Shuru
Apke Nagar Ki App…
లావేరు: ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధుడు మృతి లావేరు మండలం చిగురు కొత్తపల్లి గ్రామానికి చెందిన గిడుతూరి అప్పారావు అనే వృద్ధుడు చెరువులో పడి ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈనెల 1న బయటికి వెళ్లిన వ్యక్తి ఇంటికి చేరలేదు. చుట్టు పక్కలు కుటుంబీకులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం గ్రామానికి సమీపంలోని చెరువులో మృతదేహాన్ని చూసిన స్థానికులు బంధువులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై కేసు నమోదైంది.
Dr.Gangu Manmadharao
లావేరు: ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధుడు మృతి లావేరు మండలం చిగురు కొత్తపల్లి గ్రామానికి చెందిన గిడుతూరి అప్పారావు అనే వృద్ధుడు చెరువులో పడి ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈనెల 1న బయటికి వెళ్లిన వ్యక్తి ఇంటికి చేరలేదు. చుట్టు పక్కలు కుటుంబీకులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం గ్రామానికి సమీపంలోని చెరువులో మృతదేహాన్ని చూసిన స్థానికులు బంధువులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై కేసు నమోదైంది.
More news from Andhra Pradesh and nearby areas
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి🙏1
- క్షతగాత్రున్ని ఆసుపత్రికి పంపిన బిజెపి నాయకులు దండేపల్లి మండలంలోని నేల్కి వెంకటాపూర్ స్టేజి వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుని బిజెపి నాయకులు ఆసుపత్రికి తరలించారు. ఆదివారం రాత్రి ఆ స్టేజి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి గాయపడ్డారు. ప్రచారం ముగించుకుని వెళ్తున్న బిజెపి నాయకులు హరిగోపాలరావు, సామ వెంకటరమణ దాన్ని గమనించి 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి లక్షెట్టిపేట ఆసుపత్రికి తరలించి బాధిత కుటుంబ సభ్యులకు వివరాలు అందజేశారు.1
- Post by Omnamashivaya S1
- భారత్ మాత కి జై 🇮🇳1
- हैदराबाद : बाबरीमस्जिद शहीद किए जाने की बरसी पर, मुस्लिम महिलाओं ने एक खास कुनूत-ए-नाज़िला नमाज़ पढ़ी, जो मुश्किल समय में अल्लाह की रहमत, इंसाफ़ और राहत के लिए दिल से की जाने वाली दुआ है।1
- Post by User85021
- శ్రీకాకుళం: అసంపూర్తిగా విలేజ్ క్లీనిక్ భవనం శ్రీకాకుళం నగరపాలక సంస్థ విలీన పంచాయతీ కుశాలపురంలో అసంపూర్తిగా విలేజ్ క్లినిక్ భవనం ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. నిధులు కొరతతో పనులు నిలిచిపోయాయి. అధికారులు స్పందించి అసంపూర్తి భవనాన్ని పూర్తిచేయాలని స్థానికులు కోరుతున్నారు. సచివాలయంలో వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారు.1
- SKLM: ధాన్యం కోనుగోల్లు..మిల్లర్ల దోపిడీకి అడ్డుకట్ట వేయండి ధాన్యం కోనుగోలులో రైతులకు గందరగోళం తప్పడం లేదు. కొనుగొలు కేంద్రాల వద్ద యాప్ పనిచేయక పడిగాపులైతే, మిల్లర్లు బస్తాకు నచ్చిన ధరతో పాటు తేమ శాతం ఎక్కువైందని క్వింటాకు 5 కేజీల అదనపు తూకం వేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 6 లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వ లక్ష్యమైతే 80 వేలు మాత్రమే కొనుగోలైంది. మిల్లర్ల దోపిడీతో నష్టపోతున్నామని అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.1
- ఎన్ఎంఎంఎస్ పరీక్షకు 5516 మంది విద్యార్థులు హాజరు శ్రీకాకుళం, డిసెంబర్ 7 : జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన జాతీయ ఉపకార వేతన ప్రతిభ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ ప్రధాన కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మొత్తం 25 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు మొత్తం 5,617 మంది విద్యార్థులకు గాను 5,516 మంది హాజరు కాగా, 101 మంది గైర్హాజరయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగిందని జిల్లా విద్యాశాఖాధికారి ఎ. రవిబాబు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.1