Shuru
Apke Nagar Ki App…
SK వలి. రైటర్.&. రిపోర్టర్. తెనాలి9966104661
More news from Kakinada and nearby areas
- Sundari 😜🙈🤪1
- Corina forest konaseema143loves konaseema143loves #konaseema143loves #konaseema😍 #konaseema 🌴 #godavari #amlapuram #kothapeta #vadapelli #konaseema #konaseema_andalu #konarksuntemple #konaseema🌴🌾🌴🌴 #kolkata #telugumemes #telugucinema #telugubgm #instatravel #telugumemes #telugustatus #telugumovies #teluguactress #telugubgm #teluguvideos #eastgodavari❤️ #westgodavari #viralvideo గోదారోళ్ళు1
- నా బాధ చెప్పుకోవడానికి పిఠాపురం వచ్చాను కానీ..: Woman Emotional Requests | Pithapuram | Pawan Kalyan1
- పిఠాపురం మహిళలకు, ఆడపడుచులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పసుపు కుంకుమ కానుకులను అందించారు. పిఠాపురంలోని ప్రఖ్యాత పూరుహూతికా అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రత పూజలతో పాటు 12వేల పట్టుచీరలను పంపిణీ చేశారు.1
- పిఠాపురం పట్టణం జగ్గయ్యచెరువు కాలనీయే చెత్తాచెదారంతో నిండిపోయి అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతూంటే మున్సిపాలిటీ అధికారులు ఊళ్ళోఉన్న చెత్తనంతా తీసుకొచ్చి కాలనీలో నివాసాల మధ్య పోసి ఒక డంపింగ్ యార్డులా తయారు చేయడం చాలా బాధాకరమని,తక్షణం నివాసాల మధ్య పోస్తూన్న చెత్తనంతా తఛలగించాలని బీఎస్పీ పిఠాపురం కన్వీనర్ ఖండవిల్లి లోవరాజు డిమాండ్ చేశారు.ఈ విషయమై పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు1
- జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం భూపతిపాలెం గురుకుల పాఠశాల ఆవరణలో ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరై మొక్కలు నాటి వనమహోత్సవం ప్రారంభించారు. ముందుగా చిన్నారులు , నాయకులతో వనమహోత్సవం ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గురుకుల పాఠశాలలోని తరగతి గదులు, హాస్టల్, వంటశాలలు, పరిశీలించారు1
- మనకు ప్రాణ వాయువును ఇచ్చే మొక్కలను ప్రతి ఒక్కరు నాటాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సూచించారు1
- పీఠాపురం పాదగయలో ఘనంగా వరలక్ష్మి వ్రతం | Kakinada District | BRK News Digital1