Shuru
Apke Nagar Ki App…
చిన్నారుల నృత్య ప్రదర్శన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నృత్య రూపంలో చక్కటి సందేశాన్ని అందించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాఠశాల హెచ్ఎం గిరిధర్, ఉపాధ్యాయులు సతీష్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో నృత్య ప్రదర్శన చేయించారు. ఈ సందర్భంగా ఓటు హక్కు ప్రాముఖ్యతపై చిన్నారులు చక్కటి పాటపై నృత్యాన్ని ప్రదర్శించారు.
P.G.Murthy
చిన్నారుల నృత్య ప్రదర్శన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నృత్య రూపంలో చక్కటి సందేశాన్ని అందించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాఠశాల హెచ్ఎం గిరిధర్, ఉపాధ్యాయులు సతీష్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో నృత్య ప్రదర్శన చేయించారు. ఈ సందర్భంగా ఓటు హక్కు ప్రాముఖ్యతపై చిన్నారులు చక్కటి పాటపై నృత్యాన్ని ప్రదర్శించారు.
More news from Mancherial and nearby areas
- చిన్నారుల నృత్య ప్రదర్శన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నృత్య రూపంలో చక్కటి సందేశాన్ని అందించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాఠశాల హెచ్ఎం గిరిధర్, ఉపాధ్యాయులు సతీష్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో నృత్య ప్రదర్శన చేయించారు. ఈ సందర్భంగా ఓటు హక్కు ప్రాముఖ్యతపై చిన్నారులు చక్కటి పాటపై నృత్యాన్ని ప్రదర్శించారు.1
- గ్రామాభివృద్ధికి నిధులు దండేపల్లి మండలం లోని నంబాల గ్రామ అభివృద్ధికి రూ 10 లక్షల సహాయం అందిస్తానని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారంగా ఆదివారం నంబాల గ్రామంలో బిజెపి నాయకులు తో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బిజెపి మద్దతుదారుడు రాయమల్లును గెలిపిస్తే రూ. 10 లక్షలు గ్రామ అభివృద్ధికి ఇస్తానని తెలిపారు. ఆ నిధులతో సిసి రోడ్లు, డ్రైనేజీలు, అభివృద్ధి పనులు చేపట్టవచ్చన్నారు.1
- అభివృద్ధికి అందరూ సహకరించాలి జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని సర్పంచ్ అభ్యర్థి జక్కు సుష్మ భూమేష్, మాజీ సర్పంచ్ జక్కు భూమేష్ కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం గ్రామంలోని పలు కాలనీలలో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, రోడ్లు, డ్రైనేజీలు మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేద్దామన్నారు. ప్రజలతో మమేకమై అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, తమను ఎన్నికల్లో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.1
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳1
- బిసి లకు అన్యాయం జరుగుతుందని ఆత్మార్పణ ఆత్మబలిదానం చేసుకున్న సాయి ఈశ్వర చారి ఆత్మ హత్య వార్త ఏ దిన పత్రిక లో కానీ ఎలక్ట్రానికి మీడియా లో గానీ వార్తలు ప్రచురించని న్యూస్ పేపర్లని తగుల బెడుతున్న బిసి కులాల నాయకులు1
- భారత్ మాత కి జై 🇮🇳1
- SKLM: డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపండి ..! శ్రీకాకుళం నగరం బలగ సమీపంలో ప్రధాన రహదారి పక్కన కాలువలో మురుగునీరు నిలిచిపోయింది. కాలువలో చెత్త పేరుకుపోవడంతో మురుగునీరు ముందుకు సాగేందుకు వీలులేక ఈ పరిస్థితి దాపురించిందని స్థానికులు వాపోతున్నారు. దుర్వాసన వస్తుందని, అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్య కు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.1
- శ్రీకాకుళం: అసంపూర్తిగా విలేజ్ క్లీనిక్ భవనం శ్రీకాకుళం నగరపాలక సంస్థ విలీన పంచాయతీ కుశాలపురంలో అసంపూర్తిగా విలేజ్ క్లినిక్ భవనం ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. నిధులు కొరతతో పనులు నిలిచిపోయాయి. అధికారులు స్పందించి అసంపూర్తి భవనాన్ని పూర్తిచేయాలని స్థానికులు కోరుతున్నారు. సచివాలయంలో వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారు.1