*ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపిన దామరమడుగు వాసులు* దామరమడుగు గ్రామంలోని ఆర్ ఆర్ నగర్, గుంటకట్ట ప్రాంతానికి చెందిన 100 మందికి పైగా ముస్లిం మహిళలు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియచేసారు. ఆర్ ఆర్ నగర్, గుంటకట్ట ప్రాంతానికి చెందిన దాదాపు 700 మంది రేషన్ కార్డులు కలిగి వున్నా అలాట్మెంట్ లేదన్న కారణంగా గత మూడేళ్ళుగా రేషన్ బియ్యానికి నోచుకోలేదు. అర్హులైన తమకు బియ్యం తదితర నిత్యావసరాలు అందివ్వాలని అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాకపోగా అలాట్మెంట్ లేదన్నసమాధానమే వచ్చేది. విసిగి వేశారని ఆర్ ఆర్ నగర్, గుంటకట్ట వాసులు స్థానిక నాయకులు జగదీష్ ద్వారా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారిని సంప్రదించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో రంగంలోనికి దిగిన అధికారులు మూడేళ్ళుగా ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా నిత్యావసరాలు నోచుకోని దాదాపు 700 మందికి బియ్యం సరఫరాకు చర్యలు తీసుకున్నారు. దామరమడుగు టిడిపి నాయకులు జగదీష్ ఆధ్వర్యంలో తమ సమస్యను పరిష్కరం చూపించిన దామరమడుగు ఆర్ ఆర్ నగర్, గుంటకట్ట ప్రాంత వాసులు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు జెట్టి రాజగోపాల్ రెడ్డి, బెజవాడ వంశీ కృష్ణా రెడ్డి, కెవి శేషయ్య, మైనారిటీ నాయకులు రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

- మీరు ఇది చూశారా?1
- స్వామియే శరణమయ్యప్ప...1
- గిది నిజం వయ గోపుడున్న రాజకీయ లు గిట్లనే ఉన్నాయి పెట్టుబడి లేని వ్యాపారం రాజకీయం ప్రజలకు సేవ చేసేది లేదు దోచుకోవడమే రాజకీయ నాయకుల అభిమతం1
- జై హొ సనాతన ధర్మం1
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం1
- అనుకుంటే కాని పని అనేది లేదురా2
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త లె నిజమైన దేశ భక్తులు 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳1