*తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు మాడుగుల సిఐ వేణుగోపాల్* *మాడుగుల మండలం కలకొండ గ్రామంలోషేక్ షబ్బీర్ సన్నాఫ్ షేర్ అలీ.కలకొండ గ్రామానికి చెందిన వ్యక్తి. సొంత పొలంలో పొలం పని చేసుకొని వస్తుండగా అతివేగంతో ఫ్యాషన్ ప్రో వాహనం పై తోకల మహేష్.విజేందర్. అనే వ్యక్తులు వీరి గ్రామం మాలేపల్లి.విపరీతంగా తాగి కలకొండ గ్రామ రైతు షేక్ షబ్బీర్ బైక్ ను ఢీకొట్టడం జరిగింది.తోకల మహేష్. విజేందర్ నిర్లక్ష్యం తాగి బైక్ నడపడం వల్ల షేక్ షబ్బీర్ ప్రాణం పోయింది. ఈ విషయంపై మాడుగుల పోలీస్ స్టేషన్ కు కలకొండ గ్రామస్తులు సయ్యద్ రహీం.వారితోపాటు కలకొండ గ్రామ చింతపల్లి వెంకటయ్య.మల్లేష్. నరసింహ వెళ్లడం జరిగింది.నిర్లక్ష్యంగా వాహనం నడిపిన తోకల మహేష్. విజేందర్ పై మాడుగుల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాడుగుల సిఐ వేణుగోపాల్ మాట్లాడుతూ తాగి వాహనాలు నడుస్తే కఠిన చర్యలు తప్పవని కలకొండ గ్రామ నివాసి షేక్ షబ్బీర్ వాహనాన్ని అతివేగంతో ఢీ కొట్టిన తోకల మహేష్. విజేందర్ లపై విచారించి కేసు నమోదుచేయడంజరుగుతుందని ఆయన అన్నారు.

- हैदराबाद : बाबरीमस्जिद शहीद किए जाने की बरसी पर, मुस्लिम महिलाओं ने एक खास कुनूत-ए-नाज़िला नमाज़ पढ़ी, जो मुश्किल समय में अल्लाह की रहमत, इंसाफ़ और राहत के लिए दिल से की जाने वाली दुआ है।1
- భారత్ మాత కి జై 🇮🇳2
- కోడుమూరు టౌన్‌లో జరిగే హిందూ సమ్మేళనానికి మాజీ కేంద్రమంత్రి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి,కోట్ల రాఘవేంద్ర రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.ఉదయం 9 గంటలకు రాములవారి దేవాలయం వద్ద చేరుకోనున్నారు. గ్రామ పెద్దలు మధుసూదన్ రెడ్డి,హేమాద్రి రెడ్డి, మాజీ సర్పంచ్ సి.బి.లత, కేఈ రాంబాబు,సర్పంచ్ భాగ్యరత్న, ఆంధ్రయ్య,గుంతకంటి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. భక్తులు, కోట్ల అభిమానులు తప్పనిసరిగా హాజరు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు.2
- అంబేద్కర్ ఆశయ సాధన కోసం అడుగులు అడుగు వేస్తున్న పార్టీ ఉమ్మడి కుటమి, ఎమ్మెల్యే డాక్టర్ చదలాడ అరవింద్ బాబు1
- నర్సంపేట అంబేద్కర్ సెంటర్లో సాయి ఈశ్వర్ చారి మృతికి నివాళులు.... నర్సంపేట అంబేద్కర్ సెంటర్ వద్ద శనివారం బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు సాయి ఈశ్వర్ చారి మృతిని స్మరించారు. బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ముంజాల రాజేందర్ గౌడ్, హక్కుల కోసం ఆత్మహత్యలకు బదులు ఉద్యమాలే అవసరం అని పేర్కొన్నారు. అతని ఆశయాన్ని వృథా కాకుండా చేయాలని, బీసీ-బడుగు బలహీన వర్గాలకు న్యాయం సాధించేందుకు పోరాటం కొనసాగిస్తామన్నారు. బీసీల 42 శాతం రిజర్వేషన్ల కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యంగా ముందుకు రావాలని అన్నారు.1
- Post by KLakshmi Devi2
- Post by Omnamashivaya S1
- असदुद्दीन ओवैसी साहब ने कहा कि सुप्रीम कोर्ट के फैसले में यह स्पष्ट किया गया था कि मंदिर तोड़कर बाबरी मस्जिद बनाए जाने का कोई प्रमाण नहीं मिला और ASI की रिपोर्ट को भी कोर्ट ने स्वीकार नहीं किया। इतिहास और न्याय दोनों को समझना ज़रूरी है। #NeverForgetBabriMasjid1