తెలుగు సినీ సంగీతాన్ని ఎస్.పీ బాలసుబ్రహ్మణ్యం గారు సుసంపన్నం చేశారని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు అన్నారు. బుధవారం అవనిగడ్డలో తన కార్యాలయంలో బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి పురస్కరించుకొని బాలు గారి చిత్రపటానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారు, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ గారు ఘననివాళి అర్పించారు. తెలుగు సినీ ప్రేక్షకులకు మరువలేని, మరపురాని పాటలు అందించారన్నారు. నియోజకవర్గ నాయకులు గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రామ్ గారు, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు గారు, ఏఎంసీ మాజీ చైర్మన్ మండవ బాలవర్ధిరావు గారు, గాంధీ క్షేత్రం కార్యదర్శి మత్తి శ్రీనివాసరావు గారు, కూనపరెడ్డి చంద్రశేఖర్ గారు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరు వెంకటేశ్వరరావు గారు, టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మాచవరపు ఆదినారాయణ గారు, టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మెగావత్ గోపీ గారు, టీడీపీ వాణిజ్య విభాగం నియోజకవర్గ అధ్యక్షులు ఘంటసాల రాజమోహనరావు గారు, తెలుగు యువత రాష్ట్ర నాయకులు తాడికొండ చిన్నా గారు, కొక్కిలిగడ్డ సర్పంచ్ దిడ్ల జానకి రాంబాబు గారు, కూటమి నాయకులు కొల్లూరి వాసు గారు, మండలి రామ్మోహనరావు గారు, యలవర్తి చిన్నా గారు, లింగం బాబూరావు గారు, బచ్చు రఘునాధ్ ప్రసాద్ గారు, యలవర్తి ఆది గారు, బచ్చు శ్రీహరి గారు, జల్లూరి ప్రసాద్ గారు, బాదర్ల లోలాక్షు నాయుడు గారు, దాసినేని శ్రీను గారు, దామెర్ల సతీష్ గారు పాల్గొన్నారు.

- MEE TV||ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని తాడికొండ మండలం రావెల గ్రామంలో నిర్వహించడం జరిగింది.1
- ఏపీ సి ఆర్ డి అప్రూవల్ కలిగిన ఓపెన్ ప్లాట్స్ ఏపీ క్యాపిటల్ తాడికొండ1
- హిందువుల విశ్వాసాలను దెబ్బతీయడమే జగన్ తిరుమల పర్యటన | Sanatana Dharma Parirakshana Samithi | Guntur1
- Sale Fancy Blue koi HMPK Plakat1
- గుంటూరు నగరంలోని 23 వ డివిజన్ లో చాకలి ఐలమ్మ 126 వ జయంతి.... ఘన నివాళులు.1
- గుంటూరు లోఉద్యోగాల పేరుతో భారీ మోసం | Job Scam in Andhra Pradesh | | Media Mic Politics1
- Guntur West ప్రజా సమస్యలపై సరికొత్త ప్రోగ్రాం చేపట్టిన Guntur West MLA Galla Madhavi1
- తిరుమలను తాడేపల్లి ప్యాలెస్ అనుకున్నావా | Bhanu Prakash Fires On Jagan Mohan Reddy | RTV1