Shuru
Apke Nagar Ki App…
*పేకాట సవరాలపై వెల్దండ పోలీసుల మెరుపు దాడి ఆరుగురు అరెస్టు వెల్దండ ఎస్సై కురుమూర్తి* వెల్దండ మండల కేంద్రంలోని కుప్పగండ్ల గ్రామ శివారులోని పేకాట సవరలపై వెల్దండ పోలీసులు మెరుపు దాడి చేయడం జరిగింది. కుప్పగండ్ల గ్రామ శివారులోని రైస్ మిల్ వెనకాల కొందరు పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట సావరాలపై అకస్మాక దాడి చేశారు.ఈ దాడిలో పేకట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేశారు.వారి వద్ద నుంచి రూపాయలు 7790 నగదు స్వాధీనం చేసుకున్నారు.పేకాట ఆడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్దండ ఎస్సై కురుమూర్తి తెలియజేశారు.
Shaik Habeeb

More news from Medchal Malkajgiri and nearby areas
- భారత్ మాత కి జై 🇮🇳1
- Post by Omnamashivaya S1
- అభివృద్ధికి అందరూ సహకరించాలి జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని సర్పంచ్ అభ్యర్థి జక్కు సుష్మ భూమేష్, మాజీ సర్పంచ్ జక్కు భూమేష్ కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం గ్రామంలోని పలు కాలనీలలో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, రోడ్లు, డ్రైనేజీలు మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేద్దామన్నారు. ప్రజలతో మమేకమై అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, తమను ఎన్నికల్లో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1
- మెడికల్ కాలేజ్ యవ్వారంపై చర్చకు దారితీసిన రచ్చ. పెద్దిరెడ్డి పై శ్రీరామ్ చినబాబు పోరాటం. ఎక్కడివరకు దారితిస్తుంది.అసలు నిజాలు బయట పెడుతున్న జర్నలిస్ట్ శ్యామ్1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- భారత్ మాత కి జై 🇮🇳1
- Post by Omnamashivaya S1
- ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఎసిపి ప్రకాష్ అన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై పోలీసులు నిర్వహించారు.18 సంవత్సరాల దాటిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ రమణమూర్తి, ఎస్సైలు గొల్లపల్లి అనూష, తహిసుద్దీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.1