http://youtube.com/post/UgkxpWZ2M7iII7-BUabfFLnbpvru1GbL4gRb?si=I89FftmHr5iKWfmp *మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు.* *మన కుల రాజకీయ నాయకులు..* రెండు తెలివైన అగ్ర కులాను BC.D లోకి మార్చారని మేము బాధ పడుటలేదు. మాకు సంతోషమే.. అ విదంగానే.. *90% పైబడి వ్యవసాయం, కూలి పనులు చేసుకుంటూ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న మన కులాన్ని BC.D నుంచి BC.A లోకి మార్చమని పోరాడుతున్నామే..* తప్ప మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు అని తెలియజేస్తున్నాము. సాధారణంగా వారు తెలివైన వారు కాబట్టి.. *వ్యవసాయం, కూలియే జీవనాదారం గల పేద, మధ్య తరగతి కుటుంబాలవారం* మనం కాబట్టి వారితో పోటీలో నిలబడలేకపోతున్నాం. అ విదంగా విద్యా, ఉద్యోగవకాశాలు కోల్పోతున్నాము అని తెలియజేస్తున్నాము. *మన కులాన్ని BC.A లోకి మార్చి న్యాయం చేయాలని కోరుచున్నాము.* OC లో ఉండే తెలివైన రెండు అగ్ర కులాలను.. BC.D లోకి మార్చినట్టు.. BC.D లో ఉండే.. వ్యవసాయ అదారిత మన కులాన్ని BC.A మార్చాలని కోరుచున్నాము. *BC.A లోకి మార్చితేనే.. మనకు మనుగడ.* ✊✊✊✊✊✊✊✊✊ గంగు మన్మధరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం. రి.నెం. 167/2020* సెల్: 9440242578 *_PLEASE SUBSCRIBE, LIKE, COMMENT AND SHARE_* https://www.youtube.com/@velamastv

- స్వామియే శరణమయ్యప్ప...1
- మీరు ఇది చూశారా?1
- Post by KLakshmi Devi2
- Post by Ravi Poreddy1
- భారత్ మాత కి జై 🇮🇳1
- నెల్లూరు నగరంలోని తిక్కన్న టెలిఫోన్ భవన్ బృందావన్ సమీపంలో గల శ్రీ దుర్గా హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని డాక్టర్ యశోదర గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 21వ తేదీ ఆదివారం తమ పూర్వీకుల జ్ఞాపకార్థం దుర్గా హాస్పిటల్ నందు ఉచిత మెగా క్యాంపు మరియు ఉచిత పరీక్షలు మరియు మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. వచ్చిన పేషెంట్లకు భోజన వస్తి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రత్యేకంగా గర్భిణీలకు గర్భసంచి నరాల బలహీనత తలనొప్పి పిల్లలు లేని సమస్య వెన్నుపూస తదితర ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ వైద్య శిబిరంలో న్యూరో సర్జన్ డాక్టర్ పి ఎస్ రెడ్డి మరియు ప్రసూతి మరియు గర్వకోస వ్యాధి నిపుణులు డాక్టర్ యశోదర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది.1
- Post by Madhavpatil Jadav2
- మోడ్రన్ హరిదాసు : విష్ణు నామ సంకీర్తనలు పాడుచు వీధులు తిరుగుచున్న మోడరన్ హరిదాసు1