Shuru
Apke Nagar Ki App…
ప్రజా సంక్షేమాన్ని అడ్డుకుంటే ఉద్యమిస్తాం: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటే ఉద్యమిస్తామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. బి హెచ్ ఎల్ ఈ డి శ్రీనివాస్ తో ఎమ్మెల్యే మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈఎస్ఐ చర్చి సమీపంలో ఉన్న బీరప్ప గుడి బిహెచ్ఈఎల్ భూమిలో ఉందని తొలగించడం సరికాదని చెప్పారు. రాయ సముద్రం చెరువు సుందరీకరణకు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు
Praveen
ప్రజా సంక్షేమాన్ని అడ్డుకుంటే ఉద్యమిస్తాం: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటే ఉద్యమిస్తామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. బి హెచ్ ఎల్ ఈ డి శ్రీనివాస్ తో ఎమ్మెల్యే మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈఎస్ఐ చర్చి సమీపంలో ఉన్న బీరప్ప గుడి బిహెచ్ఈఎల్ భూమిలో ఉందని తొలగించడం సరికాదని చెప్పారు. రాయ సముద్రం చెరువు సుందరీకరణకు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు
More news from తెలంగాణ and nearby areas
- సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో అధ్య శిల మహోత్సవ కార్యక్రమం సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. పీఠాధిపతి బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో శిలలపై బీజాక్షరాలు చెక్కే కార్యక్రమాన్ని చేపట్టారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, మున్సిపల్ చైర్ పర్సన్ వనిత ప్రత్యేక పూజలు చేశారు.1
- जानकारी के अनुसार, रिफाइनरी कि प्रोसेसिंग यूनिट में अचानक आग भड़क उठी ,जिस से इलाके में काले धुएं का गुबार फैल गया।1
- ఫుల్ డీటెయిల్స్ వీడియో in మై యూట్యూబ్ ఛానల్ లో వుంది 👇👇👇 id:cryancreations51911
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మన ఊరు బడిలో సకల సదుపాయాలు కల్పిస్తూ బంగారు బాటలకు కృషి చేస్తుందని ఈ పాటల పేర్కొన్నారు ఆంగ్ల మాధ్యం కాకుండా తెలుగు మాధ్యమంలో విద్యాబోధన చేసుకుంటూ ఉన్నత శిఖరాలన ఎదిగారని తెలిపారు.1
- జహీరాబాద్ నియోజకవర్గం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ను కోరిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు1
- Post by Vishwamber Rao1
- Post by Mohammed javeed1
- .*ప్రెస్ రిలీజ్* మెదక్ 20 ఏప్రిల్2026 2027 -పూర్తిగా డిజిటల్ జనగణన కలెక్టర్ ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్స్ శిక్షణలో సంపూర్ణ అవగాహనతో , జనగణన విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 2027 - డిజిటల్ జనగణన అని *జిల్లా కలెక్టర్ ప్రతి మాసింగ్* అన్నారు కౌడిపల్లి మండలంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఎన్యుమరేటర్ సూపర్వైజర్లకు జనగణన-2027 నిర్వహణలో భాగంగా మూడు రోజులపాటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతిమ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్లుకు దిశా నిర్దేశం చేశారు. శిక్షణలో ప్రతి అంశాన్ని అవగాహన కల్పించుకోవాలన్నారు ఈ శిక్షణ మూడు రోజులు పాటు కొనసాగుతుందని ప్రశ్నలు సమాధానాల రూపంలో జనగణన కు సంబంధించివారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ సంబంధిత ఎనిమరేటర్స్ సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు1