logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*క్రీడలతో మనసి కుల్లాసంతో పాటు మంచి ఆరోగ్యం* *పెన్ గన్ సంగారెడ్డి* సంగారెడ్డి జిల్లా పట్టణంలో తెలంగాణ రాష్ట్ర కింగ్ బక్సింగ్ పోటీల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూన వేణు ఈ సందర్భంగా ఆయన యువతను ఉత్సాహపరుస్తూ ప్రసంగించారు. రోగాలకు దూరంగా ఉండాలంటే క్రీడలు ఎంతో ముఖ్యమని క్రీడలాడినవారు ఆరోగ్యంగా ఉంటారన్నారు ఈరోజు ఆరోగ్యం బాగుంటేనే అన్ని బాగుంటాయన్నారు తన ఆరోగ్యాన్ని వారు కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొని శారీర దారుఢ్యం పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యువత తదితరులు పాల్గొన్నారు.

1 day ago
user_MSR MEDIA SANGAREDDY
MSR MEDIA SANGAREDDY
Social Media Manager Sangareddy, Telangana•
1 day ago

*క్రీడలతో మనసి కుల్లాసంతో పాటు మంచి ఆరోగ్యం* *పెన్ గన్ సంగారెడ్డి* సంగారెడ్డి జిల్లా పట్టణంలో తెలంగాణ రాష్ట్ర కింగ్ బక్సింగ్ పోటీల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూన వేణు ఈ సందర్భంగా ఆయన యువతను ఉత్సాహపరుస్తూ ప్రసంగించారు. రోగాలకు దూరంగా ఉండాలంటే క్రీడలు ఎంతో ముఖ్యమని క్రీడలాడినవారు ఆరోగ్యంగా ఉంటారన్నారు ఈరోజు ఆరోగ్యం బాగుంటేనే అన్ని బాగుంటాయన్నారు తన ఆరోగ్యాన్ని వారు కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొని శారీర దారుఢ్యం పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యువత తదితరులు పాల్గొన్నారు.

  • U
    User3746
    Rajampet, Annamayya
    🙏
    15 hrs ago
More news from Telangana and nearby areas
  • సంగారెడ్డి పట్టణం లోని పోతిరెడ్డిపల్లి లో గల శ్రీ కేతాకీ సంగమేశ్వర ఆలయం లో ప్రతి మంగళవారం రోజు సాయంత్రం వేళా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం లో అధిక సంఖ్య లో భక్తులు పాల్గొని హనుమాన్ అనుగ్రహం పొందుతున్న భక్తులు.
    1
    సంగారెడ్డి పట్టణం లోని పోతిరెడ్డిపల్లి లో గల శ్రీ కేతాకీ సంగమేశ్వర ఆలయం లో ప్రతి మంగళవారం రోజు సాయంత్రం వేళా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం లో అధిక సంఖ్య లో భక్తులు పాల్గొని హనుమాన్ అనుగ్రహం పొందుతున్న భక్తులు.
    MK
    Mahesh Kumar
    Sangareddy, Telangana•
    5 hrs ago
  • తూర్పు నిర్మల జగ్గారెడ్డి గారు సంగారెడ్డి బైపాస్ లో ఏర్పాటు చేసిన కోమల్ జనని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిను ప్రారంభించారు... అధునాతన వైద్య సదుపాయాలతో, అన్ని విభాగాల్లో నైపుణ్యం కలిగిన వైద్య బృందంతో ఈ ఆసుపత్రి ఏర్పాటు చేసినట్లు జనని ఆసుపత్రి యాజమాన్యం వివరించారు. .. “ప్రభుత్వ ఆసుపత్రిలతో పాటు ప్రైవేట్ రంగ ఆసుపత్రిలు కూడా ఆరోగ్య సేవల విస్తరణలో కీలక పాత్ర పోషిస్తుందని నిర్మల జగ్గారెడ్డి గారు పేర్కొన్నారు... ఈ ఆసుపత్రి ప్రారంభమవడం వల్ల స్థానిక ప్రజలకు మెరుగైన చికిత్స అందుబాటులోకి రానుంది” అని తెలిపారు .... నిర్వాహకులు ఎమ్మెల్యే కు పుష్ప గుచ్చంతో స్వాగతం పలికి. ...శాలువాతో సన్మానించారు. .. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి రవి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోవర్ధన్ నాయక్, రాకేష్, నాయకులు జీవీ శ్రీనివాస్ ,అఖిల్ తదితరులు ఉన్నారు. Ravi Bongula @highlight Ravi Bongula
    1
    తూర్పు నిర్మల జగ్గారెడ్డి గారు సంగారెడ్డి బైపాస్ లో ఏర్పాటు చేసిన కోమల్ జనని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిను ప్రారంభించారు...
అధునాతన వైద్య సదుపాయాలతో, అన్ని విభాగాల్లో నైపుణ్యం కలిగిన వైద్య బృందంతో ఈ ఆసుపత్రి ఏర్పాటు చేసినట్లు జనని ఆసుపత్రి యాజమాన్యం వివరించారు. ..
“ప్రభుత్వ ఆసుపత్రిలతో పాటు ప్రైవేట్ రంగ ఆసుపత్రిలు కూడా ఆరోగ్య సేవల విస్తరణలో కీలక పాత్ర పోషిస్తుందని నిర్మల జగ్గారెడ్డి గారు  పేర్కొన్నారు... 
ఈ ఆసుపత్రి ప్రారంభమవడం వల్ల స్థానిక ప్రజలకు మెరుగైన చికిత్స అందుబాటులోకి రానుంది” అని తెలిపారు ....
నిర్వాహకులు ఎమ్మెల్యే కు పుష్ప గుచ్చంతో స్వాగతం పలికి. ...శాలువాతో సన్మానించారు. ..
కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి రవి,  మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోవర్ధన్ నాయక్, రాకేష్,  నాయకులు జీవీ శ్రీనివాస్ ,అఖిల్ తదితరులు ఉన్నారు.
Ravi Bongula @highlight
Ravi Bongula
    user_MSR MEDIA SANGAREDDY
    MSR MEDIA SANGAREDDY
    Social Media Manager Sangareddy, Telangana•
    10 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳 మన పూర్వీకుల చరిత్ర తెలుసుకుందాం గతంలో కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ మన చరిత్రను కనుమరుగు చేసింది
    1
    భారత్ మాత కి జై 🇮🇳 
మన పూర్వీకుల చరిత్ర తెలుసుకుందాం
గతంలో కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ మన చరిత్రను కనుమరుగు చేసింది
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    14 min ago
  • Post by Ms Jagadish
    1
    Post by Ms Jagadish
    user_Ms Jagadish
    Ms Jagadish
    Jadcherla, Mahabubnagar•
    14 hrs ago
  • Post by Kvenkatesh Kvenkatesh
    1
    Post by Kvenkatesh Kvenkatesh
    user_Kvenkatesh Kvenkatesh
    Kvenkatesh Kvenkatesh
    Kothapally, Karimnagar•
    2 hrs ago
  • Post by Bantu,nagesh,goud
    1
    Post by Bantu,nagesh,goud
    user_Bantu,nagesh,goud
    Bantu,nagesh,goud
    Farmer Suryapet, Telangana•
    7 hrs ago
  • పాఠశాలలో మాక్ పోలింగ్ లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించామని పాఠశాల హెచ్ఎం గిరిధర్, ఉపాధ్యాయులు సతీష్ తెలిపారు. విద్యార్థులు ఎన్నికల అధికారులుగా, సిబ్బందిగా, ఓటర్లుగా వ్యవహరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని హెచ్ఎం కోరారు.
    1
    పాఠశాలలో మాక్ పోలింగ్ 
లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించామని పాఠశాల హెచ్ఎం గిరిధర్, ఉపాధ్యాయులు సతీష్ తెలిపారు. విద్యార్థులు ఎన్నికల అధికారులుగా, సిబ్బందిగా, ఓటర్లుగా వ్యవహరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని హెచ్ఎం కోరారు.
    user_P.G.Murthy
    P.G.Murthy
    Reporter Jannaram, Mancherial•
    8 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳
    1
    భారత్ మాత కి జై 🇮🇳
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.