Shuru
Apke Nagar Ki App…
జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పై కాంక్రీట్ లారీ వీల్ టైర్ విడిపోయి అండర్పాస్ దగ్గర రాకపోకలకు ఇబ్బందిగా వాహనం వీల్ టైర్ విడిపోయినందున ట్రాఫిక్కు బాగా అంతరాయం ఏర్పడింది. అండర్పాస్ నుండి అటు ఇటు వెళ్లే ద్విచక్ర,పాదాచారులకు, ప్రయాణికులకు ఇబ్బందిగా మారడంతో ట్రాఫిక్ పోలీస్ అధికారులు వెంటనే స్పందించి వాహనాన్ని తీసివేసి ట్రాఫిక్ నియంత్రించాలని వాహనదారులు ప్రయాణికులు పాదాచారులు వేడుకుంటున్నారు.
MK
Mahesh Kumar

More news from Medchal Malkajgiri and nearby areas
- భారత్ మాత కి జై 🇮🇳2
- असदुद्दीन ओवैसी साहब ने कहा कि सुप्रीम कोर्ट के फैसले में यह स्पष्ट किया गया था कि मंदिर तोड़कर बाबरी मस्जिद बनाए जाने का कोई प्रमाण नहीं मिला और ASI की रिपोर्ट को भी कोर्ट ने स्वीकार नहीं किया। इतिहास और न्याय दोनों को समझना ज़रूरी है। #NeverForgetBabriMasjid1
- చిన్నారుల నృత్య ప్రదర్శన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నృత్య రూపంలో చక్కటి సందేశాన్ని అందించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాఠశాల హెచ్ఎం గిరిధర్, ఉపాధ్యాయులు సతీష్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో నృత్య ప్రదర్శన చేయించారు. ఈ సందర్భంగా ఓటు హక్కు ప్రాముఖ్యతపై చిన్నారులు చక్కటి పాటపై నృత్యాన్ని ప్రదర్శించారు.1
- నర్సంపేట అంబేద్కర్ సెంటర్లో సాయి ఈశ్వర్ చారి మృతికి నివాళులు.... నర్సంపేట అంబేద్కర్ సెంటర్ వద్ద శనివారం బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు సాయి ఈశ్వర్ చారి మృతిని స్మరించారు. బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ముంజాల రాజేందర్ గౌడ్, హక్కుల కోసం ఆత్మహత్యలకు బదులు ఉద్యమాలే అవసరం అని పేర్కొన్నారు. అతని ఆశయాన్ని వృథా కాకుండా చేయాలని, బీసీ-బడుగు బలహీన వర్గాలకు న్యాయం సాధించేందుకు పోరాటం కొనసాగిస్తామన్నారు. బీసీల 42 శాతం రిజర్వేషన్ల కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యంగా ముందుకు రావాలని అన్నారు.1
- Post by KLakshmi Devi2
- Post by Omnamashivaya S1
- Post by User85021
- భారత్ మాత కి జై 🇮🇳1