Shuru
Apke Nagar Ki App…
ఇంటి వద్ద దివ్యాంగుల ఓట్లను తీసుకోవాలి దివ్యాంగుల ఓట్లను అధికారులు ఇంటి వద్దనే తీసుకోవాలని ఐద్వా మహిళా సంఘం జిల్లా నాయకురాలు పోతు విజయశంకర్ కోరారు. ఆదివారం జన్నారంలో మహిళా కమిటీ సమావేశం నిర్వహించారు. మండలంలోని చాలా గ్రామాలలో కదలలేని దివ్యాంగులు ఉన్నారని, వారికి ఓటు హక్కు ఉందన్నారు.గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికారులు ఇళ్ల వద్దకు వచ్చి దివ్యాంగుల ఓటును తీసుకున్నారని. స్థానిక ఎన్నికలలో కూడా దివ్యాంగుల ఓట్లను ఇంటి వద్ద తీసుకోవాలన్నారు.
P.G.Murthy

More news from Mancherial and nearby areas
- చిన్నారుల నృత్య ప్రదర్శన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నృత్య రూపంలో చక్కటి సందేశాన్ని అందించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాఠశాల హెచ్ఎం గిరిధర్, ఉపాధ్యాయులు సతీష్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో నృత్య ప్రదర్శన చేయించారు. ఈ సందర్భంగా ఓటు హక్కు ప్రాముఖ్యతపై చిన్నారులు చక్కటి పాటపై నృత్యాన్ని ప్రదర్శించారు.1
- నర్సంపేట అంబేద్కర్ సెంటర్లో సాయి ఈశ్వర్ చారి మృతికి నివాళులు.... నర్సంపేట అంబేద్కర్ సెంటర్ వద్ద శనివారం బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు సాయి ఈశ్వర్ చారి మృతిని స్మరించారు. బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ముంజాల రాజేందర్ గౌడ్, హక్కుల కోసం ఆత్మహత్యలకు బదులు ఉద్యమాలే అవసరం అని పేర్కొన్నారు. అతని ఆశయాన్ని వృథా కాకుండా చేయాలని, బీసీ-బడుగు బలహీన వర్గాలకు న్యాయం సాధించేందుకు పోరాటం కొనసాగిస్తామన్నారు. బీసీల 42 శాతం రిజర్వేషన్ల కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యంగా ముందుకు రావాలని అన్నారు.1
- భారత్ మాత కి జై 🇮🇳2
- हैदराबाद : बाबरीमस्जिद शहीद किए जाने की बरसी पर, मुस्लिम महिलाओं ने एक खास कुनूत-ए-नाज़िला नमाज़ पढ़ी, जो मुश्किल समय में अल्लाह की रहमत, इंसाफ़ और राहत के लिए दिल से की जाने वाली दुआ है।1
- Post by KLakshmi Devi2
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఏ నిరుపేద కుటుంబానికి మిగతా చిన్న సాయం చేసి🙏1