Shuru
Apke Nagar Ki App…
హయత్‌నగర్: బీజేపీ మహాధర్నాలో కార్పొరేటర్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో బీసీల హక్కుల కోసం బీజేపీ OBC మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిదంటూ వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో హయత్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనపల్లి శ్రీనివాస్, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి పారంద మహేశ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు.
Ram Thotapally

More news from Telangana and nearby areas
- *క్రీడలతో మనసి కుల్లాసంతో పాటు మంచి ఆరోగ్యం* *పెన్ గన్ సంగారెడ్డి* సంగారెడ్డి జిల్లా పట్టణంలో తెలంగాణ రాష్ట్ర కింగ్ బక్సింగ్ పోటీల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూన వేణు ఈ సందర్భంగా ఆయన యువతను ఉత్సాహపరుస్తూ ప్రసంగించారు. రోగాలకు దూరంగా ఉండాలంటే క్రీడలు ఎంతో ముఖ్యమని క్రీడలాడినవారు ఆరోగ్యంగా ఉంటారన్నారు ఈరోజు ఆరోగ్యం బాగుంటేనే అన్ని బాగుంటాయన్నారు తన ఆరోగ్యాన్ని వారు కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొని శారీర దారుఢ్యం పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యువత తదితరులు పాల్గొన్నారు.1
- వైజాగ్ కాలనీ కి సర్పంచ్ అభ్యర్థి గా వస్తున్నాడు మన చాపల రాజు1
- రెండో విడత శిక్షణ ప్రారంభం ఎన్నికల విధులను ప్రిసైడింగ్ అధికారులు సక్రమంగా నిర్వహించాలని ఎన్నికల నిర్వహణ అధికారులు సూచించారు. జన్నారం మండలంలోని పలు గ్రామాలలో ఎన్నికల విధులకు నియమితులై శిక్షణకు రాని సిబ్బందికి సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో మరోసారి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల నియమాలపై అవగాహన కల్పించారు.ఎన్నికలు సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని ఎన్నికలు, మండల అధికారులు సూచించారు.2
- Post by Ravi Poreddy1
- Post by KLakshmi Devi1
- తపోవనం నుండి రుద్రంపేట వెళుతుండగా హైవే లో ద్విచక్రవాహనం మీద ప్లెక్సీ మీద పడి ఇద్దరికీ తీవ్ర గాయలయ్యాయ్4
- భారత్ మాత కి జై 🇮🇳1
- LIDCAP నీ పునరుదరించాలని *తెలంగాణ రాష్ట్ర సమగర మోచి Cobblers అసోసియేషన్* మహా ధర్నా1
- స్థానిక విద్యానగర్ లో డ్రైనేజీ నిర్మాణం కొరకు జేసీబీ లతో త్రావ్వించి 20 అడుగుల రోడ్ మొత్తం పైప్ లైన్ లన్ని తెంచివేశారు. ఆ పైప్ లైన్ పునరుద్దరణ భాగంలో ఇళ్ల ముందు గోతులు త్రావ్వేశారు. ఆ గోతులలో నుండి నీళ్లు బయటకు వచ్చి బురద అవుతుంది. కావున అధికారులు వెంటనే స్పందించి మాకు బురద లేకుండా చేయవలసినదిగా కోరుచున్నాము. ఇట్లు విద్యానగర్ గ్రామస్తులు1