Shuru
Apke Nagar Ki App…
నరసరావుపేట లో యాంటీ ర్యాగింగ్ గంజాయి డ్రగ్స్ కట్టడి సదస్సులో పాల్గొన్న జిల్లాఎస్పి శ్రీనివాసరావు.
Banguru Ramdas
నరసరావుపేట లో యాంటీ ర్యాగింగ్ గంజాయి డ్రగ్స్ కట్టడి సదస్సులో పాల్గొన్న జిల్లాఎస్పి శ్రీనివాసరావు.
More news from Narasaraopet and nearby areas
- నరసరావుపేట SSN కాలేజీలో NCC ట్రైనింగ్ పేరుతో jr విద్యార్థులను పిలిచి కర్రలతో చితక బాదిన విద్యార్థులు1
- నరసరావుపేట కొప్పురావూరి దేవాలయం పార్వతీదేవి అమ్మవారికి శుక్రవారoరాత్రిశాకంబరీ alamkarana1
- /రాష్ట్ర అసెంబ్లీలో నరసరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కలవడం జరిగింది1
- పల్నాడు జిల్లా, మాచర్లలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల కళాశాలలో విద్యార్థులకు వసతి సదుపాయం కల్పించేందుకు గాను.. మాచర్ల పట్టణంలోనే ఖాళీగా ఉన్న భారత ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భవనాన్ని లీజు కింద ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ ను టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్రమంత్రి కి వినతి పత్రాన్ని సమర్పించారు. హాస్టల్ సౌకర్యం కోసం ప్రభుత్వ భవనం లేకపోవడంతో వసతి గృహాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మాచర్ల పట్టణంలోని వివిధ కళాశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుపేద బాలికలు విద్యనభ్యసిస్తున్నారని, వారికి భవనాల కొరత తీవ్రంగా ఉందన్నారు. మాచర్ల పట్టణంలో భారత ప్రసార మంత్రిత్వ శాఖ వారి సిబ్బంది కోసం ఇరవై గదులతో భవనాన్ని నిర్మించింది, కానీ అవి ఉపయోగంలో లేవు, అలాగే, భారత ప్రసార మంత్రిత్వ శాఖ ఈ భవనాన్ని లీజుకు ఇచ్చేందుకు సుముఖంగా ఉందని..వెనుకబడిన తరగతులకు చెందిన బాలికలు ఎదుర్కొంటున్న అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఖాళీగా ఉన్న భవనం లీజుకు అనుమతి ఇవ్వాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారు.1
- ఈరోజు అసెంబ్లీలో నాదెండ్ల మనోహర్ నిత్యవసర ధరలు తగ్గించే ప్రయత్నం చేస్తాం1
- అసెంబ్లీలో నాదెండ్ల క్రేజీ ఐడియా..అసెంబ్లీ మొత్తం కేకలు | Nadendla Manohar Speech In Assembly1
- నిత్యావసరాల ధరల తగ్గింపుకు చర్యలు తీసుకుంటున్నాం - మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ #NadendlaManohar JanaSena Party Pawan Kalyan Nadendla Manohar1
- నిత్యావసర వస్తువుల ధరలపై అసెంబ్లీలో నాదెండ్ల మనోహర్ సంచలన స్పీచ్ | Ap Assembly 2024 | Mahaa News1