Shuru
Apke Nagar Ki App…
అనంతపురం జిల్లా గుత్తి మండలం కొత్తపేట గ్రామంలో రెవెన్యూ సదస్సు జరిగింది. ఈరోజు జరిగిన రెవెన్యూ సర్దస్ కు గుంతకల్ అతిథిగా ఆర్డీవో హాజరయ్యారు గ్రామంలోని పలు సమస్యలపై తాసిల్దార్ దృష్టికి స్థానిక ప్రజలు రైతులు తీసుకుని వచ్చారు
TS
Thanniru Sreenivasulu