Shuru
Apke Nagar Ki App…
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంబేడ్కర్ జయంతి వేడుకలు తెలంగాణ కేసరి జుక్కల్ ప్రతినిధి ఏప్రిల్ 14 : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ నందు ఈరోజు రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ప్రిన్సిపల్ కె.అశోక్ ఆదేశాను సారం ఘనంగా నిర్వహించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా. జి. వెంకటేశం అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకుల బృందం పాల్గొన్నారు.
టేక్మాల్ దయానంద్ జర్నలిస్ట్

More news from Bodhan and nearby areas
- సందడిగా మారిన బోధన్ MLA సుదర్శన్ రెడ్డి నివాసం ||K6 NEWS 21-04-2025 ||1
- బయోమైనింగ్ పేరిట బోధన్ మున్సిపల్ కమిషనర్ భారీ అవినీతి1
- బోధన్ MLA సుదర్శన్ రెడ్డి పై ఫైర్ అయిన మాజీ MLA మహమ్మద్ షకీల్ అమీర్... || GS 6 NEWS ||1
- నిజాంసాగర్, శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్టుల్లో పూడిక తీస్తాం || Bharathi Channel || Nizamabad ||1
- నిజాంసాగర్ హసన్ పల్లి జామా మసీద్ కు నోటిస్ ఇవ్వకుండ నల్ల కనెక్షన్ ను నిలిపి వేశారు.1
- బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయమూర్తులకు వీడ్కోలు1
- గుప్త నిధుల కోసం ఆలయంలోనే తవ్వకాలు చేపట్టిన ఆలయ చైర్మన్ నారాయణఖేడ్1