14 రకాల నిత్యవసర సరుకులను ఇవ్వాలి తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం 14 రకాల నిత్యవసర సరుకులను ఇవ్వాలని సిపిఎం పార్టీ మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం జన్నారంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ముఖ్యంగా నిరుపేదలకు నూతన పెన్షన్లను మంజూరు చేయలేదన్నారు. అలాగే పెన్షన్లు పెంచుతామని చెప్పిన ఇంతవరకు పెంచలేదని, దీంతో పెన్షన్ దారులు కూడా ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా ఉండడం మంచిది కాదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కనికారపు అశోక్, ఐద్వా మహిళా సంఘం అధ్యక్షురాలు పోతు విజయశంకర్, సిపిఎం నాయకులు బుచ్చయ్య, అంబటి లక్ష్మణ్, దాసండ్ల రాజన్న, యశోద, కనకయ్య, గుడ్ల రాజన్న, తదితరులు పాల్గొన్నారు.

- భారత్ మాత కి జై 🇮🇳 బిజెపి మహిళా నాయకురాలు మౌనిక సుంకర హైకోర్టు అడ్వకేట్ గారు1
- భారత దేశంలో నీ హిందువులు మారక పోతే మీకు ఇదే గతి పడుతుంది జాగృతం కండి హిందువులారా జాగృతం కండి హిందువులారా జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో2
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1
- భారత్ మాత కి జై 🇮🇳 బాంగ్లాదేశ్ లో హిందువులను కిరాతకంగా చంపి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి దహనం చేసిన ఘటన పై నేపాల్ హిందువులు తీవ్రంగా ఖండిస్తు నిరసనలు చేశారు మన భారత దేశంలో ఉన్న సెక్యులర్ హిందువులు సెక్యులర్ చెక్కగాళ్లు నోళ్ళు మూసుకుని ఉన్నారు జై శ్రీ రామ్ అని అంటే మతోన్మాదులు అనే వాళ్ళు ఒక హిందువుని అతి కిరాతకంగా చంపి అల్లా హొ అక్బర్ అని అంటుంటే ఈ సెక్యులర్ చెక్క గాళ్లకు మతోన్మాదం అనిపించడం లేదా.... ఆలోచించండి నా భారత దేశంలో ఉన్న హిందువులారా2
- సనాతన ధర్మానికి ఆలవాలం భారతదేశ స్వామియే శరణమయ్యప్ప1
- ఉపాధి హామీ పేరు మార్పుతో పాటు హామీలను గుప్పించిన మోడీ1
- మోడీ ఎమోషనల్ స్పీచ్1
- భారతీయ సంగీతానికి హాట్సాఫ్1