logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

#JaiDeshParty * నిర్మల్ జిల్లాలో పంచాయతీ శుధ్య కార్మికుల పెండింగ్లో ఉన్నా జీతాలు ఈఎస్‌ఐ డబ్బులు జమ చెయ్యాలి మున్సిపల్‌ కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ,ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు రూ50వేల ఇన్సూరెన్స్‌ సదుపాయం #తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల #Telangana #నిర్మల్ #Hyd #Nirmal

10 hrs ago
user_JaiDesh Party
JaiDesh Party
Nirmal Rural, Telangana•
10 hrs ago
f06bbcfe-9e2f-4ff2-8ebb-e47b496002d1
a4fb8b5c-2ab7-4b8b-9904-703538ca7595
02891a94-fdbe-4dd8-8016-4b9e7ccfdcc0
26337e1a-59ef-4440-82a8-6742c2ab0367

#JaiDeshParty * నిర్మల్ జిల్లాలో పంచాయతీ శుధ్య కార్మికుల పెండింగ్లో ఉన్నా జీతాలు ఈఎస్‌ఐ డబ్బులు జమ చెయ్యాలి మున్సిపల్‌ కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ,ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు రూ50వేల ఇన్సూరెన్స్‌ సదుపాయం #తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల #Telangana #నిర్మల్ #Hyd #Nirmal

More news from Telangana and nearby areas
  • Post by Nirmal KR NEWS 369
    1
    Post by Nirmal KR NEWS 369
    user_Nirmal KR NEWS 369
    Nirmal KR NEWS 369
    Reporter Nirmal U, Telangana•
    19 hrs ago
  • ముమ్మరంగా ఎన్నికల ప్రచారం లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని అన్ని గ్రామాలలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లోని అన్ని గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల గుర్తులతో ప్రజలను ఓటర్లను కలుస్తున్నారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, తమకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వారు కోరుతున్నారు.
    1
    ముమ్మరంగా ఎన్నికల ప్రచారం
లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని అన్ని గ్రామాలలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లోని అన్ని గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల గుర్తులతో ప్రజలను ఓటర్లను కలుస్తున్నారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, తమకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వారు కోరుతున్నారు.
    user_P.G.Murthy
    P.G.Murthy
    Reporter Jannaram, Mancherial•
    12 hrs ago
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    Mancherial, Telangana•
    23 hrs ago
  • సంగారెడ్డి న్యూస్ : ఎవరు...??? షార్ట్ ఫిలిం ఎమ్మెస్సార్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈరోజు స్టార్ట్ అయింది ఇది ఒక హర్రర్ మరియు జిల్లా సస్పెన్స్ షార్ట్ ఫిలిం చిత్ర దర్శకుడు రాజు వర్క్ ఉంది మరియు కెమెరామెన్ శ్రవణ్ కుమార్ గౌడ్ ఈ చిత్రంనిది సుమారు 15 నిమిషాలు అతి త్వరలో సస్పెన్స్ తో కూడిన చిత్రాన్ని ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని దర్శకుడు చెప్పడం జరిగింది మీరు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాo
    1
    సంగారెడ్డి న్యూస్ : ఎవరు...??? షార్ట్ ఫిలిం ఎమ్మెస్సార్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈరోజు స్టార్ట్ అయింది ఇది ఒక హర్రర్ మరియు జిల్లా సస్పెన్స్ షార్ట్ ఫిలిం చిత్ర దర్శకుడు రాజు వర్క్ ఉంది మరియు కెమెరామెన్ శ్రవణ్ కుమార్ గౌడ్ ఈ చిత్రంనిది సుమారు 15 నిమిషాలు అతి త్వరలో సస్పెన్స్ తో కూడిన చిత్రాన్ని ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని దర్శకుడు చెప్పడం జరిగింది మీరు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాo
    user_MSR MEDIA SANGAREDDY
    MSR MEDIA SANGAREDDY
    Social Media Manager Sangareddy, Telangana•
    8 hrs ago
  • అసలు రమాదేవి అనే పేషెంట్ కు ఏమి జరిగింది? వివరణ నరసరావుపేట ఏరియా హాస్పిటల్ డాక్టర్ టి. నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ..
    1
    అసలు రమాదేవి అనే పేషెంట్ కు ఏమి జరిగింది?
వివరణ 
నరసరావుపేట 
ఏరియా హాస్పిటల్ 
డాక్టర్ టి. నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ..
    user_User3320
    User3320
    Journalist Sattenapalle, Palnadu•
    10 hrs ago
  • *పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, గురజాల టౌన్ నందు గురజాల గ్రామదేవత పాతపాటేశ్వరమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా "గురజాల టౌన్ లోని బస్టాండ్" ఎదురుగా ఏర్పాటు చేసిన సభలో గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు మాట్లాడటం జరిగింది*
    1
    *పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, గురజాల టౌన్ నందు గురజాల గ్రామదేవత పాతపాటేశ్వరమ్మ  అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా "గురజాల టౌన్ లోని బస్టాండ్" ఎదురుగా ఏర్పాటు చేసిన సభలో గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు మాట్లాడటం జరిగింది*
    user_SHAIK SUBHANI
    SHAIK SUBHANI
    Journalist Palnadu, Andhra Pradesh•
    18 hrs ago
  • Post by KLakshmi Devi
    1
    Post by KLakshmi Devi
    KD
    KLakshmi Devi
    Adoni, Kurnool•
    20 hrs ago
  • Post by Nirmal KR NEWS 369
    1
    Post by Nirmal KR NEWS 369
    user_Nirmal KR NEWS 369
    Nirmal KR NEWS 369
    Reporter Nirmal U, Telangana•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.