చిలకలూరిపేట: పట్టణ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మున్సిపల్ కమిషనర్ *మున్సిపల్ కమిషనర్ తనిఖీ* *త్రాగునీరు, అన్నా క్యాంటీన్ల పరిశీలన* చిలకలూరిపేట: పట్టణ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు రాగన్నపాలెం, వాసవి నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలకు అందుతున్నత్రాగునీటి నాణ్యతపై ఆరా రాగన్నపాలెం మరియు వాసవి నగర్ ఏరియాలలో పర్యటించిన కమిషనర్, ఇంటింటికీ సరఫరా అవుతున్న త్రాగునీటిని స్వయంగా తనిఖీ చేశారు. నీరు ఏ విధంగా వస్తుంది? రంగు ఏమైనా మారుతుందా? లేదా దుర్వాసన వస్తుందా? అని స్థానిక మహిళలను అడిగి తెలుసుకున్నారు. *అన్నా క్యాంటీన్‌లో భోజన నాణ్యత పరిశీలన* అనంతరం పట్టణంలోని అన్నా క్యాంటీన్‌ను కమిషనర్ సందర్శించారు. అక్కడ భోజనం చేస్తున్న వారితో మాట్లాడి, భోజనం రుచిగా ఉందా? నాణ్యత ఎలా ఉంది? అని ఆరా తీశారు. పేదలకు అందించే ఆహారం విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని నిర్వాహకులకు స్పష్టం చేశారు.క్యాంటీన్ పరిసరాలను పరిశీలించిన కమిషనర్, చుట్టుపక్కల వాతావరణం అత్యంత పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు.

- Post by Veesachandu1
- Post by దాసరి ప్రేమ్1
- అమరావతి: గుంటూరు రోడ్ లో సీఎం చంద్రబాబు నాయుడు రాకకై ఎలిఫ్యాడ్ ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సీఎం రాకకై ఎలిఫ్యాడ్ వద్దకు చేరుకొని పరిసరాలను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్య నేతలు మొత్తం సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు ఎలిఫ్యాడ్ వద్ద సిద్ధంగా ఉన్నారు.1
- కారంపూడి గ్రామంలోని మాచర్ల రోడ్డు నందు dr అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పించుకోవడం జరిగింది.1
- 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మన జిల్లా ముద్దుబిడ్డ మన అందరి *ప్రియ నాయకుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు.* ఈ జిల్లాలో ఆయన హయాములో చేసిన అభివృద్ధి ఆయనను 100 ఏళ్ళు గుర్తుండే విధంగా ఉంటాయి. నలుగురు ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర మంత్రిగా పని చేసి చరిత్ర సృష్టించిన *తుమ్మల గారు* వాజేడు నుంచి వెంకటాపురం, చర్ల నుంచి భద్రాచలం,సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు ఆయన చేసిన అభివృద్ధిని ప్రత్యర్థ పార్టీ నాయకులైన సరే,కార్యకర్తలు అయినా సరే *మంత్రి తుమ్మలను* మెచ్చుకుంటారు. పదవులు శాశ్వతం కాదు చేసిన అభివృద్ధి శాశ్వతం అని నమ్మే నాయకుడు *మంత్రి తుమ్మల* గారు. ఈ జిల్లా చరిత్ర పుటల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలమే.1
- Post by V Ramarao3
- Post by Bondhu Suresh1
- Post by Bondhu Suresh1