Shuru
Apke Nagar Ki App…
సమస్యలు లేని గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతాం జనం పవర్ జుక్కల్ ఆర్ సి డిసెంబర్ 6 : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం హస్గుల్ గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన విటా బాయి పెద్ద గంగారం, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హస్గుల్ గ్రామ మొట్టమొదటి సర్పంచ్ గా మంద పెద్ద నారాయణ గెలిచిన తర్వాత గ్రామ అభివృద్ధి ఏ విధంగా ఉండాలో మార్గం చూపించిన వ్యక్తి తన తండ్రి అని తెలిపారు. అదేవిధంగా తమను గ్రామస్తులు ఎన్నుకొని గెలిపించినట్లయితే తమ యొక్క అమూల్యమైన సమయాన్ని గ్రామ అభివృద్ధి గ్రామస్తుల కొరకు కేటాయిస్తామని ఈ సందర్భంగా ఆధ్యాత్మి చేశారు.
టేక్మాల్ దయానంద్

More news from Hyderabad and nearby areas
- हैदराबाद : बाबरीमस्जिद शहीद किए जाने की बरसी पर, मुस्लिम महिलाओं ने एक खास कुनूत-ए-नाज़िला नमाज़ पढ़ी, जो मुश्किल समय में अल्लाह की रहमत, इंसाफ़ और राहत के लिए दिल से की जाने वाली दुआ है।1
- చిన్నారుల నృత్య ప్రదర్శన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నృత్య రూపంలో చక్కటి సందేశాన్ని అందించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాఠశాల హెచ్ఎం గిరిధర్, ఉపాధ్యాయులు సతీష్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో నృత్య ప్రదర్శన చేయించారు. ఈ సందర్భంగా ఓటు హక్కు ప్రాముఖ్యతపై చిన్నారులు చక్కటి పాటపై నృత్యాన్ని ప్రదర్శించారు.1
- Post by Omnamashivaya S1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఏ నిరుపేద కుటుంబానికి మిగతా చిన్న సాయం చేసి🙏1
- భారత్ మాత కి జై 🇮🇳1
- గ్రామాభివృద్ధికి నిధులు దండేపల్లి మండలం లోని నంబాల గ్రామ అభివృద్ధికి రూ 10 లక్షల సహాయం అందిస్తానని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారంగా ఆదివారం నంబాల గ్రామంలో బిజెపి నాయకులు తో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బిజెపి మద్దతుదారుడు రాయమల్లును గెలిపిస్తే రూ. 10 లక్షలు గ్రామ అభివృద్ధికి ఇస్తానని తెలిపారు. ఆ నిధులతో సిసి రోడ్లు, డ్రైనేజీలు, అభివృద్ధి పనులు చేపట్టవచ్చన్నారు.1
- Post by Omnamashivaya S1