logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

శివశక్తి ఫౌండేషన్ సేవలు అభినందనీయం : నారా భువనేశ్వరి - ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లీలావతికి ఘన సత్కారం - హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఘనంగా 29వ వార్షికోత్సవ వేడుకలు... పేదలకు సాయం చేయడం, జన్మభూమి రుణం తీర్చుకోవడమే లక్ష్యంగా నిస్వార్ధంగా సేవలందిస్తున్న శివశక్తి ఫౌండే లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు కొనియాడారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో 29వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శివశక్తి ఫౌండేషన్ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి ఏటా స్టేట్ లో ప్రధమ, ద్వితీయ స్థానంలో నిలవడం, ఉచిత కళ్ళజోళ్ళు పంపిణీ కంటి ఆపరేషన్లు, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు తో పాటు ఎంతోమంది పేదలకు బాసటగా నిలుస్తున్న శివశక్తి ఫౌండేషన్ ఉత్తమ సేవా పురస్కారం లభించింది. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి గారి చేతుల మీదుగా శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి అవార్డు అందుకున్నారు. లీలావతిని నారా భువనేశ్వరి గారు మెమోటో, శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఎన్టీఆర్ ఆశయ సాధన లక్ష్యంగా పనిచేస్తున్న జీవి ఆంజనేయులు లీలావతి దంపతులను నారా భువనేశ్వరి సందర్భంగా అభినందించారు. శివశక్తి ఫౌండేషన్ సేవలు అభినందనీయం : నారా భువనేశ్వరి - ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లీలావతికి ఘన సత్కారం - హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఘనంగా 29వ వార్షికోత్సవ వేడుకలు... పేదలకు సాయం చేయడం, జన్మభూమి రుణం తీర్చుకోవడమే లక్ష్యంగా నిస్వార్ధంగా సేవలందిస్తున్న శివశక్తి ఫౌండే లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు కొనియాడారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో 29వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శివశక్తి ఫౌండేషన్ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి ఏటా స్టేట్ లో ప్రధమ, ద్వితీయ స్థానంలో నిలవడం, ఉచిత కళ్ళజోళ్ళు పంపిణీ కంటి ఆపరేషన్లు, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు తో పాటు ఎంతోమంది పేదలకు బాసటగా నిలుస్తున్న శివశక్తి ఫౌండేషన్ ఉత్తమ సేవా పురస్కారం లభించింది. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి గారి చేతుల మీదుగా శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి అవార్డు అందుకున్నారు. లీలావతిని నారా భువనేశ్వరి గారు మెమోటో, శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఎన్టీఆర్ ఆశయ సాధన లక్ష్యంగా పనిచేస్తున్న జీవి ఆంజనేయులు లీలావతి దంపతులను నారా భువనేశ్వరి సందర్భంగా అభినందించారు.

on 14 March
user_GUDIPUDI YESURATNAM
GUDIPUDI YESURATNAM
Vinukonda, Palnadu•
on 14 March
653d38d6-b7e2-4d68-b3dd-521a03bc4b9b

శివశక్తి ఫౌండేషన్ సేవలు అభినందనీయం : నారా భువనేశ్వరి - ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లీలావతికి ఘన సత్కారం - హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఘనంగా 29వ వార్షికోత్సవ వేడుకలు... పేదలకు సాయం చేయడం, జన్మభూమి రుణం తీర్చుకోవడమే లక్ష్యంగా నిస్వార్ధంగా సేవలందిస్తున్న శివశక్తి ఫౌండే లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు కొనియాడారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో 29వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శివశక్తి ఫౌండేషన్ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి ఏటా స్టేట్ లో ప్రధమ, ద్వితీయ స్థానంలో నిలవడం, ఉచిత కళ్ళజోళ్ళు పంపిణీ కంటి ఆపరేషన్లు, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు తో పాటు ఎంతోమంది పేదలకు బాసటగా నిలుస్తున్న శివశక్తి ఫౌండేషన్ ఉత్తమ సేవా పురస్కారం లభించింది. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి గారి చేతుల మీదుగా శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి అవార్డు అందుకున్నారు. లీలావతిని నారా భువనేశ్వరి గారు మెమోటో, శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఎన్టీఆర్ ఆశయ సాధన లక్ష్యంగా పనిచేస్తున్న జీవి ఆంజనేయులు లీలావతి దంపతులను నారా భువనేశ్వరి సందర్భంగా అభినందించారు. శివశక్తి

ఫౌండేషన్ సేవలు అభినందనీయం : నారా భువనేశ్వరి - ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లీలావతికి ఘన సత్కారం - హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఘనంగా 29వ వార్షికోత్సవ వేడుకలు... పేదలకు సాయం చేయడం, జన్మభూమి రుణం తీర్చుకోవడమే లక్ష్యంగా నిస్వార్ధంగా సేవలందిస్తున్న శివశక్తి ఫౌండే లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు కొనియాడారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో 29వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శివశక్తి ఫౌండేషన్ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి ఏటా స్టేట్ లో ప్రధమ, ద్వితీయ స్థానంలో నిలవడం, ఉచిత కళ్ళజోళ్ళు పంపిణీ కంటి ఆపరేషన్లు, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు తో పాటు ఎంతోమంది పేదలకు బాసటగా నిలుస్తున్న శివశక్తి ఫౌండేషన్ ఉత్తమ సేవా పురస్కారం లభించింది. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి గారి చేతుల మీదుగా శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి అవార్డు అందుకున్నారు. లీలావతిని నారా భువనేశ్వరి గారు మెమోటో, శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఎన్టీఆర్ ఆశయ సాధన లక్ష్యంగా పనిచేస్తున్న జీవి ఆంజనేయులు లీలావతి దంపతులను నారా భువనేశ్వరి సందర్భంగా అభినందించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • నందికొట్కూరు పట్టణంలో మండల కేంద్రాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే జయ సూర్య పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాటం చేశాడని పేద బడుగు వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని యువత అంబేద్కర్ బాటలో నడవాలని సూచించారు. బజార సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ప్రత్యేక నివాళులర్పించారు.
    1
    నందికొట్కూరు పట్టణంలో మండల కేంద్రాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే జయ సూర్య పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాటం చేశాడని పేద బడుగు వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని యువత అంబేద్కర్ బాటలో నడవాలని సూచించారు. బజార సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ప్రత్యేక నివాళులర్పించారు.
    user_Reporter
    Reporter
    జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలోని రామాలయం టెంపుల్ దగ్గర ఉన్న ఖాళీ స్థలం మురుగు కుంటలా మారింది. ఇందులో ఏడాదంతా మురుగునీరు నిల్వ ఉంటోంది. అక్కడే చెత్తా చెదారం వేస్తూ ఉండడంతో దుర్వాసన, దోమల బెడదతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెత్తా చెదారం ను తొలగించాలని, మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.
    1
    బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలోని రామాలయం టెంపుల్ దగ్గర ఉన్న ఖాళీ స్థలం మురుగు కుంటలా మారింది. ఇందులో ఏడాదంతా మురుగునీరు నిల్వ ఉంటోంది. అక్కడే చెత్తా చెదారం వేస్తూ ఉండడంతో దుర్వాసన, దోమల బెడదతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెత్తా చెదారం ను తొలగించాలని, మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఘన నివాళి అర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కృషివల్లే నిమ్నజాతి వర్గాలు స్వేచ్ఛగా ఉంటూ తమ హక్కులను రాజ్యాంగంతో సాధించుకుంటున్నారని పేర్కొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అన్ని దేశ భక్తులను నేతలను ఆకట్టుకుందని గుర్తు చేశారు
    1
    భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఘన నివాళి అర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కృషివల్లే నిమ్నజాతి వర్గాలు స్వేచ్ఛగా ఉంటూ తమ హక్కులను రాజ్యాంగంతో సాధించుకుంటున్నారని పేర్కొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అన్ని దేశ భక్తులను నేతలను ఆకట్టుకుందని గుర్తు చేశారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    9 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    3 hrs ago
  • బద్వేలు ,ఏప్రిల్ 14: బద్వేలు స్థానిక సిపిఎం కార్యాలయంలో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్), సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవులు అలంకరించిన వారు పరోక్షంగా నైనా కుల వివక్షతను సమర్పించడం నేరం అవుతుందని వారు తెలిపారు. మతం మారిన, కులాంతరవివాహం జరిగిన, కులఆధిపత్యం విషయంలో తర్జన, భర్జన జరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వేసిన రాజేంద్ర సచార్, రంగనాథ్ మిశ్రా రెండు కమిషన్లు క్రిస్టియన్, ముస్లిం, బౌద్ధం మతాలలోకి దళితులు స్వచ్ఛందంగా మత మార్పిడి చేసుకున్న కుల వివక్షత కొనసాగుతున్నదని ఇచ్చిన రిపోర్టును సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోకుండా ఒక నిర్ధారణకు వచ్చి తీర్పు ఇచ్చిందని ఇది తొందరపాటు నిర్ధారణగాళనూ, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగాను ఉన్నట్లు రాజ్యాంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిపారు. శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు గారు ఆకివీడు ఘటనలో హిందూ, క్రిస్టియన్ వివాదం సృష్టించి నేరం చేశారని వారు ఆరోపించారు. హిందూ, క్రైస్తవుల మధ్య వైశ్యామ్యాలు, వైరుధ్యాలు పెంచేందుకు పాలక పార్టీల నాయకులు పాట్లు పడుతున్నారని విమర్శించారు. మతం పేరుతో దళితుల్ని చీల్చేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. కుల నిర్మూలన కోసం, కుల సంఘాలు పనిచేయాలని కోరారు. కుల నిర్మూలన కోసం సాగే ప్రజాస్వామిక ఉద్యమాలను బలహీనపర్చకూడదని తెలిపారు. సామాజిక ప్రజాస్వామ్యం లేనిదే పాలకులకు రాజకీయ మనుగడ లేదని జోష్యం చెప్పారు. ప్రజల పక్షాన నిలిచే ఏకైక శక్తి మార్క్సిస్టు పార్టీ ఒకటేనని తెలిపారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సభలో పట్టణ కమిటీ సభ్యులు ఎం చిన్ని, పి.చాద్ బాషా, మస్తాన్ షరీఫ్, మోక్షమ్మ, సుబ్బరాయుడు, బద్వేల్ రూరల్ కార్యదర్శి డి.వెంకటేష్, అట్లూరు మండల కార్యదర్శి ఈ.రమణయ్య, సిపిఎం పట్టణ నాయకులు సత్తారు, అన్వర్, మూర ప్రసాద్, వెంకటపతి, వెంకటేశ్వర్లు, పి.శ్రీనివాసులు, బాబయ్య, బాలమ్మ, సుబ్బమ్మ, రాణమ్మ , రత్నమ్మ, రోజమ్మ, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
    1
    బద్వేలు ,ఏప్రిల్ 14: బద్వేలు స్థానిక సిపిఎం కార్యాలయంలో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్), సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవులు అలంకరించిన వారు పరోక్షంగా నైనా కుల వివక్షతను సమర్పించడం నేరం అవుతుందని వారు తెలిపారు. మతం మారిన, కులాంతరవివాహం జరిగిన, కులఆధిపత్యం విషయంలో తర్జన, భర్జన జరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వేసిన రాజేంద్ర సచార్, రంగనాథ్ మిశ్రా రెండు కమిషన్లు క్రిస్టియన్, ముస్లిం, బౌద్ధం మతాలలోకి దళితులు స్వచ్ఛందంగా మత మార్పిడి చేసుకున్న కుల వివక్షత కొనసాగుతున్నదని ఇచ్చిన రిపోర్టును సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోకుండా ఒక నిర్ధారణకు వచ్చి తీర్పు ఇచ్చిందని ఇది తొందరపాటు నిర్ధారణగాళనూ, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగాను ఉన్నట్లు రాజ్యాంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిపారు.  శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు గారు ఆకివీడు ఘటనలో హిందూ, క్రిస్టియన్ వివాదం సృష్టించి నేరం చేశారని వారు ఆరోపించారు. హిందూ, క్రైస్తవుల మధ్య వైశ్యామ్యాలు, వైరుధ్యాలు పెంచేందుకు పాలక పార్టీల నాయకులు పాట్లు పడుతున్నారని విమర్శించారు. మతం పేరుతో దళితుల్ని చీల్చేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. కుల నిర్మూలన కోసం, కుల సంఘాలు పనిచేయాలని కోరారు. కుల నిర్మూలన కోసం సాగే ప్రజాస్వామిక ఉద్యమాలను బలహీనపర్చకూడదని తెలిపారు. సామాజిక ప్రజాస్వామ్యం లేనిదే పాలకులకు రాజకీయ మనుగడ లేదని జోష్యం చెప్పారు. ప్రజల పక్షాన నిలిచే ఏకైక శక్తి మార్క్సిస్టు పార్టీ ఒకటేనని తెలిపారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సభలో పట్టణ కమిటీ సభ్యులు  ఎం చిన్ని, పి.చాద్ బాషా, మస్తాన్ షరీఫ్, మోక్షమ్మ, సుబ్బరాయుడు, బద్వేల్ రూరల్ కార్యదర్శి డి.వెంకటేష్, అట్లూరు మండల కార్యదర్శి ఈ.రమణయ్య, సిపిఎం పట్టణ నాయకులు సత్తారు, అన్వర్, మూర ప్రసాద్, వెంకటపతి, వెంకటేశ్వర్లు, పి.శ్రీనివాసులు, బాబయ్య, బాలమ్మ, సుబ్బమ్మ, రాణమ్మ , రత్నమ్మ,  రోజమ్మ, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • పెదకూరపాడు: మాజీ ఎమ్మెల్యే టిడిపి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ఓర్వలేక గత ప్రభుత్వంలో తామే చేసామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని జిల్లా మాజీ టిడిపి కార్యదర్శి ఆర్తి మల్ల రమేష్ అన్నారు. గత టిడిపి ప్రభుత్వంలో కూడా గ్రామ గ్రామాన 70% సిసి రోడ్లు ఏర్పాటు చేసిన ఘనత టిడిపికే దక్కిందన్నారు. తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బ్రహ్మయ్య ముంతాజ్ అప్పారావు పాల్గొన్నారు.
    1
    పెదకూరపాడు: మాజీ ఎమ్మెల్యే టిడిపి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ఓర్వలేక గత ప్రభుత్వంలో తామే చేసామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని జిల్లా మాజీ టిడిపి కార్యదర్శి ఆర్తి మల్ల రమేష్ అన్నారు. గత టిడిపి ప్రభుత్వంలో కూడా గ్రామ గ్రామాన 70% సిసి రోడ్లు ఏర్పాటు చేసిన ఘనత టిడిపికే దక్కిందన్నారు. తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బ్రహ్మయ్య ముంతాజ్ అప్పారావు పాల్గొన్నారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • పెద్దపల్లి పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదెల శ్రీధర్ బాబు భారత రాజ్యాంగం నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాయుడని పేర్కొన్నారు ఆయన రాసిన రాజ్యాంగం ప్రపంచ దేశాల సైతం గుర్తించాయన్నారు
    1
    పెద్దపల్లి పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదెల శ్రీధర్ బాబు భారత రాజ్యాంగం నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాయుడని పేర్కొన్నారు ఆయన రాసిన రాజ్యాంగం ప్రపంచ దేశాల సైతం గుర్తించాయన్నారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    9 hrs ago
  • నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలం, కడమల కాలువ గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా చిన్నారుల కోలాటం ప్రజలను ఆకట్టుకుంది. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కోలాటం కార్యక్రమం ప్రారంభించారు. గ్రామ ప్రజలు కోలాటం ను తిలకించారు.
    1
    నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలం, కడమల కాలువ గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా చిన్నారుల కోలాటం ప్రజలను ఆకట్టుకుంది. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కోలాటం కార్యక్రమం ప్రారంభించారు. గ్రామ ప్రజలు కోలాటం ను తిలకించారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.