logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

28వ డివిజన్లోని శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ పార్కు నందు నిన్న సాయంత్రం మూడు రోజులు పాటు జరిగిన యోగా శిక్షణ తరగతులు, ఈ కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య సాయి సునీల్ ,అపోలో న్యూరాలజిస్ట్ బిందుమినన్ గారు డివిజన్లోని మహిళలు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని హార్ట్ ఫుల్ ధ్యాన శిక్షణ వారు నిర్వహించడం జరిగింది.

on 26 May 2025
user_SRIHARI POONDLA
SRIHARI POONDLA
Nellore Urban, Spsr Nellore•
on 26 May 2025
6be621de-03af-4893-9353-cd09fa6730a1

28వ డివిజన్లోని శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ పార్కు నందు నిన్న సాయంత్రం మూడు రోజులు పాటు జరిగిన యోగా శిక్షణ తరగతులు, ఈ కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య సాయి సునీల్ ,అపోలో న్యూరాలజిస్ట్ బిందుమినన్ గారు డివిజన్లోని మహిళలు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని హార్ట్ ఫుల్ ధ్యాన శిక్షణ వారు నిర్వహించడం జరిగింది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • *పేదలకు ఒక న్యాయం....* *పెద్దలకు ఒక న్యాయమా....* *దౌర్జన్యంగా మట్టి పైన సాకుతో అనుమతి లేకున్నా.... భూ కబ్జా పాల్పడుతున్న గ్రీన్-హైవే ప్రాజెక్ట్ వర్కర్ చంద్రశేఖర్ రెడ్డి మరియు అతని అనుచరుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఒంటిమిట్ట CI గారికి అర్జీ ఇచ్చిన మాధవరం-1 దళిత మహిళలు.* *కడప కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి పేరు చెప్పుకుంటు..... చంద్ర శేఖర్ రెడ్డి అనే వ్యక్తి మాధవరెడ్డి, భాస్కర్ రెడ్డి మరియు చంద్ర అనే వ్యక్తులు తో కలిసి దౌర్జన్యంగా దళిత మహిళలను బెదిరిస్తూ....* *పెద్దపల్లె సర్వే నం. 937(1147,1148,.....1162) లో హిట్టాచి, టిప్పర్ యంత్రాలతో మట్టి మాఫియా కు పాల్పడుతున్నారు. ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని దొరతనం ప్రదర్శిస్తున్న ఈ పొగరుబోతు వెనుకున్న ఆ పెద్ద హస్తం ఎవరిది అని దళిత రైతుల ఆందోళన.* *పేదలకు ఒక న్యాయం....* *పెద్దలకు ఒక న్యాయమా....* *దౌర్జన్యంగా మట్టి పైన సాకుతో అనుమతి లేకున్నా.... భూ కబ్జా పాల్పడుతున్న గ్రీన్-హైవే ప్రాజెక్ట్ వర్కర్ చంద్రశేఖర్ రెడ్డి మరియు అతని అనుచరుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఒంటిమిట్ట CI గారికి అర్జీ ఇచ్చిన మాధవరం-1 దళిత మహిళలు.* *కడప కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి పేరు చెప్పుకుంటు..... చంద్ర శేఖర్ రెడ్డి అనే వ్యక్తి మాధవరెడ్డి, భాస్కర్ రెడ్డి మరియు చంద్ర అనే వ్యక్తులు తో కలిసి దౌర్జన్యంగా దళిత మహిళలను బెదిరిస్తూ....* *పెద్దపల్లె సర్వే నం. 937(1147,1148,.....1162) లో హిట్టాచి, టిప్పర్ యంత్రాలతో మట్టి మాఫియా కు పాల్పడుతున్నారు. ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని దొరతనం ప్రదర్శిస్తున్న ఈ పొగరుబోతు వెనుకున్న ఆ పెద్ద హస్తం ఎవరిది అని దళిత రైతుల ఆందోళన.*
    1
    *పేదలకు ఒక న్యాయం....*
*పెద్దలకు ఒక న్యాయమా....*

*దౌర్జన్యంగా మట్టి పైన సాకుతో అనుమతి లేకున్నా.... భూ కబ్జా పాల్పడుతున్న గ్రీన్-హైవే ప్రాజెక్ట్ వర్కర్ చంద్రశేఖర్ రెడ్డి మరియు అతని అనుచరుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఒంటిమిట్ట CI గారికి అర్జీ ఇచ్చిన మాధవరం-1 దళిత మహిళలు.*

*కడప కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి పేరు చెప్పుకుంటు..... చంద్ర శేఖర్ రెడ్డి అనే వ్యక్తి మాధవరెడ్డి, భాస్కర్ రెడ్డి మరియు చంద్ర అనే వ్యక్తులు తో కలిసి దౌర్జన్యంగా దళిత మహిళలను బెదిరిస్తూ....* 
*పెద్దపల్లె సర్వే నం. 937(1147,1148,.....1162) లో హిట్టాచి, టిప్పర్ యంత్రాలతో మట్టి మాఫియా కు పాల్పడుతున్నారు. ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని దొరతనం ప్రదర్శిస్తున్న ఈ పొగరుబోతు వెనుకున్న ఆ పెద్ద హస్తం ఎవరిది అని దళిత రైతుల ఆందోళన.*
*పేదలకు ఒక న్యాయం....*
*పెద్దలకు ఒక న్యాయమా....*
*దౌర్జన్యంగా మట్టి పైన సాకుతో అనుమతి లేకున్నా.... భూ కబ్జా పాల్పడుతున్న గ్రీన్-హైవే ప్రాజెక్ట్ వర్కర్ చంద్రశేఖర్ రెడ్డి మరియు అతని అనుచరుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఒంటిమిట్ట CI గారికి అర్జీ ఇచ్చిన మాధవరం-1 దళిత మహిళలు.*
*కడప కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి పేరు చెప్పుకుంటు..... చంద్ర శేఖర్ రెడ్డి అనే వ్యక్తి మాధవరెడ్డి, భాస్కర్ రెడ్డి మరియు చంద్ర అనే వ్యక్తులు తో కలిసి దౌర్జన్యంగా దళిత మహిళలను బెదిరిస్తూ....* 
*పెద్దపల్లె సర్వే నం. 937(1147,1148,.....1162) లో హిట్టాచి, టిప్పర్ యంత్రాలతో మట్టి మాఫియా కు పాల్పడుతున్నారు. ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని దొరతనం ప్రదర్శిస్తున్న ఈ పొగరుబోతు వెనుకున్న ఆ పెద్ద హస్తం ఎవరిది అని దళిత రైతుల ఆందోళన.*
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • లకుంట పంచాయతీలో ఘనంగా కబడ్డీ పోటీలు పుంగనూరు మండలం, అన్నమయ్య జిల్లా: లకుంట పంచాయతీ పరిధిలో కబడ్డీ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ పోటీల్లో మొత్తం 34 కబడ్డీ జట్లు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నాయి. క్రీడాకారులు హోరాహోరీగా తలపడటంతో పోటీలు ఆసక్తికరంగా సాగాయి. పోటీలను వీక్షించేందుకు స్థానిక ప్రజలు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులు తెలిపారు. విజేతలకు అనంతరం బహుమతులు అందజేశారు. లకుంట పంచాయతీలో ఘనంగా కబడ్డీ పోటీలు పుంగనూరు మండలం, అన్నమయ్య జిల్లా: లకుంట పంచాయతీ పరిధిలో కబడ్డీ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ పోటీల్లో మొత్తం 34 కబడ్డీ జట్లు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నాయి. క్రీడాకారులు హోరాహోరీగా తలపడటంతో పోటీలు ఆసక్తికరంగా సాగాయి. పోటీలను వీక్షించేందుకు స్థానిక ప్రజలు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులు తెలిపారు. విజేతలకు అనంతరం బహుమతులు అందజేశారు.
    2
    లకుంట పంచాయతీలో ఘనంగా కబడ్డీ పోటీలు
పుంగనూరు మండలం, అన్నమయ్య జిల్లా: లకుంట పంచాయతీ పరిధిలో కబడ్డీ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ పోటీల్లో మొత్తం 34 కబడ్డీ జట్లు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నాయి. క్రీడాకారులు హోరాహోరీగా తలపడటంతో పోటీలు ఆసక్తికరంగా సాగాయి.
పోటీలను వీక్షించేందుకు స్థానిక ప్రజలు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులు తెలిపారు. విజేతలకు అనంతరం బహుమతులు అందజేశారు.
లకుంట పంచాయతీలో ఘనంగా కబడ్డీ పోటీలు
పుంగనూరు మండలం, అన్నమయ్య జిల్లా: లకుంట పంచాయతీ పరిధిలో కబడ్డీ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ పోటీల్లో మొత్తం 34 కబడ్డీ జట్లు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నాయి. క్రీడాకారులు హోరాహోరీగా తలపడటంతో పోటీలు ఆసక్తికరంగా సాగాయి.
పోటీలను వీక్షించేందుకు స్థానిక ప్రజలు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులు తెలిపారు. విజేతలకు అనంతరం బహుమతులు అందజేశారు.
    user_పిండిరాల ధనుంజయ్
    పిండిరాల ధనుంజయ్
    Photographer పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • వినాయక చవితి మండపాలకు అనుమతి తప్పనిసరి. ప్రశాంతంగా చవితి వేడుకలు నిర్వహించుకోవాలి.. నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు పాటించాలి. పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి.. డీజేలకు అనుమతి లేదు. ఎస్ ఐ ఎన్. రామ్మోహన్ రెడ్డి వినాయక చవితికి నిబంధనలు పాటిస్తూ పోలీసుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని మహానంది ఎస్ఐ ఎన్ రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మహానంది పోలీస్ స్టేషన్లో గణేష్ ఉత్సవ కమిటీ, మండపాల నిర్వాహకులతో నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సై మాట్లాడుతూ..మండలంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా వినయక చవితి వేడుకలు జరుపుకోవాలని సూచించారు. నిర్వాహకులకు ఆన్లైన్లో అనుమతులు మంజూరు చేసేందుకు సింగిల్ విండో ఈ-పోర్టల్ ను ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ అందుబాటులోకి తీసుకొ చ్చిందన్నారు.ఆన్లైన్ ద్వారా విగ్రహాల ఏర్పాటు కు సంబంధించిన పూర్తి సమాచారం ఆన్లైన్ ద్వారా అందించాలని తెలిపారు. ఆన్లైన్ లింక్ ను క్లిక్ చేసి అందులో దరఖాస్తు దారుని వివరాలు, విగ్రహం ఏర్పాటు చేస్తున్న ప్రదేశం, విగ్రహం ఎత్తు, విగ్రహం ఏర్పాటు చేస్తున్న మండపం ఎత్తు, కమిటీ సభ్యులు పేర్లు వారి ఫోన్ నెంబర్లు, విగ్రహం ప్రతిష్టించే రోజు, నిమజ్జనం చేసే తేదీ సమయం, ప్రదేశం, ఆ ప్రదేశానికి ఏ వాహనంలో చేరుకుంటారు, అదేవిధంగా మండప నిర్వహకులు, గణపతి కమిటీ సభ్యులు, వాలంటీర్ల వివరాలు, ఫోన్ నెంబర్లు చిరునామా పూర్తిగా నమోదు చేయాలని సూచించారు.వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలన్నారు.మండప యజమానులు రహదారులపై, ప్రజలు తిరిగే రోడ్లపై ప్రతిష్టించరాదన్నారు. గణేష్ మండపాలను జాగ్రత్తగా చూసుకొనుటకు రాత్రి సమయంలో కనీసం ఇద్దరు లేదా ముగ్గురు వాలంటీర్లు ఉండే విధంగా చూసుకోవాలన్నారు. నాణ్యతతో కూడిన మండప నిర్మాణం చేపట్టాలన్నారు.గణేష్ మంటపం వద్ద ఇసుక బస్తాలను, నీటి డ్రమ్ములు వంటి అగ్ని నిరోధకాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నిమజ్జనానికి ఊరేగింపుగా తీసుకెళ్లే సమయంలో ఏ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొని పోలీస్ శాఖ వారి సూచనలు పాటించాలన్నారు. మండపాలు, ఊరేగింపులకు డీజే లకు అనుమతి లేదన్నారు. మండపాల వద్ద మద్యం సేవించడం, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు. ఈ సమావేశంలో మహానంది పోలీస్ సిబ్బంది శేషు, రాజీవ్, మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.
    3
    వినాయక చవితి మండపాలకు అనుమతి తప్పనిసరి. 

ప్రశాంతంగా చవితి వేడుకలు నిర్వహించుకోవాలి..

నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు పాటించాలి.

పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి.. 

డీజేలకు అనుమతి లేదు.

 ఎస్ ఐ ఎన్. రామ్మోహన్ రెడ్డి 

వినాయక చవితికి నిబంధనలు పాటిస్తూ పోలీసుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని మహానంది ఎస్ఐ ఎన్ రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మహానంది పోలీస్ స్టేషన్లో గణేష్ ఉత్సవ కమిటీ, మండపాల నిర్వాహకులతో  నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సై మాట్లాడుతూ..మండలంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా వినయక చవితి వేడుకలు జరుపుకోవాలని సూచించారు. నిర్వాహకులకు ఆన్లైన్లో అనుమతులు మంజూరు చేసేందుకు సింగిల్ విండో ఈ-పోర్టల్  ను ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ అందుబాటులోకి తీసుకొ చ్చిందన్నారు.ఆన్లైన్ ద్వారా విగ్రహాల ఏర్పాటు కు సంబంధించిన పూర్తి సమాచారం ఆన్లైన్ ద్వారా అందించాలని  తెలిపారు. ఆన్లైన్ లింక్ ను క్లిక్ చేసి అందులో దరఖాస్తు దారుని వివరాలు, విగ్రహం ఏర్పాటు చేస్తున్న ప్రదేశం, విగ్రహం ఎత్తు, విగ్రహం ఏర్పాటు చేస్తున్న మండపం ఎత్తు, కమిటీ సభ్యులు పేర్లు వారి ఫోన్ నెంబర్లు, విగ్రహం ప్రతిష్టించే రోజు,  నిమజ్జనం చేసే తేదీ సమయం, ప్రదేశం, ఆ ప్రదేశానికి ఏ వాహనంలో చేరుకుంటారు, అదేవిధంగా మండప నిర్వహకులు, గణపతి కమిటీ సభ్యులు, వాలంటీర్ల వివరాలు, ఫోన్ నెంబర్లు చిరునామా పూర్తిగా నమోదు చేయాలని సూచించారు.వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలన్నారు.మండప యజమానులు రహదారులపై, ప్రజలు తిరిగే రోడ్లపై  ప్రతిష్టించరాదన్నారు. గణేష్ మండపాలను జాగ్రత్తగా చూసుకొనుటకు రాత్రి సమయంలో కనీసం ఇద్దరు లేదా ముగ్గురు వాలంటీర్లు ఉండే విధంగా చూసుకోవాలన్నారు. నాణ్యతతో కూడిన మండప నిర్మాణం చేపట్టాలన్నారు.గణేష్ మంటపం వద్ద ఇసుక బస్తాలను, నీటి డ్రమ్ములు వంటి అగ్ని నిరోధకాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నిమజ్జనానికి ఊరేగింపుగా తీసుకెళ్లే సమయంలో ఏ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొని పోలీస్ శాఖ వారి సూచనలు పాటించాలన్నారు. మండపాలు, ఊరేగింపులకు డీజే లకు అనుమతి లేదన్నారు. మండపాల వద్ద మద్యం సేవించడం, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు. ఈ సమావేశంలో మహానంది పోలీస్ సిబ్బంది శేషు, రాజీవ్, మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.
    user_మన నల్లమల
    మన నల్లమల
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • రహదారి భద్రత పట్ల నిర్లక్ష్యం తగదు: అధికారుల వైఫల్యంపై నిరసన ​పలమనేరు రోడ్డు నుండి పుంగనూరు పట్టణ ప్రవేశద్వారం వద్ద రోడ్డు మార్గానికి ఇరువైపులా నిబంధనలకు విరుద్ధంగా మట్టి దిబ్బలు, వ్యర్థాలు వేయడం వల్ల వాహనదారుల భద్రత తీవ్ర ప్రమాదంలో పడింది. ఇటీవల ఓంశక్తి ఆలయం సమీపంలో జరిగిన ఆటో ప్రమాదంలో ప్రయాణికులు కాళ్లు కోల్పోవడం అత్యంత విచారకరమని, ఇది అధికారుల మరియు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని రాష్ట్ర బీజేపీ మైనారిటీ మోర్చా నాయకులు అయూబ్ ఖాన్ ఆరోపించారు. రహదారి అంచుల వెంబడి నిబంధనలు అతిక్రమించి మట్టి, రాళ్ల దిబ్బలను పేర్చడం వల్ల వాహనాలు పక్కకు తప్పుకునేందుకు అవకాశం లేక ప్రమాదాలు జరుగుతున్నాయి.ప్రయాణికుల భద్రతను పర్యవేక్షించడంలో మరియు అక్రమంగా మట్టి కుప్పలు వేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో పుంగనూరు మునిసిపల్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.అని ఎస్ సి మోర్చా నాయకులు అన్నారు
    3
    రహదారి భద్రత పట్ల నిర్లక్ష్యం తగదు: అధికారుల వైఫల్యంపై నిరసన
​పలమనేరు రోడ్డు నుండి పుంగనూరు పట్టణ ప్రవేశద్వారం వద్ద రోడ్డు మార్గానికి ఇరువైపులా నిబంధనలకు విరుద్ధంగా మట్టి దిబ్బలు, వ్యర్థాలు వేయడం వల్ల వాహనదారుల భద్రత తీవ్ర ప్రమాదంలో పడింది. ఇటీవల ఓంశక్తి ఆలయం సమీపంలో జరిగిన ఆటో ప్రమాదంలో ప్రయాణికులు కాళ్లు కోల్పోవడం అత్యంత విచారకరమని, ఇది అధికారుల మరియు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని రాష్ట్ర బీజేపీ మైనారిటీ మోర్చా నాయకులు అయూబ్ ఖాన్ ఆరోపించారు. రహదారి అంచుల వెంబడి నిబంధనలు అతిక్రమించి మట్టి, రాళ్ల దిబ్బలను పేర్చడం వల్ల వాహనాలు పక్కకు తప్పుకునేందుకు అవకాశం లేక ప్రమాదాలు జరుగుతున్నాయి.ప్రయాణికుల భద్రతను పర్యవేక్షించడంలో మరియు అక్రమంగా మట్టి కుప్పలు వేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో పుంగనూరు మునిసిపల్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.అని ఎస్ సి మోర్చా నాయకులు అన్నారు
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • పలుకూరు గ్రామ రామాలయానికి రూ.లక్ష విలువగల విగ్రహాలు విరాళం బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో స్థానిక రామాలయం నందు కంబగౌని సుబ్బరాయుడు గౌడ్ లక్ష రూపాయలు విలువైన శ్రీరాముడు, సీతా లక్ష్మణుడు, ఆంజనేయస్వామి విగ్రహాలు విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి దాతను ఘనంగా సన్మానించారు. అనంతరం బ్రహ్మానంద చారి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత దేవాలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ముందుగా ఉత్సవ విగ్రహాలకు ప్రముఖ వేద పండితుడు శ్రీకాంత్ శర్మసిసే ప్రత్యేక పూజలు కంభగోని సుబ్బరాయుడు గౌడు కేఈ వెంకటసుబ్బయ్య గౌడ్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    1
    పలుకూరు గ్రామ రామాలయానికి రూ.లక్ష  విలువగల విగ్రహాలు విరాళం
బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో స్థానిక రామాలయం నందు కంబగౌని సుబ్బరాయుడు గౌడ్ లక్ష రూపాయలు విలువైన శ్రీరాముడు, సీతా లక్ష్మణుడు, ఆంజనేయస్వామి విగ్రహాలు విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా  జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి దాతను ఘనంగా సన్మానించారు. అనంతరం బ్రహ్మానంద చారి మాట్లాడుతూ..  గ్రామీణ ప్రాంత దేవాలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ముందుగా ఉత్సవ విగ్రహాలకు ప్రముఖ వేద పండితుడు శ్రీకాంత్ శర్మసిసే ప్రత్యేక పూజలు కంభగోని సుబ్బరాయుడు గౌడు కేఈ వెంకటసుబ్బయ్య గౌడ్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • కనుమ శ్రీ అంజినేయస్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు,చిన్నారులు కోలాటలు ఓడి చెఱువు మండలం లో నందివారి పల్లి గ్రామసమీపం లో శ్రావణ మాసంలో చివరి శనివారం నాడు కనుమ శ్రీ అంజినేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతర0వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఆలయం వద్ద చిన్నారులు కోలాటలు పలువురని ఆకట్టుకున్నాయి.
    1
    కనుమ శ్రీ అంజినేయస్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు,చిన్నారులు కోలాటలు 
ఓడి చెఱువు మండలం లో నందివారి పల్లి గ్రామసమీపం లో శ్రావణ మాసంలో చివరి శనివారం నాడు కనుమ శ్రీ అంజినేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతర0వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఆలయం వద్ద చిన్నారులు కోలాటలు పలువురని ఆకట్టుకున్నాయి.
    user_మల్లెల రమేష్
    మల్లెల రమేష్
    ఓబులదేవరచెరువు, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • అంగరంగ వైభవంగా శ్రీ కొండగోపాలస్వామి రుక్మిణీ సమేత కల్యాణం శ్రావణ మాసం చివరి వారంలో భక్తుల సందడి.. ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు ఆలయ ధర్మకర్త బోవిల్ల.నందగోపాల్ రెడ్డి బద్వేలు, సెప్టెంబర్ 05: నియోజకవర్గంలోని అట్లూరు మండలం రెడ్డిపల్లి, కొండూరు, అట్లూరు గ్రామాల మధ్య పడమటి భాగంలోని కొండల్లో, శ్రీ లంకమల్ల అభయారణ్యంలో వెలసిన శ్రీ కొండగోపాలస్వామి ఆలయంలో శ్రావణ మాసం చివరి వారం సందర్భంగా శనివారం రుక్మిణీ సమేత శ్రీ కొండగోపాలస్వామి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ కొండ గోపాలస్వామి ఆలయ ధర్మకర్త బొవిల్ల నందగోపాలరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కల్యాణ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేద పండితులు , సత్యం స్వామి,రమేష్ శర్మ స్వామి ల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కల్యాణోత్సవం సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు భజనలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. శ్రావణ మాసం చివరి వారంలో నిర్వహించిన ఈ కల్యాణ మహోత్సవంతో ఆలయ పరిసరాలు భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు, పాలకొండు.రాజగోపాల్ రెడ్డి, పో న్నవోలు సాంబశివారెడ్డి, పాటూరు రాధాకృష్ణారెడ్డి, ఎలక్ట్రీషియన్ నాగిరెడ్డి, నందగోపాల్ రెడ్డి, బోవిల్ల. పెద్దబ్బయి గారి రామకృష్ణారెడ్డి, తదితరులు భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
    1
    అంగరంగ వైభవంగా శ్రీ కొండగోపాలస్వామి రుక్మిణీ సమేత కల్యాణం

శ్రావణ మాసం చివరి వారంలో భక్తుల సందడి.. ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు
ఆలయ ధర్మకర్త బోవిల్ల.నందగోపాల్ రెడ్డి 
బద్వేలు, సెప్టెంబర్ 05: నియోజకవర్గంలోని 
అట్లూరు మండలం రెడ్డిపల్లి, కొండూరు, అట్లూరు గ్రామాల మధ్య పడమటి భాగంలోని కొండల్లో, శ్రీ లంకమల్ల అభయారణ్యంలో వెలసిన శ్రీ కొండగోపాలస్వామి ఆలయంలో శ్రావణ మాసం చివరి వారం సందర్భంగా శనివారం రుక్మిణీ సమేత శ్రీ కొండగోపాలస్వామి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ కొండ గోపాలస్వామి
ఆలయ ధర్మకర్త బొవిల్ల నందగోపాలరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కల్యాణ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేద పండితులు , సత్యం స్వామి,రమేష్ శర్మ స్వామి ల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
కల్యాణోత్సవం సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు భజనలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
శ్రావణ మాసం చివరి వారంలో నిర్వహించిన ఈ కల్యాణ మహోత్సవంతో ఆలయ పరిసరాలు భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు, పాలకొండు.రాజగోపాల్ రెడ్డి, పో న్నవోలు సాంబశివారెడ్డి, పాటూరు రాధాకృష్ణారెడ్డి, ఎలక్ట్రీషియన్ నాగిరెడ్డి, నందగోపాల్ రెడ్డి, బోవిల్ల. పెద్దబ్బయి గారి రామకృష్ణారెడ్డి, తదితరులు భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • *హనుమంత వాహన సేవ | సెప్టెంబర్ 20* నిస్వార్థ సేవకు ప్రతీకగా నిలిచే హనుమంత వాహనం భక్తి, సంపూర్ణ శరణాగతి, ఆధ్యాత్మిక శక్తికి ప్రతిరూపం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో శ్రీ మలయప్పస్వామివారు శ్రీరామ అలంకారంలో హనుమంతునిపై అధిరోహించి, నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించనున్నారు. *హనుమంత వాహన సేవ | సెప్టెంబర్ 20* నిస్వార్థ సేవకు ప్రతీకగా నిలిచే హనుమంత వాహనం భక్తి, సంపూర్ణ శరణాగతి, ఆధ్యాత్మిక శక్తికి ప్రతిరూపం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో శ్రీ మలయప్పస్వామివారు శ్రీరామ అలంకారంలో హనుమంతునిపై అధిరోహించి, నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించనున్నారు.
    1
    *హనుమంత వాహన సేవ | సెప్టెంబర్ 20*

 నిస్వార్థ సేవకు ప్రతీకగా నిలిచే హనుమంత వాహనం భక్తి, సంపూర్ణ శరణాగతి, ఆధ్యాత్మిక శక్తికి ప్రతిరూపం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో శ్రీ మలయప్పస్వామివారు శ్రీరామ అలంకారంలో హనుమంతునిపై అధిరోహించి, నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించనున్నారు.
*హనుమంత వాహన సేవ | సెప్టెంబర్ 20*
నిస్వార్థ సేవకు ప్రతీకగా నిలిచే హనుమంత వాహనం భక్తి, సంపూర్ణ శరణాగతి, ఆధ్యాత్మిక శక్తికి ప్రతిరూపం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో శ్రీ మలయప్పస్వామివారు శ్రీరామ అలంకారంలో హనుమంతునిపై అధిరోహించి, నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించనున్నారు.
    user_పిండిరాల ధనుంజయ్
    పిండిరాల ధనుంజయ్
    Photographer పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • *అతివేగం ప్రాణాలు కోల్పోయారు....కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం* *అతివేగం ప్రాణాలు కోల్పోయారు....కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం* త్రిస్సూర్ జిల్లాలో తెల్లవారుజామున ప్రమాదం లారీని వెనుక నుంచి ఢీకొట్టిన వేగంగా వచ్చిన కారు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన 8 మంది బిటెక్ ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    1
    *అతివేగం ప్రాణాలు కోల్పోయారు....కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం* 

*అతివేగం ప్రాణాలు కోల్పోయారు....కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం* 
త్రిస్సూర్ జిల్లాలో తెల్లవారుజామున ప్రమాదం
లారీని వెనుక నుంచి ఢీకొట్టిన వేగంగా వచ్చిన కారు
ప్రమాదంలో తమిళనాడుకు చెందిన 8 మంది బిటెక్ ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు మృతి
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    user_మన నల్లమల
    మన నల్లమల
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.