Shuru
Apke Nagar Ki App…
మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గుజ్జ రమేష్ పటేల్ నియామకం ఉప్పల్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పర్వతాపూర్ నివాసి చెందిన గుజ్జ రమేష్ పటేల్ నియామకం అయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుటం పురుషోత్తమ రావు పటేల్ చేతుల మీదుగా గుజ్జ రమేష్ పటేల్ నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా గుజ్జ రమేష్ మాట్లాడుతూ తనపై ఈ బాధ్యతలు అప్పగించడంతో తన బాధ్యత మరింత పెరిగిందని, మున్నూరు కాపు సభ్యులకు తనదైన సహాయ సహకారాలు అందించడంతో పాటు కుల బాంధవుల అభివృద్ధికి తోడ్పడుతానని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుటం పురుషోత్తమ రావు పటేల్ తో పాటు రాష్ట కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
SURYAM BALLA

More news from Telangana and nearby areas
- *క్రీడలతో మనసి కుల్లాసంతో పాటు మంచి ఆరోగ్యం* *పెన్ గన్ సంగారెడ్డి* సంగారెడ్డి జిల్లా పట్టణంలో తెలంగాణ రాష్ట్ర కింగ్ బక్సింగ్ పోటీల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూన వేణు ఈ సందర్భంగా ఆయన యువతను ఉత్సాహపరుస్తూ ప్రసంగించారు. రోగాలకు దూరంగా ఉండాలంటే క్రీడలు ఎంతో ముఖ్యమని క్రీడలాడినవారు ఆరోగ్యంగా ఉంటారన్నారు ఈరోజు ఆరోగ్యం బాగుంటేనే అన్ని బాగుంటాయన్నారు తన ఆరోగ్యాన్ని వారు కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొని శారీర దారుఢ్యం పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యువత తదితరులు పాల్గొన్నారు.1
- వైజాగ్ కాలనీ కి సర్పంచ్ అభ్యర్థి గా వస్తున్నాడు మన చాపల రాజు1
- రెండో విడత శిక్షణ ప్రారంభం ఎన్నికల విధులను ప్రిసైడింగ్ అధికారులు సక్రమంగా నిర్వహించాలని ఎన్నికల నిర్వహణ అధికారులు సూచించారు. జన్నారం మండలంలోని పలు గ్రామాలలో ఎన్నికల విధులకు నియమితులై శిక్షణకు రాని సిబ్బందికి సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో మరోసారి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల నియమాలపై అవగాహన కల్పించారు.ఎన్నికలు సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని ఎన్నికలు, మండల అధికారులు సూచించారు.2
- Post by KLakshmi Devi1
- స్థానిక విద్యానగర్ లో డ్రైనేజీ నిర్మాణం కొరకు జేసీబీ లతో త్రావ్వించి 20 అడుగుల రోడ్ మొత్తం పైప్ లైన్ లన్ని తెంచివేశారు. ఆ పైప్ లైన్ పునరుద్దరణ భాగంలో ఇళ్ల ముందు గోతులు త్రావ్వేశారు. ఆ గోతులలో నుండి నీళ్లు బయటకు వచ్చి బురద అవుతుంది. కావున అధికారులు వెంటనే స్పందించి మాకు బురద లేకుండా చేయవలసినదిగా కోరుచున్నాము. ఇట్లు విద్యానగర్ గ్రామస్తులు1
- Post by Omnamashivaya S1
- భారత్ మాత కి జై 🇮🇳1
- LIDCAP నీ పునరుదరించాలని *తెలంగాణ రాష్ట్ర సమగర మోచి Cobblers అసోసియేషన్* మహా ధర్నా1
- తపోవనం నుండి రుద్రంపేట వెళుతుండగా హైవే లో ద్విచక్రవాహనం మీద ప్లెక్సీ మీద పడి ఇద్దరికీ తీవ్ర గాయలయ్యాయ్4