Shuru
Apke Nagar Ki App…
కాంగ్రెస్ యువ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు..... కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని పదో వార్డులో కాంగ్రెస్ యువ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం డీజే చప్పులతో రేవంత్ రెడ్డి పాటలు నృత్యాలు ఆడారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత అభివృద్ధిలో దూసుకుపోవాలని వారు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజు పండుగలు మరెన్నో జరుపుకోవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గంగాధర్, జుక్కల్ నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ దర్పల్ శేఖర్, యువ నాయకులు పుల్లెన్ వెంకటేష్, నిహాల్, మహేష్, శివ, సంతోష్, రాజు, సాయిలు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
సుభాష్ అక్షర విజేత న్యూస్

More news from Medchal Malkajgiri and nearby areas
- భారత్ మాత కి జై 🇮🇳2
- असदुद्दीन ओवैसी साहब ने कहा कि सुप्रीम कोर्ट के फैसले में यह स्पष्ट किया गया था कि मंदिर तोड़कर बाबरी मस्जिद बनाए जाने का कोई प्रमाण नहीं मिला और ASI की रिपोर्ट को भी कोर्ट ने स्वीकार नहीं किया। इतिहास और न्याय दोनों को समझना ज़रूरी है। #NeverForgetBabriMasjid1
- పార్టీ నాయకులను కాపాడుకుంటా బిఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కడుపులో పెట్టి కాపాడుకుంటానని బిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ అన్నారు. ఆదివారం జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి సులువ శైలజ జనార్ధన్ తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు అన్నీ తెలుసునని, పార్టీ నాయకులను, కార్యకర్తలను కాపాడుకుంటూ బిఆర్ఎస్ ను పటిష్టం చేస్తామని ఆయన తెలిపారు. స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.1
- నర్సంపేట అంబేద్కర్ సెంటర్లో సాయి ఈశ్వర్ చారి మృతికి నివాళులు.... నర్సంపేట అంబేద్కర్ సెంటర్ వద్ద శనివారం బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు సాయి ఈశ్వర్ చారి మృతిని స్మరించారు. బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ముంజాల రాజేందర్ గౌడ్, హక్కుల కోసం ఆత్మహత్యలకు బదులు ఉద్యమాలే అవసరం అని పేర్కొన్నారు. అతని ఆశయాన్ని వృథా కాకుండా చేయాలని, బీసీ-బడుగు బలహీన వర్గాలకు న్యాయం సాధించేందుకు పోరాటం కొనసాగిస్తామన్నారు. బీసీల 42 శాతం రిజర్వేషన్ల కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యంగా ముందుకు రావాలని అన్నారు.1
- Post by KLakshmi Devi2
- Post by Omnamashivaya S1
- Post by User85021
- భారత్ మాత కి జై 🇮🇳1