Shuru
Apke Nagar Ki App…
వర్షపాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి 🙏
Adimlamrambabu Adimlamrambabu
వర్షపాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి 🙏
More news from Andhra Pradesh and nearby areas
- వర్షపాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి 🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా చిన్న సాయం చేసి ఆదుకోండి 🙏1
- అందరికీ నమస్కారమండి మనందరం హ్యాపీగా ఉండటం కోసం ఏదో ఒక పని చేస్తూ ఉంటాము.మనలో కొంతమంది కష్టపడి పని చేయాలి అనుకుంటారు కానీ మనకు నచ్చిన పని దొరకదు అలాంటి వారు ఎవరైనా సరే బాధపడవద్దు. వారి అందరి కోసం ఒక గొప్ప అవకాశం వచ్చింది 1, 18 సంవత్సరాల నిండిన వారు ఎవరైనా సరే అంటే హౌస్ వైఫ్ చదువుకొని ఖాళీగా ఉండేవాళ్లు బ్రదర్ సిస్టర్ రిటైర్మెంట్ ఎంప్లాయిస్. 2, ఈ వర్క్ అంతా టచ్ ఫోన్ లోనే ఉంటుంది. 3, సోషల్ మీడియాను బేస్ చేసుకుని ఉంటుంది. 4, రెండు నుంచి నాలుగు గంటల వరకు మనం ఈ వర్క్ చేసుకోవచ్చు. 5, ఫుల్ టైం లేదా ఫర్ టైం చేసుకోవచ్చు. 6, పదిహేను వేల నుంచి 30 వేల వరకు మనం సంపాదించుకోవచ్చు. *🏠 ఇంటి దగ్గరే ఉండి ఈ వర్క్ కష్టపడి చేసుకుంటాను అన్నవారు వాట్సాప్ లో ఈ క్రింది ఉన్న ఫోన్ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేయండి Ph: 8712945046.🌹1
- అన్విక్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు! అన్విక్ బాబు చిరకాల ఆరోగ్యం, సంతోషం, మరియు విజయం అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సంతోష దినం ఆయనకు సాఫల్యం, సంతోషం, ప్రేమ అందించాలి. జీవితం ఆనందంతో నిండిపోయి, ప్రతీ కొత్త సంవత్సరమూ మరింత మెరుగైన అనుభవాలు తెచ్చిపెట్టాలి. మనసారా దివిస్తూ మి అమ్మ, నాన్న,గోల చంటిబాబు, బాగాపు బాబురావు, రాంబాబు అభినందిస్తూ, ఈ పుట్టినరోజు ప్రత్యేకమని ఆశిస్తున్నాం.3
- Post by K.chandra2
- Post by KLakshmi Devi1
- మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ పోరు ఉధృతం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం తుది దశకు చేరుకుంది. ఈ పోరాటంలో భాగంగా, శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట నియోజకవర్గం నుంచి ఏకంగా 59,000 సంతకాలను సేకరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, జిల్లా పరిశీలకుడు కుంబా రవిబాబు నేతృత్వంలో మంగళవారం నరసన్నపేట, ఆమదాల వలస, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. సంతకాలు సేకరించిన కాగితాలను భద్రపరిచే ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ... ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తూ, ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి రైతును ఆదుకోవాలని, అలాగే 'సూపర్ సిక్స్' హామీలు, ఉద్యోగుల బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సేకరించిన సంతకాల పత్రాలను జిల్లా కేంద్రాల నుండి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించే కార్యక్రమాన్ని 15వ తేదీన పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం నుండి జరగబోయే కార్యక్రమాలను జయప్రదం చేయాలని కృష్ణదాస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం, గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కోటి సంతకాల పత్రాలను ఈ నెల 17వ తేదీన సాయంత్రం 4 గంటలకు గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే వై ఎస్ భారతి రెడ్డి గారి జన్మదిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో మహిళా నాయకుల ఆధ్వర్యంలో కేకును కట్ చేశారు .1
- పక్షవాతంతో జీవిత కాలం చేతిలో కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా చిన్న సాయం చేసి ఆదుకోండి 🙏1