*సిరికొండ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల బిజెపి పార్టీ ప్రచారం* కథలాపూర్ డిసెంబర్ 07 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం కథలాపూర్ కేంద్రంలో మండలంలో సిరికొండ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల బిజెపి పార్టీ ప్రచారం. బిజెపి బలపరిచిన అభ్యర్థి నాంపల్లి శ్రీధర్ గెలిపించాలని ప్రజా ముద్ర విలేఖరి ఇంటర్వ్యూలో చెప్పారు. గత ఎలక్షన్లో రెండుసార్ల వార్డు మెంబర్గా చేశాను, సిరికొండ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి, నన్ను గెలిపిస్తే తప్పకుండా అందరికీ న్యాయం చేస్తానని చెప్పి తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం గ్రంధాలయాన్ని మహిళా సంఘాల భవనాన్ని, తాగునీరు సమస్యను కూడా లేకుండా చేస్తానని చెప్పి తెలిపారు. కథలాపూర్ మండలం సిరికొండ గ్రామం చాలా పెద్దది, ప్రజలు అందరూ గెలిపిస్తే ఎలాంటి ఏ పనైనా కోసం చేస్తానని చెప్పి విలేకరితో చెప్పారు. బిజెపి ఎంపీ బండి సంజయ్ నాయకత్వంలో బిజెపి అభ్యర్థి సర్పంచిగా గ్రామాన్ని నిధులు విడుదలయలా చూస్తానని చెప్పి మాట ఇత్తానని చెప్పి తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాన్ని నెరవేస్తారని చెప్పి తెలిపారు. యువతకు అన్ని ఉద్యోగాలు, అన్ని విధాలుగా, ఉద్యోగాలు వచ్చేలా, డ్రగ్స్ నియంతరణ కోసం, గ్రంథాలయంలో పుస్తకాలు వచ్చేలా చూస్తానని చెప్పి తెలిపారు. సిరికొండ గ్రామంలో ప్రజలందరికీ కొత్త రేషన్ కార్డులు, పెన్షన్, అందరికీ వచ్చేలా నిధులు చేస్తానని చెప్పి తెలిపారు. గ్రామ ప్రజలందరూ సర్పంచ్ అభ్యర్థిగా బ్యాట్ గుర్తుకే ఓటు వేయమని చెప్పి బిజెపి అభ్యర్థి నాంపల్లి శ్రీధర్ ప్రజలందరికీ కొనడం జరిగింది.
*సిరికొండ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల బిజెపి పార్టీ ప్రచారం* కథలాపూర్ డిసెంబర్ 07 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం కథలాపూర్ కేంద్రంలో మండలంలో సిరికొండ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల బిజెపి పార్టీ ప్రచారం. బిజెపి బలపరిచిన అభ్యర్థి నాంపల్లి శ్రీధర్ గెలిపించాలని ప్రజా ముద్ర విలేఖరి ఇంటర్వ్యూలో చెప్పారు. గత ఎలక్షన్లో రెండుసార్ల
వార్డు మెంబర్గా చేశాను, సిరికొండ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి, నన్ను గెలిపిస్తే తప్పకుండా అందరికీ న్యాయం చేస్తానని చెప్పి తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం గ్రంధాలయాన్ని మహిళా సంఘాల భవనాన్ని, తాగునీరు సమస్యను కూడా లేకుండా చేస్తానని చెప్పి తెలిపారు. కథలాపూర్ మండలం సిరికొండ గ్రామం చాలా పెద్దది, ప్రజలు అందరూ గెలిపిస్తే
ఎలాంటి ఏ పనైనా కోసం చేస్తానని చెప్పి విలేకరితో చెప్పారు. బిజెపి ఎంపీ బండి సంజయ్ నాయకత్వంలో బిజెపి అభ్యర్థి సర్పంచిగా గ్రామాన్ని నిధులు విడుదలయలా చూస్తానని చెప్పి మాట ఇత్తానని చెప్పి తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాన్ని నెరవేస్తారని చెప్పి తెలిపారు. యువతకు అన్ని ఉద్యోగాలు, అన్ని విధాలుగా, ఉద్యోగాలు వచ్చేలా, డ్రగ్స్
నియంతరణ కోసం, గ్రంథాలయంలో పుస్తకాలు వచ్చేలా చూస్తానని చెప్పి తెలిపారు. సిరికొండ గ్రామంలో ప్రజలందరికీ కొత్త రేషన్ కార్డులు, పెన్షన్, అందరికీ వచ్చేలా నిధులు చేస్తానని చెప్పి తెలిపారు. గ్రామ ప్రజలందరూ సర్పంచ్ అభ్యర్థిగా బ్యాట్ గుర్తుకే ఓటు వేయమని చెప్పి బిజెపి అభ్యర్థి నాంపల్లి శ్రీధర్ ప్రజలందరికీ కొనడం జరిగింది.
- భారత్ మాత కి జై 🇮🇳1
- असदुद्दीन ओवैसी साहब ने कहा कि सुप्रीम कोर्ट के फैसले में यह स्पष्ट किया गया था कि मंदिर तोड़कर बाबरी मस्जिद बनाए जाने का कोई प्रमाण नहीं मिला और ASI की रिपोर्ट को भी कोर्ट ने स्वीकार नहीं किया। इतिहास और न्याय दोनों को समझना ज़रूरी है। #NeverForgetBabriMasjid1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఏ నిరుపేద కుటుంబానికి మిగతా చిన్న సాయం చేసి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- Post by Omnamashivaya S1
- ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఎసిపి ప్రకాష్ అన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై పోలీసులు నిర్వహించారు.18 సంవత్సరాల దాటిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ రమణమూర్తి, ఎస్సైలు గొల్లపల్లి అనూష, తహిసుద్దీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.1
- భారత్ మాత కి జై 🇮🇳1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1