల్పించారు.ఎన్నికలు సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని ఎన్నికలు, మండల అధికారులు సూచించారు.2