Shuru
Apke Nagar Ki App…
కాణిపాకంలో అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే దంపతులు. భారత రాజ్యాంగ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శనివారం చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, సుగుణమ్మ దంపతులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని కొనియాడారు. చదువుకుంటే ఉన్నత శిఖరాలు అధిరోహించగలమని అంబేద్కర్ రుజువు చేశారని తెలిపారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.
Dr.Gangu Manmadharao
కాణిపాకంలో అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే దంపతులు. భారత రాజ్యాంగ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శనివారం చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, సుగుణమ్మ దంపతులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని కొనియాడారు. చదువుకుంటే ఉన్నత శిఖరాలు అధిరోహించగలమని అంబేద్కర్ రుజువు చేశారని తెలిపారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.
More news from Kakinada and nearby areas
- ఈ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఉన్న వ్యవసాయం మార్కెట్ కమిటీ *చైర్మన్స్ మీటింగ్* రాజమండ్రి మార్కెట్ కమిటీ నందు జరిగింది. ఈ మీటింగ్ నందు వ్యవసాయ మార్కెట్ కమిటీలలో పని చేస్తున్న *ఔట్ సోర్చింగ్ ఎంప్లాయిస్ యొక్క సమస్యలు* గురించి వివరిస్తూ మెమోరాండం ఆ మీటింగ్ లో ఇవ్వడము జరిగింది. సదరు మెమోరాండం నందు పేర్కొన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకోని వెళ్ళాలని కోరుతూ అది వారికి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నుంచి అధ్యక్షులు నక్క వెంటరత్నం గారు,పోలిశెట్టి శివ గారు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గంగాధర్ గారితో పాటు రాజమండ్రి కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- అంబేద్కర్ ఆశయ సాధన కోసం అడుగులు అడుగు వేస్తున్న పార్టీ ఉమ్మడి కుటమి, ఎమ్మెల్యే డాక్టర్ చదలాడ అరవింద్ బాబు1
- ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఎసిపి ప్రకాష్ అన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై పోలీసులు నిర్వహించారు.18 సంవత్సరాల దాటిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ రమణమూర్తి, ఎస్సైలు గొల్లపల్లి అనూష, తహిసుద్దీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.1
- Post by Omnamashivaya S1
- తిరుపతి జిల్లా కేంద్రంలోని రేణిగుంట సర్కిల్ హైవే మర్రిగుంట చెక్పోస్ట్ వద్ద భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ స్థాపన కోసం బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షతలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశనిర్మాణంలో అటల్ జీ చూపిన దూరదృష్టి, ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావాన్ని స్మరించుకుంటూ స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు విగ్రహ స్థాపన ప్రక్రియకు తొలి అడుగులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్ పేయి విలువలు, ఆయన చూపిన మార్గం దేశ యువతకు శాశ్వత ప్రేరణ అని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ప్రజలకు ఆయన సేవలను మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు సామాజిక శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్, మహిళా నాయకులు, ప్యానలిస్టులు పార్టీ సీనియర్ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.1
- కోడుమూరు టౌన్‌లో జరిగే హిందూ సమ్మేళనానికి మాజీ కేంద్రమంత్రి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి,కోట్ల రాఘవేంద్ర రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.ఉదయం 9 గంటలకు రాములవారి దేవాలయం వద్ద చేరుకోనున్నారు. గ్రామ పెద్దలు మధుసూదన్ రెడ్డి,హేమాద్రి రెడ్డి, మాజీ సర్పంచ్ సి.బి.లత, కేఈ రాంబాబు,సర్పంచ్ భాగ్యరత్న, ఆంధ్రయ్య,గుంతకంటి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. భక్తులు, కోట్ల అభిమానులు తప్పనిసరిగా హాజరు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు.2
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కాలిపోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1