నెల్లూరు నగరంలోని స్థానిక ఇందిరా భవన్ నందు ది గ్రేట్ సింహపురి షాపింగ్ ఫెస్టివల్ ఎగ్జిబిషన్ను ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ దాదాపు నాలుగు రోజులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వివిధ రకములైన గృహపకరణాలు ఏసీలు ఫ్రిజ్లు ఎల్ఈడీలు వాషింగ్ మిషన్ డిష్ వాష్ తదితర ఐటమ్స్ పై ప్రత్యేక డిస్కౌంట్లు మరియు క్యాష్ బ్యాక్ ఆఫర్లు దీవాలి స్పెషల్ డిస్కౌంట్లు ప్రత్యేకంగా జీఎస్టీ తగ్గింపు అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ ఫెస్టివల్ను కొనసాగిస్తున్నట్లు కార్యనిర్వాహకులు చెప్పారు. కావున నెల్లూరు ప్రజలు నూతన గృహపకరణాలు కొన తలచిన వారు మంచి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ యాజమాన్యులు సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని తెలుపుతున్నారు. అందులో భాగంగా నెల్లూరు సోనీ విజన్ షోరూం వన్ నుండి మేనేజర్ మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో షోరూం సిబ్బంది విజయ్ చంద్ర జీవత్ బషీర్ తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు.

- భారత్ మాత కి జై 🇮🇳1
- మనసున్న వారు మూర్కులకు మృగం క్రూరమైన వారికి కూడా సహాయం చేయగలరు1
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1
- పోలాకి: అర్హత కలిగిన వారికి గృహాలు మంజూరు చెయ్యండి.. జడ్పిటిసి అర్హత కలిగిన నిరుపేదలకు గృహాలు అందించేందుకు కృషి చేయాలని జడ్పిటిసి ధర్మాన కృష్ణ చైతన్య ఆదేశించారు. శనివారం పోలాకి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన, హౌసింగ్ శాఖ అధికారులతో మాట్లాడుతూ, ఏ ప్రభుత్వమైనా నిరుపేదలకు అందాల్సిన పథకాలను అందించాలని సూచించారు. గత ప్రభుత్వంలో నిర్మించుకున్న గృహాలకు అవసరమైన బిల్లులు మంజూరు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సభ్యులు పాల్గొన్నారు.1
- ఆటోలో నుండి జారిపడి మహిళలకు తీవ్ర గాయాలు నరసన్నపేట:శనివారం సాయంత్రం నరసన్నపేట నుండి చిక్కాల వలస వెళుతున్న ఆటోలో ప్రయాణిస్తున్న సవలాపురం అన్నపూర్ణ అనే మహిళ ప్రమాదవశాత్తు జారిపడి రహదారిపై పడిపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది ఆమెను నరసన్నపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.1
- మోడరన్ హరిదాసులు ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు1
- డ్రగ్స్ లేని సమాజమే లక్ష్యంగా కదలాలి యువత బాధ్యతగా తీసుకోవాలి పిలుపునిచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు కోటబొమ్మాళి, డిసెంబరు 16: ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్తులో డ్రగ్స్ లేని రాష్ట్రంగా మార్చాలని.. పోలీసులు వస్తారని, ప్రజాప్రతినిధులు చూసుకుంటారని ఎదురుచూడకుండా.. విద్యార్థులే దీనిని బాధ్యతగా తీసుకుని అరికట్టేందుకు ముందుకు రావాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి దేవస్థానం వద్ద మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కోసం చేపట్టిన ‘అభ్యుదయం’ సైకిల్ యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. సమాజ హితం కోసం తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ, గత వెయ్యి కిలోమీటర్లుగా ఈ చైతన్య యాత్రను కొనసాగిస్తున్న 25 మంది పోలీసుల కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పాయకరావుపేటలో మొదలైన ఈ యాత్ర ఇచ్చాపురంలో త్వరలోనే ముగుస్తుంది అన్నారు. అనంతరం 'డ్రగ్స్ వద్దు - భవిష్యత్తు ముద్దు' అనే నినాదాలతో కూడిన గోడపత్రికలను మంత్రి ఆవిష్కరించారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం అందరం కలిసి నడుం బిగిస్తామంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం యువతతో కలిసి ఆయన స్వయంగా సైకిల్ తొక్కి యాత్రను ఉత్సాహపరిచారు. "డ్రగ్స్ వద్దు బ్రో" అంటూ యువత ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే కష్టాలు, నష్టాల గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకోవాలని, అప్పుడే వీటిని అరికట్టడం సాధ్యమవుతుందని మంత్రి స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ, మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసు యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందని, యువత ఈ వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, కింజరాపు హరిప్రసాద్, బోయన రమేష్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.1