*||విజయనగరం జిల్లా పోలీసు||* *||గాయపడిన కానిస్టేబులకు మెరుగైన వైద్యం అందించాలి||* *-విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్* విజయనగరం జిల్లా గంట్యాడ మండలం గ్రీన్ ఫీల్డ్ హైవే సమీపంలో డిసెంబరు 30న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆర్మ్ డ్ రిజర్వు కానిస్టేబులు పి.శ్రీనివాసరావు విజయనగరం పట్టణంలోని తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తిరుమల మెడికవర్ ఆసుపత్రిని సందర్శించి, ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి, శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకొని, తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావుకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. వైద్యుల సూచనలతో శ్రీనివాసరావుకు నిపుణుల పర్యవేక్షణలో మెరుగైన చికిత్సను అందించేందుకు విశాఖపట్నంకు మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఆర్మ్డ్ రిజర్వులో కానిస్టేబులుగా పని చేస్తున్న పి.శ్రీనివాసరావు బొడ్డవర చెక్ పోస్టు వద్ద విధులు నిర్వహించేందు కు గాను మోటారు సైకిలుపై వెళ్ళుచుండగా అతి వేగంతో వస్తున్న కారు ఆటోను ఢీ కొనడంతో, ఆటో పల్టీలు కొట్టి, కానిస్టేబులు శ్రీనివాసరావును ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగినట్లుగా సమాచారం అందిన వెంటనే విజయనగరం రూరల్ సిఐ బి. లక్ష్మణరావు, గంట్యాడ ఎస్ఐ సాయికృష్ణ మరియు సిబ్బంది విజయనగరం పట్టణంలోని తిరుమల మెడికవర్ ఆసుపత్రిని తరలించారు. జిల్లా ఎస్పీగారి వెంట ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, ఆర్లు ఎన్. గోపాల నాయుడు, శ్రీనివాసరావు, విజయనగరం రూరల్ సిఐ బి.లక్ష్మణరావు మరియు ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు. *||జిల్లా పోలీసు కార్యాలయం,||* *||విజయనగరం||*

- టీచర్ బదిలీ విద్యార్థుల భావోద్వేగం1
- Rehearsals In RK beach vizag #visakhapatnam #indiannavy #navy #indianairforce #navyday #vizagcity 27 k #pawankalyan #chandrababunaidu #tdp #narendramodi #vizagbeach #vizagdiaries #vizagforever #vizaglove #vizagcityofdestiny 29 #vizagcelebrities #rkbeach #andhrapradesh #beach #shotoniphone #vijayawada #tirumala #hyderabad #hyderabad #telangana #vizianagaram #srikakulam 14.5 k #kakinada #rajahmundry foreve1
- గ్రాఫిక్స్‌తో నీలా కబుర్లు చెప్పలేదు బాబూ అభివృద్ధిని కళ్ల ముందుకి జగనన్న తెచ్చాడు👏1
- పద్మనాభం1
- MASJID JAMI' AGUNG LUBUK PAKAM, SUMATERA UTARA1
- DTV NEWS//విజయనగరం జిల్లా డెంకాడ బ్లాక్ ఆయిల్ మాఫియాకు సూత్రదారిగా మహిళ ఆగడాలు1