logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్టీవో కార్యాలయం సమీపంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ROB నిర్మాణంలో ఉన్న పనులను అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.రైల్వే అండర్ బ్రిడ్జ్ RUB రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ROB పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 104.50 కోట్ల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. పనులు వేగవంతంగా పూర్తి కావడానికి రైల్వే, రెవెన్యూ,పోలీస్,ట్రాఫిక్,ఆర్ & బి మున్సిపల్ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని సంబంధిత అధికారులు పరస్పర సహకారంతో సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావడానికి పట్టణ ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ,ఆర్డీవో,డీఈ ఆర్ & బి, మున్సిపల్ కమిషనర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి బీజేపీ నాయకులు గంటా జీవన్ రాకేష్ నగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

9 hrs ago
user_AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
Local News Reporter Adilabad Urban, Telangana•
9 hrs ago

రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్టీవో కార్యాలయం సమీపంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ROB నిర్మాణంలో ఉన్న పనులను అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.రైల్వే అండర్ బ్రిడ్జ్ RUB రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ROB పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 104.50 కోట్ల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. పనులు వేగవంతంగా పూర్తి కావడానికి రైల్వే, రెవెన్యూ,పోలీస్,ట్రాఫిక్,ఆర్ & బి మున్సిపల్ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని సంబంధిత అధికారులు పరస్పర సహకారంతో సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావడానికి పట్టణ ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ,ఆర్డీవో,డీఈ ఆర్ & బి, మున్సిపల్ కమిషనర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి బీజేపీ నాయకులు గంటా జీవన్ రాకేష్ నగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్టీవో కార్యాలయం సమీపంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ROB నిర్మాణంలో ఉన్న పనులను అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.రైల్వే అండర్ బ్రిడ్జ్ RUB రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ROB పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 104.50 కోట్ల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. పనులు వేగవంతంగా పూర్తి కావడానికి రైల్వే, రెవెన్యూ,పోలీస్,ట్రాఫిక్,ఆర్ & బి మున్సిపల్ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని సంబంధిత అధికారులు పరస్పర సహకారంతో సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావడానికి పట్టణ ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ,ఆర్డీవో,డీఈ ఆర్ & బి, మున్సిపల్ కమిషనర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి బీజేపీ నాయకులు గంటా జీవన్ రాకేష్ నగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్టీవో కార్యాలయం సమీపంలోని  రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ROB నిర్మాణంలో ఉన్న పనులను అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.రైల్వే అండర్ బ్రిడ్జ్ RUB రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ROB పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 104.50 కోట్ల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
పనులు వేగవంతంగా పూర్తి కావడానికి రైల్వే, రెవెన్యూ,పోలీస్,ట్రాఫిక్,ఆర్ & బి మున్సిపల్ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని సంబంధిత అధికారులు పరస్పర సహకారంతో సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావడానికి పట్టణ ప్రజలు  సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ,ఆర్డీవో,డీఈ ఆర్ & బి, మున్సిపల్ కమిషనర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి బీజేపీ  నాయకులు గంటా జీవన్ రాకేష్ నగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    Local News Reporter Adilabad Urban, Telangana•
    9 hrs ago
  • బాల్కొండ లో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కేసు నమోదు చేశామని సిపి సాయి చైతన్య తెలిపారు. శుక్రవారం నగరంలోని పోలీస్ కమిషనరేట్ లో సిపి సాయి చైతన్య ఆర్మూర్ రూరల్ ci జాన్ రెడ్డి, బాల్కొండ SI శైలేందర్ తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రక్కన గల ఖాళీ ప్రదేశంలో ఆర్మూర్ కు చెందిన మహమ్మద్ అంజాద్ అలీ, అతని ఏజెంట్లుగా ఉన్న నయీమ్, అద్నాన్, మనోజ్, గోవింద్ తో పాటు ఓ బాల నేరస్తునికి ఎండు గంజాయి సరఫరా చేయగా రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ గంజాయి విక్రయంతో సంబంధం ఉన్న కిన్వట్ కు చెందిన మున్ని, వహీద్ సుల్తాన్, సోఫియాన్, మోసిన్ పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. నిందితులనుంచి 1.2 కిలోల గంజాయి, 6 సెల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్ స్వాధీన పరుచుకొని రిమాండ్ కు తరలించినట్లు సిపి వెల్లడించారు. నిషేధిత గంజాయి క్రయవిక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    1
    బాల్కొండ లో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కేసు నమోదు చేశామని సిపి సాయి చైతన్య తెలిపారు. శుక్రవారం నగరంలోని పోలీస్ కమిషనరేట్ లో సిపి సాయి చైతన్య ఆర్మూర్ రూరల్ ci జాన్ రెడ్డి, బాల్కొండ SI శైలేందర్ తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రక్కన గల ఖాళీ ప్రదేశంలో ఆర్మూర్ కు చెందిన మహమ్మద్ అంజాద్ అలీ, అతని ఏజెంట్లుగా ఉన్న నయీమ్, అద్నాన్, మనోజ్, గోవింద్ తో పాటు ఓ బాల నేరస్తునికి ఎండు గంజాయి సరఫరా చేయగా రెడ్ హ్యాండెడ్ గా  అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ గంజాయి విక్రయంతో సంబంధం ఉన్న కిన్వట్  కు చెందిన  మున్ని, వహీద్ సుల్తాన్, సోఫియాన్, మోసిన్ పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. నిందితులనుంచి 1.2 కిలోల గంజాయి, 6 సెల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్ స్వాధీన పరుచుకొని రిమాండ్ కు తరలించినట్లు సిపి వెల్లడించారు. నిషేధిత గంజాయి క్రయవిక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    user_Sri
    Sri
    Carpenter నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    12 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా శుక్రవారం గడప పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా శుక్రవారం గడప పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    9 hrs ago
  • కామారెడ్డి వివేకానంద కాలనీలోని రేషన్ షాప్ ను ఆహార భద్రతా కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి కమిషన్ సభ్యులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. రేషన్ షాప్ ద్వారా ప్రజలకు అందుతున్న ప్రజా అవసరాల సరుకుల పంపిణీ పై డీలర్ ని అడిగి తెలుసుకున్నారు. బియ్యం పంపిణీ పై పలు రికార్డులు, రిజిస్టర్లు పరిశీలించారు. జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, డీఆర్డీఏ సురేందర్, DM శ్రీకాంత్ ఉన్నారు.
    1
    కామారెడ్డి వివేకానంద కాలనీలోని రేషన్ షాప్ ను ఆహార భద్రతా కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి కమిషన్ సభ్యులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. రేషన్ షాప్ ద్వారా ప్రజలకు అందుతున్న ప్రజా అవసరాల సరుకుల పంపిణీ పై డీలర్ ని అడిగి తెలుసుకున్నారు. బియ్యం పంపిణీ పై పలు రికార్డులు, రిజిస్టర్లు పరిశీలించారు. జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, డీఆర్డీఏ సురేందర్, DM శ్రీకాంత్ ఉన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో నూతన మున్సిపల్ పాలకవర్గం అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించింది. సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్ మరియు కౌన్సిలర్లు బాధ్యతలు చేపట్టారు. పట్టణాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పాలనకు కట్టుబడి పనిచేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. కొత్త పాలకవర్గానికి ప్రజలు అభినందనలు తెలియజేశారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో నూతన మున్సిపల్ పాలకవర్గం అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించింది. సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్ మరియు కౌన్సిలర్లు బాధ్యతలు చేపట్టారు. పట్టణాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పాలనకు కట్టుబడి పనిచేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. కొత్త పాలకవర్గానికి ప్రజలు అభినందనలు తెలియజేశారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    14 hrs ago
  • విదేశాల్లో ఉద్యోగుల పేరుతో ఘరానా మోసానికి పాల్పడే ముఠా గుట్టు రట్టు చేశారు జగిత్యాల పోలీసులు. జిల్లాకు చెందిన నలుగురిని అరెస్టు చేసి నాలుగు సెల్ ఫోన్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ అశోక్ కుమార్ సమక్షంలో అరెస్ట్ అయిన ముఠాకు చెందిన నలుగురు ఇస్లావత్ విజయేందర్ అలియాస్ ఆండ్రూ, మీసాల రాజశేఖర్, దండుగుల కళ్యాణ్, శ్యామ్ రావు రాజశేఖర్ చూపించి వివరాలు వెల్లడించారు. వైజాగ్ కు చెందిన రాజు ప్రస్తుతం లావోస్‌లో ఉన్నాడని అతని పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. విదేశాల్లో ఉద్యోగాలని చెప్పి టూరిస్ట్ వీసా లతో థాయిలాండ్, బ్యాంకాక్ తీసుకెళ్ళి పాస్ పోర్టులు స్వాధీనం చేసుకుని అక్రమంగా లావోస్ కు తరలించి బలవంతంగా సైబర్ మోసాలు చేయించారని ఎస్పీ తెలిపారు. అమెరికా ఇన్ల్పూయోన్సర్ల పేర్లతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి యుఎస్ఏ లో నివసిస్తున్న భారతీయులను లక్ష్యంగా చేసుకుని ఆన్ లైన్ మోసాలు చేయించేవారని తెలిపారు. మోసపోయిన బాధితుల ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా ప్రధాన నిందితుడు విజయేందర్ పట్టుబడగా ముఠా గుట్టు రట్టయింది ఎస్పీ చెప్పారు. విదేశీ ఉద్యోగాలు త్వరితగతిన వీసాలు కల్పిస్తామని చెప్పే ఏజెంట్లను నమ్మకూడదని ఏ సంస్థ ద్వారా అయినా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక వెబ్ సైట్లు ప్రభుత్వ గుర్తింపు వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని ఎస్పీ సూచించారు. మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్ కు లేదా సమీప పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని ఎస్పీ కోరారు.
    1
    విదేశాల్లో ఉద్యోగుల పేరుతో ఘరానా మోసానికి పాల్పడే ముఠా గుట్టు రట్టు చేశారు జగిత్యాల పోలీసులు. జిల్లాకు చెందిన నలుగురిని అరెస్టు చేసి
నాలుగు సెల్ ఫోన్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ అశోక్ కుమార్ సమక్షంలో అరెస్ట్ అయిన ముఠాకు చెందిన నలుగురు ఇస్లావత్ విజయేందర్ అలియాస్ ఆండ్రూ, మీసాల రాజశేఖర్, 	దండుగుల కళ్యాణ్, శ్యామ్ రావు రాజశేఖర్ చూపించి వివరాలు వెల్లడించారు. వైజాగ్ కు చెందిన రాజు ప్రస్తుతం లావోస్‌లో ఉన్నాడని అతని పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. విదేశాల్లో ఉద్యోగాలని చెప్పి టూరిస్ట్ వీసా లతో థాయిలాండ్, బ్యాంకాక్ తీసుకెళ్ళి పాస్ పోర్టులు స్వాధీనం చేసుకుని అక్రమంగా లావోస్ కు తరలించి బలవంతంగా సైబర్ మోసాలు చేయించారని ఎస్పీ తెలిపారు. అమెరికా ఇన్ల్పూయోన్సర్ల పేర్లతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి యుఎస్ఏ లో నివసిస్తున్న భారతీయులను లక్ష్యంగా చేసుకుని ఆన్ లైన్ మోసాలు చేయించేవారని తెలిపారు. మోసపోయిన బాధితుల ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా ప్రధాన నిందితుడు విజయేందర్ పట్టుబడగా ముఠా గుట్టు రట్టయింది ఎస్పీ చెప్పారు. విదేశీ ఉద్యోగాలు త్వరితగతిన వీసాలు కల్పిస్తామని చెప్పే ఏజెంట్లను నమ్మకూడదని ఏ సంస్థ ద్వారా అయినా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక వెబ్ సైట్లు ప్రభుత్వ గుర్తింపు వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని ఎస్పీ సూచించారు. మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్ కు లేదా సమీప పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని ఎస్పీ కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    8 hrs ago
  • ఆదిలాబాద్ జిల్లా జైలులో హరీష్‌రావు బాల్క సుమన్‌ని పరామర్శించి మీడియాతో మాట్లాడుతూ.బీఆర్ఎస్ నేతల అక్రమం అరెస్టులు రాజకీయ వేధింపుల భాగం అని బాల్క సుమన్, రాజిరెడ్డి,అనిల్ లక్ష్మీకాంత్‌లపై కేసులు రాజకీయ ప్రేరితమని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆదిలాబాద్ జిల్లా జైలులో హరీష్‌రావు బాల్క సుమన్‌ని పరామర్శించి మీడియాతో మాట్లాడుతూ.బీఆర్ఎస్ నేతల అక్రమం అరెస్టులు రాజకీయ వేధింపుల భాగం అని బాల్క సుమన్, రాజిరెడ్డి,అనిల్ లక్ష్మీకాంత్‌లపై కేసులు రాజకీయ ప్రేరితమని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.