Shuru
Apke Nagar Ki App…
పూషడంలో కోదండ రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన పూషడం - ఘంటసాల : ఘంటసాల మండలం పూషడంలో కోదండ రామాలయ పునర్నిర్మాణం చేపట్టారు. శనివారం ముఖ్యఅతిథిగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విచ్చేసి శంకుస్థాపన పూజలు చేశారు. తుమ్మల నందీశ్వరరావు - సత్యవాణి దంపతులు, భీమా వెంకటేశ్వరరావు - సత్యవాణి దంపతులు శంకుస్థాపన పూజలు చేశారు. వేద పండితులు అతిథులను వేద ఆశీర్వచనం అందించగా, కమిటీ పెద్దలు సత్కరించారు. ఆలయ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల విరాళాలు రూ.40 లక్షల అంచనాతో ఈ ఆలయ పునర్ నిర్మాణం చేయనున్నారు. నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, టీడీపీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరిబాబు, డీసీ వైస్ చైర్మన్ పరిశే చలపతిరావు, సర్పంచ్ అంకం మారుతీరావు, ఈమన బాలయ్య, అంకం రాంబాబు, కఠారి ఆది, గల్లా జోలయ్య తదితరులు పాల్గొన్నారు.
PALLIKONDA VASU

More news from Andhra Pradesh and nearby areas
- Post by KLakshmi Devi2
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఏ నిరుపేద కుటుంబానికి మిగతా చిన్న సాయం చేసి🙏1
- నర్సంపేట అంబేద్కర్ సెంటర్లో సాయి ఈశ్వర్ చారి మృతికి నివాళులు.... నర్సంపేట అంబేద్కర్ సెంటర్ వద్ద శనివారం బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు సాయి ఈశ్వర్ చారి మృతిని స్మరించారు. బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ముంజాల రాజేందర్ గౌడ్, హక్కుల కోసం ఆత్మహత్యలకు బదులు ఉద్యమాలే అవసరం అని పేర్కొన్నారు. అతని ఆశయాన్ని వృథా కాకుండా చేయాలని, బీసీ-బడుగు బలహీన వర్గాలకు న్యాయం సాధించేందుకు పోరాటం కొనసాగిస్తామన్నారు. బీసీల 42 శాతం రిజర్వేషన్ల కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యంగా ముందుకు రావాలని అన్నారు.1
- Post by Omnamashivaya S1
- భారత్ మాత కి జై 🇮🇳2