Shuru
Apke Nagar Ki App…
రిలయన్స్ ఫౌండేషన్ మరియు పశుసంవర్ధక శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో మెంటాడ మండలం కుంటినవలస గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సుమారు 40 పశువులకు చికిత్స చేయడం జరిగింది.20 లేగ దూడలకు నత్తల నివారణ చేయడం జరిగింది. 20పశువులకు గర్భకోస చికిత్సలు, 10 పశువులకు చూడు తనిఖీలు 10 పశువులకు సాధారణ చికిత్స కాలానికి అనుగుణంగా పశువులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ కె.బాల సందీప్ గారు , గ్రామ సర్పంచ్ పెది రెడ్ల రమేష్ నాయుడు , వెటర్నరీ అసిస్టెంట్ ఎం.స్వప్న, రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు డి సురేష్, మరియు జీ తిరుమలరావు పాల్గొన్నారు.
SD
Suresh Duddi

More news from East Godavari and nearby areas
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కాలిపోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1
- భారత్ మాత కి జై 🇮🇳1
- Post by Omnamashivaya S1
- हैदराबाद : बाबरीमस्जिद शहीद किए जाने की बरसी पर, मुस्लिम महिलाओं ने एक खास कुनूत-ए-नाज़िला नमाज़ पढ़ी, जो मुश्किल समय में अल्लाह की रहमत, इंसाफ़ और राहत के लिए दिल से की जाने वाली दुआ है।1
- కోడుమూరు టౌన్‌లో జరిగే హిందూ సమ్మేళనానికి మాజీ కేంద్రమంత్రి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి,కోట్ల రాఘవేంద్ర రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.ఉదయం 9 గంటలకు రాములవారి దేవాలయం వద్ద చేరుకోనున్నారు. గ్రామ పెద్దలు మధుసూదన్ రెడ్డి,హేమాద్రి రెడ్డి, మాజీ సర్పంచ్ సి.బి.లత, కేఈ రాంబాబు,సర్పంచ్ భాగ్యరత్న, ఆంధ్రయ్య,గుంతకంటి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. భక్తులు, కోట్ల అభిమానులు తప్పనిసరిగా హాజరు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు.2
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1