పేకాట స్థావరంపై దాడి ఐదు గురు పేకాట రాయుళ్ల అరెస్ట్... మరో ఇద్దరు పరార్... రూ:4100 నగదు స్వాధీనం...అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టి వేత... కేసు నమోదు బోధన్ రూరల్ ఎస్ఐ.మచ్చేందర్ రెడ్డి వెల్లడి.... బోధన్ ప్రతినిధి,ఆగస్టు 9: (లోకల్ టైమ్స్) బోధన్ మండలం బండారుపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్నా పక్క సమాచారం మేరకు బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి సిబ్బందితో కలిసి పేకాట స్థావరం ఫై దాడులు నిర్వహించారు.ఈ దాడిలో ఐదుగురు పేకాట రాయుళ్లను పట్టుకోగా మరో ఇద్దరు పరార్ అయ్యారని ఎస్ఐ తెలిపారు.పేకాట రాయుళ్ల నుంచి 4100 రూపాయలు నగదు,పేక ముక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నట్లు అయన తెలిపారు.ఇదిలా ఉండ గా బోధన్ మండలం హున్సా గ్రామానికి చెందిన ట్రాక్టర్ అక్రమం గా ఇసుక తరలిస్తుండగా ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు ఎస్ఐ చెప్పారు.ఈ సందర్బంగా ఇసుక ట్రాక్టర్ ఫై కేసు నమోదు చేయడం జరిగింది అని రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి తెలిపారు.

- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి🙏1
- నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ మినీ బైపాస్ అన్నమయ్య సర్కిల్ సమీపంలో గల పి వి ఆర్ కళ్యాణమండపం నందు మహా నగరాలకు దీటుగా అంగరంగ వైభవంగా ఘనంగా ఇండియన్ సిల్క్స్ గ్యాలరీ ఎక్స్ ప్రో ప్రారంభించారు.డిసెంబర్ 20 తారీకు నుండి 25వ తారీకు వరకు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేతుల మీదగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ ఇండియన్ గెలాక్సీ ఎక్స్ ప్రో నందు ప్రత్యేకంగా వివిధ రాష్ట్రాల నుండి 50 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు . ప్రత్యేకంగా ఉత్పత్తిదారుల నుండి అమ్మకం చేయటం తమ ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు. తమ వద్ద మహిళలకు శారీస్ చుడిదార్స్ కలంకారి పోచంపల్లి ఉప్పాడ గద్వాల్ జైపూర్ రాజస్థాన్ బనారస్ పట్టు ప్రత్యేకంగా రానున్న క్రిస్టమస్ జనవరి సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు వస్త్రప్రియలు తమ గ్యాలరీ ఎక్స్ ప్రో ని ఒకసారి వీక్షించవలసిందిగా కార్యనిర్వాహకులు ఎర్ర శ్రీనివాసరావు మీడియాతో తెలిపారు. ప్రారంభోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా డిస్కౌంట్లను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పడం జరిగింది. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేస్తున్నారని ఈ సదవకాశాన్ని నెల్లూరు ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.3
- ఆటోలో నుండి జారిపడి మహిళలకు తీవ్ర గాయాలు నరసన్నపేట:శనివారం సాయంత్రం నరసన్నపేట నుండి చిక్కాల వలస వెళుతున్న ఆటోలో ప్రయాణిస్తున్న సవలాపురం అన్నపూర్ణ అనే మహిళ ప్రమాదవశాత్తు జారిపడి రహదారిపై పడిపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది ఆమెను నరసన్నపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.1
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1
- భారత్ మాత కి జై 🇮🇳 బిజెపి మహిళా నాయకురాలు మౌనిక సుంకర హైకోర్టు అడ్వకేట్ గారు1
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳1
- మల్కాజ్ గిరి నేరేడు మెట్ గ్రామంలో శ్రీ సంఘన బోయిన రాజు యాదవ్ @ గొట్ల రాజు యాదవ్ అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి మహా పడి పూజ... స్వామియే శరణం అయ్యప్ప1