ప్రజాపక్షం వారి నవచేతన సంచార పుస్తకాలయంని ప్రారంభించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు, జగిత్యాల జిల్లా సీనియర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జువ్వాడి కృష్ణ రావు. *కోరుట్ల రూరల్ నవంబర్ 29 (ప్రజాముద్ర న్యూస్):* కోరుట్ల నియోజకవర్గంలో పట్టణంలో కార్గిల్ చౌక్ పాత మున్సిపల్ కార్యాలయం ప్రజాపక్షం వారి నవచేతన సంచార పుస్తకాలయంని ప్రారంభించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు, జగిత్యాల జిల్లా సీనియర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జువ్వాడి కృష్ణ రావు. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు, మినీ బస్సులో పుస్తకాలు ఎగ్జిబిషన్ ప్రారంభించిన సంతోషం అని చెప్పి తెలిపారు. ఈ పుస్తకాలలో ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు, తెలంగాణ చరిత్ర ఎన్నో విషయాలు పుస్తకాల్లో ఉన్నాయని. పట్టణంలో ఎగ్జిబిషన్ మూడు రోజులు ఉంటుందని వారు తెలిపారు, పట్టణ ప్రజలందరూ వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు, జగిత్యాల జిల్లా సీనియర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జువ్వాడి కృష్ణ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాపక్షం వారి నవచేతన సంచార పుస్తకాలయంని ప్రారంభించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు, జగిత్యాల జిల్లా సీనియర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జువ్వాడి కృష్ణ రావు. *కోరుట్ల రూరల్ నవంబర్ 29 (ప్రజాముద్ర న్యూస్):* కోరుట్ల
నియోజకవర్గంలో పట్టణంలో కార్గిల్ చౌక్ పాత మున్సిపల్ కార్యాలయం ప్రజాపక్షం వారి నవచేతన సంచార పుస్తకాలయంని ప్రారంభించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు, జగిత్యాల జిల్లా సీనియర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జువ్వాడి కృష్ణ రావు.
రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు, మినీ బస్సులో పుస్తకాలు ఎగ్జిబిషన్ ప్రారంభించిన సంతోషం అని చెప్పి తెలిపారు. ఈ పుస్తకాలలో ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు, తెలంగాణ చరిత్ర ఎన్నో విషయాలు పుస్తకాల్లో ఉన్నాయని. పట్టణంలో ఎగ్జిబిషన్ మూడు రోజులు ఉంటుందని
వారు తెలిపారు, పట్టణ ప్రజలందరూ వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు, జగిత్యాల జిల్లా సీనియర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జువ్వాడి కృష్ణ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- మల్లాపూర్ మార్కెట్ కమిటీ లో రైతు పండగ కార్యక్రమం1
- SHILPA…🩷… MUHURTHAM LOOK1
- మల్లాపూర్ లక్ష్మి గణపతి టెంపుల్ లో స్వాములకు బిక్ష1
- మల్లాపూర్ మండల కేంద్రంలో రైతు పండగ కార్యక్రమం | Karimnagar | Telangana | Way2news Telugu1
- ##నాచారం మల్లాపూర్1
- మల్లాపూర్ కేజీబీవీ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్1
- Post by Udaymishra Udaymishra1
- Post by Dileep Reddy1
- రామన్న అబద్ధాల రామాయణం ఎవరు నమ్మరు!1