Shuru
Apke Nagar Ki App…
తస్మాత్ జాగ్రత్త....
Shyam sunder Yadav Pulapally
తస్మాత్ జాగ్రత్త....
- UUser6193Asif Nagar, Hyderabad💣on 7 October
More news from Nalgonda and nearby areas
- కోదాడ ట్రాన్స్పోర్ట్ ధీరజ్1
- రోడ్డుకు పిండ ప్రధానం విసుగెత్తిన గ్రామస్తులు మన న్యూస్ కామారెడ్డి జిల్లా దుర్కి గ్రామం నుంచి మండల కేంద్రమైన బీర్కుర్ వరకు రోడ్డు విస్తరణ పనుల కోసం 2023లో అప్పటి శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి 13 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపట్టడానికి శిలాఫలకం వేశారు. శిలాఫలకం వేసి రెండేళ్లు గడిచిపోతున్న ఇప్పటివరకు అది శిలాఫలకం కి పరిమిత కావడంతో. గ్రామస్తులు బుధవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. శిలాఫలకానికి పిండ ప్రధానం చేసి నిరసన తెలిపారు. అనంతరం రాస్తారోకో చేసి తక్షణం పనులు ప్రారంభించే విధంగా పోచారం శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు.1
- శ్రీ అడెల్లి మహాపోచమ్మ విగ్రహ నూతన విగ్రహ ప్రతిష్టాపన1
- ప్రవీణ్ ప్రకాష్ పబ్లిక్ అపాలజీ ABV గారికి, జాస్తి కృష్ణ కిషోర్ గారికి జరిగిన అన్యాయాన్ని ఆపలేకపోయాను. నిజాయితీగా చెప్పాలంటే, నా వల్ల వారికి అన్యాయం జరిగిపోయింది. దీనికి నేను హృదయపూర్వక క్షమాపణలు కోరుకుంటున్నాను.1
- Post by User60152
- అవ్వాలనుకుంటే మా నెంబర్ కి వాట్సప్77024748211
- * ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులతో రండి. - నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులతో రావాలని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు. బుధవారం న్యూ ఢిల్లీలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పారిశ్రామికవేత్తలతో సమావేశం కాగా ఆ సమావేశంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ఈ నెల 14, 15, 20 వ తేదీలలో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఈ నెల 14, 15, 20వ తేదీలలో 30 వ సి ఐ ఐ (CII) భాగస్వామ్య సధస్సు జరుగుతుందని, వేగంగా నడుచే కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకోండని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు.1