ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపుతాము జనం పవర్ జుక్కల్ ఆర్ సి డిసెంబర్ 6 : నామినేషన్ల ప్రక్రియను ముగించుకొని సర్పంచ్ అభ్యర్థులు పల్లె ఓటర్లలోకి వెళ్లిపోయారు. నువ్వా నేనా అనే స్థాయిలో గట్టి పోటీ ఏర్పడుతోంది. పంచాయతీ ఓటర్లు సైతం పార్టీలకు అనుగుణంగా సమర్థులకే పంచాయితీ పీఠాన్ని అధిరోహించేలా ఓటు తీర్పును అందించే ఆలోచనలో ఉన్నారు. హస్గుల్ బరిలో సర్పంచ్ అభ్యర్థిగా సుశీల దూసుకుపోతుంది. ఆమెకున్న ఓర్పు,నేర్పు,సహనం, గ్రామ పంచాయితీ ఎన్నికలు ప్రస్తుతం పాత తరం రాజకీయాలకు సవాల్ విసురుతూ, కేవలం గ్రామాభివృద్ధే ధ్యేయంగా గ్రామంలోని చదువుకున్న, ఆధునిక భావాలున్న యువత, మహిళల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. సుశీల రవీందర్ షిండే మాట్లాడుతూ రాజకీయ నేపథ్యం లేకపోయినా,ఆమె ఆత్మవిశ్వాసం,సమస్యలపై స్పష్టమైన అవగాహన కొట్టొచ్చినట్లు కనిపించింది. నేను కేవలం నామినేషన్ దాఖలు చేయలేదు.గ్రామాన్ని పాత సమస్యల సంకెళ్ల నుంచి విముక్తి చేయడానికి తొలి అడుగు వేశాను. విద్యావంతురాలిగా,ఒక మహిళగా,గ్రామంలోని ప్రతి సమస్యను,ప్రతి కుటుంబ ఆవేదనను పరిష్కరించడానికి వచ్చానని స్పష్టం చేశారు. ఆమె తన లక్ష్యాన్ని ప్రకటిస్తూ పురుషులకే కాదు, మహిళల పాలనంటే ఏంటో చూపిస్తా! అని ధీమా వ్యక్తం చేశారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలపడమే లక్ష్యం గ్రామాభివృద్ధి పై విజన్ చాలా స్పష్టంగా ఉంది. తన ప్రసంగంలో మూడు ముఖ్య అంశాలను ప్రజల ముందు ఉంచారు. అభివృద్ధి కోసమే వచ్చాను: "నాకు ఓటు వేయండి! ఎందుకంటే నేను అభివృద్ధి కోసమే వచ్చాను. గ్రామాన్ని పచ్చదనం, పరిశుభ్రతతో పాటు,డిజిటల్ సేవలు అందించే మారుస్తాను. పారదర్శక పాలన అంటే ఏంటో చూపిస్తాను.గ్రామ ప్రజలను ఉద్దేశించి భావోద్వేగంగా విజ్ఞప్తి చేశారు. ఓటరు మహిళాశయులందరికి,గ్రామ పెద్దలు,యువకులు,అన్న చెల్లెల్లు, అక్క తమ్ముల్లు అందరికీ నమస్కారములు. ఒక్క అవకాశం కల్పించి మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. అభివృద్ధి పథంలో గ్రామ ప్రగతికి అన్నీ విధాలుగా కృషి చేస్తానని మాట ఇస్తున్నాను. మీ అశీర్వచనాలతో మీ అందరి మద్దతు తమకు అందించాలని వేడుకుంటున్నాను. రాజకీయాలను మార్చడానికే వస్తున్నాను.మార్పు కావాలంటే ఈసారి ఎన్నికలు పాత కొత్త తరం ఆలోచనల మధ్య పోరాటంగా మారింది.యువ నాయకత్వం, విద్యావంతుల పాలన కోరుకుంటున్న ప్రజలకు రూపంలో ఒక శక్తివంతమైన అవకాశం లభించింది.ఈ పోరులో ఆమె విజయం సాధిస్తే,గ్రామం రాష్ట్రానికే ఆదర్శంగా నిలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తూ ఇస్తానని గ్రామస్తులకు సుశీల రవీందర్ షిండే వేడుకుంటున్నారు.ఒక్కసారి అవకాశం కల్పిస్తే తానేంటో నిరూపిస్తానని, హస్గుల్ గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా అభివృద్ధి చేసి చూపించడమే నా ముందున్న లక్ష్యం అన్నారు.

- हैदराबाद : बाबरीमस्जिद शहीद किए जाने की बरसी पर, मुस्लिम महिलाओं ने एक खास कुनूत-ए-नाज़िला नमाज़ पढ़ी, जो मुश्किल समय में अल्लाह की रहमत, इंसाफ़ और राहत के लिए दिल से की जाने वाली दुआ है।1
- చిన్నారుల నృత్య ప్రదర్శన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నృత్య రూపంలో చక్కటి సందేశాన్ని అందించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాఠశాల హెచ్ఎం గిరిధర్, ఉపాధ్యాయులు సతీష్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో నృత్య ప్రదర్శన చేయించారు. ఈ సందర్భంగా ఓటు హక్కు ప్రాముఖ్యతపై చిన్నారులు చక్కటి పాటపై నృత్యాన్ని ప్రదర్శించారు.1
- Post by Omnamashivaya S1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఏ నిరుపేద కుటుంబానికి మిగతా చిన్న సాయం చేసి🙏1
- భారత్ మాత కి జై 🇮🇳1
- గ్రామాభివృద్ధికి నిధులు దండేపల్లి మండలం లోని నంబాల గ్రామ అభివృద్ధికి రూ 10 లక్షల సహాయం అందిస్తానని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారంగా ఆదివారం నంబాల గ్రామంలో బిజెపి నాయకులు తో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బిజెపి మద్దతుదారుడు రాయమల్లును గెలిపిస్తే రూ. 10 లక్షలు గ్రామ అభివృద్ధికి ఇస్తానని తెలిపారు. ఆ నిధులతో సిసి రోడ్లు, డ్రైనేజీలు, అభివృద్ధి పనులు చేపట్టవచ్చన్నారు.1
- Post by Omnamashivaya S1