Shuru
Apke Nagar Ki App…
ఓటర్ స్లిప్పులు పంపిణీ జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో ఉన్న రెండో వార్డులోని ఓటర్లకు బిఎల్ఓ వీణ ఓటర్ స్లిప్పులను పంపిణీ చేశారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో అధికారుల ఆదేశాల మేరకు సోమవారం ఆమె ఆ వార్డుకు వెళ్లి ఓటర్లను కలిసి ఓటర్ స్లిప్పులను పంపిణీ చేశారు. డిసెంబర్ 11 జరిగే ఎన్నికల సందర్భంగా ఓటును వేయడానికి ప్రజలు ఓటర్ స్లిప్పులను తప్పనిసరిగా తీసుకువెళ్లాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
P.G.Murthy
ఓటర్ స్లిప్పులు పంపిణీ జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో ఉన్న రెండో వార్డులోని ఓటర్లకు బిఎల్ఓ వీణ ఓటర్ స్లిప్పులను పంపిణీ చేశారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో అధికారుల ఆదేశాల మేరకు సోమవారం ఆమె ఆ వార్డుకు వెళ్లి ఓటర్లను కలిసి ఓటర్ స్లిప్పులను పంపిణీ చేశారు. డిసెంబర్ 11 జరిగే ఎన్నికల సందర్భంగా ఓటును వేయడానికి ప్రజలు ఓటర్ స్లిప్పులను తప్పనిసరిగా తీసుకువెళ్లాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
More news from Mancherial and nearby areas
- పాఠశాలలో మాక్ పోలింగ్ లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించామని పాఠశాల హెచ్ఎం గిరిధర్, ఉపాధ్యాయులు సతీష్ తెలిపారు. విద్యార్థులు ఎన్నికల అధికారులుగా, సిబ్బందిగా, ఓటర్లుగా వ్యవహరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని హెచ్ఎం కోరారు.1
- Post by Kvenkatesh Kvenkatesh1
- భారత్ మాత కి జై 🇮🇳 మన పూర్వీకుల చరిత్ర తెలుసుకుందాం గతంలో కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ మన చరిత్రను కనుమరుగు చేసింది1
- సంగారెడ్డి పట్టణం లోని పోతిరెడ్డిపల్లి లో గల శ్రీ కేతాకీ సంగమేశ్వర ఆలయం లో ప్రతి మంగళవారం రోజు సాయంత్రం వేళా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం లో అధిక సంఖ్య లో భక్తులు పాల్గొని హనుమాన్ అనుగ్రహం పొందుతున్న భక్తులు.1
- తూర్పు నిర్మల జగ్గారెడ్డి గారు సంగారెడ్డి బైపాస్ లో ఏర్పాటు చేసిన కోమల్ జనని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిను ప్రారంభించారు... అధునాతన వైద్య సదుపాయాలతో, అన్ని విభాగాల్లో నైపుణ్యం కలిగిన వైద్య బృందంతో ఈ ఆసుపత్రి ఏర్పాటు చేసినట్లు జనని ఆసుపత్రి యాజమాన్యం వివరించారు. .. “ప్రభుత్వ ఆసుపత్రిలతో పాటు ప్రైవేట్ రంగ ఆసుపత్రిలు కూడా ఆరోగ్య సేవల విస్తరణలో కీలక పాత్ర పోషిస్తుందని నిర్మల జగ్గారెడ్డి గారు పేర్కొన్నారు... ఈ ఆసుపత్రి ప్రారంభమవడం వల్ల స్థానిక ప్రజలకు మెరుగైన చికిత్స అందుబాటులోకి రానుంది” అని తెలిపారు .... నిర్వాహకులు ఎమ్మెల్యే కు పుష్ప గుచ్చంతో స్వాగతం పలికి. ...శాలువాతో సన్మానించారు. .. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి రవి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోవర్ధన్ నాయక్, రాకేష్, నాయకులు జీవీ శ్రీనివాస్ ,అఖిల్ తదితరులు ఉన్నారు. Ravi Bongula @highlight Ravi Bongula1
- Post by Bantu,nagesh,goud1
- Post by Ms Jagadish1
- అభివృద్ధి చేసి చూపిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసి చూపిస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జో అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జన్నారం మండలంలోని పోన్కల్ సర్పంచ్ అభ్యర్థి జక్కు సుష్మ భూమేష్ తరఫున మంగళవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థితో పాటు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన రోడ్ షో చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జక్కు భూమేష్, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1