శ్రీకృష్ణుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి - జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు - శ్రీ కృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహణ నెల్లూరు : శ్రీకృష్ణుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆకాంక్షించారు. జనసేన రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బాలాజీ నగర్ లో గత 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో సుజయ్ బాబు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణ మండపంలో రాధా సమేత శ్రీ కృష్ణుడిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఏటా ప్రత్యేక భారీ సెట్టింగ్లు ఏర్పాటు చేసి జన్మాష్టమి వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గత ఏడాది పళని ఆలయం సెట్టింగ్ తో అలరించిన వీరు.. ఈ ఏడాది వరదరాజస్వామి వారి ఆలయ సెట్టింగ్ ఏర్పాటు చేశారన్నారు. కృష్ణాష్టమి పండుగను ఇంత ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా , నగర ప్రధాన కార్యదర్శలు శనివారపు అజయ్ బాబు , షేక్ కాంతర్ స్థానిక డివిజన్ ఇంచార్జ్ సతీష్ సింగ్ , జనసేన నాయకులు పసుపులేటి హరికృష్ణ ,ఆముదాల సుమంత్ ,ఆనందరావు , తెల్లం బాలు తదితరులు పాల్గొన్నారు.

- నెల్లూరు నగరంలోని తిక్కన్న టెలిఫోన్ భవన్ బృందావన్ సమీపంలో గల శ్రీ దుర్గా హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని డాక్టర్ యశోదర గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 21వ తేదీ ఆదివారం తమ పూర్వీకుల జ్ఞాపకార్థం దుర్గా హాస్పిటల్ నందు ఉచిత మెగా క్యాంపు మరియు ఉచిత పరీక్షలు మరియు మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. వచ్చిన పేషెంట్లకు భోజన వస్తి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రత్యేకంగా గర్భిణీలకు గర్భసంచి నరాల బలహీనత తలనొప్పి పిల్లలు లేని సమస్య వెన్నుపూస తదితర ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ వైద్య శిబిరంలో న్యూరో సర్జన్ డాక్టర్ పి ఎస్ రెడ్డి మరియు ప్రసూతి మరియు గర్వకోస వ్యాధి నిపుణులు డాక్టర్ యశోదర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది.1
- దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో ర్యాగింగ్ కలకలం.ఈ వీడియో ఎస్పీ గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసే వరకు షేర్ చేయండి1
- Post by KLakshmi Devi2
- భారత్ మాత కి జై 🇮🇳1
- Post by Ravi Poreddy1
- Post by Madhavpatil Jadav2
- మీరు ఇది చూశారా?1
- ఓం నమః శివాయ హర హర మహాదేవ్ 🔱1