Shuru
Apke Nagar Ki App…
వెల్చల్ గ్రామం సర్పంచ్ గా ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి బి విజయ్ కుమార్ వికారాబాద్: మోమిన్ పేట మండలం వెల్చల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థి బి విజయ్ కుమార్ తెలిపారు. సోమవారం వెల్చల్ గ్రామంలో పర్యటించాయన్న ఇంటింటి ప్రచారంలో ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని లక్ష్యంతో తాను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సయ్యద్ రమేష్ ప్రవీణ్ గౌడ్, చాంద్ ప్రదీప్ డి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
PR
Pyataravi Ravi

More news from Telangana and nearby areas
- సంగారెడ్డి పట్టణం లోని పోతిరెడ్డిపల్లి లో గల శ్రీ కేతాకీ సంగమేశ్వర ఆలయం లో ప్రతి మంగళవారం రోజు సాయంత్రం వేళా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం లో అధిక సంఖ్య లో భక్తులు పాల్గొని హనుమాన్ అనుగ్రహం పొందుతున్న భక్తులు.1
- తూర్పు నిర్మల జగ్గారెడ్డి గారు సంగారెడ్డి బైపాస్ లో ఏర్పాటు చేసిన కోమల్ జనని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిను ప్రారంభించారు... అధునాతన వైద్య సదుపాయాలతో, అన్ని విభాగాల్లో నైపుణ్యం కలిగిన వైద్య బృందంతో ఈ ఆసుపత్రి ఏర్పాటు చేసినట్లు జనని ఆసుపత్రి యాజమాన్యం వివరించారు. .. “ప్రభుత్వ ఆసుపత్రిలతో పాటు ప్రైవేట్ రంగ ఆసుపత్రిలు కూడా ఆరోగ్య సేవల విస్తరణలో కీలక పాత్ర పోషిస్తుందని నిర్మల జగ్గారెడ్డి గారు పేర్కొన్నారు... ఈ ఆసుపత్రి ప్రారంభమవడం వల్ల స్థానిక ప్రజలకు మెరుగైన చికిత్స అందుబాటులోకి రానుంది” అని తెలిపారు .... నిర్వాహకులు ఎమ్మెల్యే కు పుష్ప గుచ్చంతో స్వాగతం పలికి. ...శాలువాతో సన్మానించారు. .. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి రవి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోవర్ధన్ నాయక్, రాకేష్, నాయకులు జీవీ శ్రీనివాస్ ,అఖిల్ తదితరులు ఉన్నారు. Ravi Bongula @highlight Ravi Bongula1
- Post by Ms Jagadish1
- భారత్ మాత కి జై 🇮🇳 మన పూర్వీకుల చరిత్ర తెలుసుకుందాం గతంలో కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ మన చరిత్రను కనుమరుగు చేసింది1
- Post by Bantu,nagesh,goud1
- Post by Kvenkatesh Kvenkatesh1
- పాఠశాలలో మాక్ పోలింగ్ లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించామని పాఠశాల హెచ్ఎం గిరిధర్, ఉపాధ్యాయులు సతీష్ తెలిపారు. విద్యార్థులు ఎన్నికల అధికారులుగా, సిబ్బందిగా, ఓటర్లుగా వ్యవహరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని హెచ్ఎం కోరారు.1
- భారత్ మాత కి జై 🇮🇳1