Shuru
Apke Nagar Ki App…
యూరియా బస్తాల కోసం రేపు నిరాహార దీక్ష జన్నారం మండలంలోని చింతగూడ పిఎసిఎస్ పరిధిలో ఉన్న రైతులకు యూరియా బస్తాలు రాకుంటే నిరాహార దీక్ష చేస్తానని పిఎసిఎస్ వైస్ చైర్మన్ కే.విజయ్ ధర్మ తెలిపారు. సోమవారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ పిఎసిఎస్ పరిధిలోని తపాలాపూర్, తిమ్మాపూర్, రాంపూర్, సింగరాయిపేట్ రైతులు మూడు రోజులుగా యూరియా బస్తాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. మంగళవారం తిమ్మాపూర్ రైతు వేదిక వద్ద తాను నిరసన దీక్ష చేపట్టనున్నానని ఆయన వివరించారు.
P.G.Murthy

More news from Telangana and nearby areas
- మూడవరోజు చేరుకున్న జర్నలిస్టుల రిలే నిరాహార దీక్ష1
- Post by Ravi Poreddy1
- భారత్ మాత కి జై 🇮🇳1
- క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ బీసీ జే ఏ సి నేతలు. సంగారెడ్డి పట్టణం లోని ఎఫ్ ఏ సి ప్రార్ధన మందిరం చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొని క్రిస్టియన్ సోదరా సోదరిమనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా చర్చి పాస్టర్ జి దేవదానం ఆధ్వర్యంలో ప్రార్ధన లు నిర్వహించారు ఇట్టి కార్యక్రమం లో క్రిస్టియన్ సంఘం నాయకులు మేఫి,జీవ రత్నం,లాజర్ ప్రభాకర్, ఐజాక్, జోసెఫ్ ఎలీషా, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రా కార్యదర్శి గోకుల్ కృష్ణ, నాగరాణి బీసీ జే ఏ సి వైస్ చైర్మన్ శ్రీధర్ బీసీ జే ఏ సి మీడియా ప్రతినిధి అమిదిపురం మహేష్ కుమార్ మహేంద్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ సుధాకర్ దేవాదాస్, నాయకులు రమేష్ సురేష్బిక్షపతి, ఆంజనేయులు, మహిళ అధ్యక్షురాలు మంజుల అధికార ప్రతినిధి మంగ గౌడ్, మానస, వీరమణి నిర్మల తదితరులతో పాటు క్రైస్తవులు భారీ సంఖ్య లో పాల్గొన్నారు.2
- మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పాయి చిత్రాన్ని నర్సంపేట పట్టణానికి చెందిన గోకారామస్వామి సబ్బు బిళ్ళపై చిత్రించి పలువురిని ఆబ్బురపరిచారు. అటల్ బిహారీ వాజ్ పాయి 101 జయంతి సందర్భంగా లక్నోలో 65 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దేశానికి గర్వకారణం అని ఈ సందర్భంగా చిత్రకారుడు గోకారామస్వామి అన్నారు.1
- *హైదరాబాద్ - శ్రీశైలం రహదారిపై పెద్దపులి!* నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూర్ రేంజ్లో పెద్దపులి సంచారం వాహనదారులను కలవర పెట్టింది. ఫరహాబాద్ చౌరస్తా సమీపంలో హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై పులి దర్జాగా నడుచుకుంటూ వెళ్తుండగా నిన్న రాత్రి కొందరు బైక్ రైడర్స్ గమనించారు. హెడ్లైట్ల వెలుగులో రోడ్డుపై సంచరిస్తున్న పులిని చూసి జడుసుకున్నారు. యాత్రికులు ఆ దృశ్యాలను తమ మొబైల్స్ లో బంధించారు.1
- Post by Paramesh Ratnagiri1
- Ratnapur Kandly Nirmal district1