Shuru
Apke Nagar Ki App…
ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించినటువంటి వారిపై చర్యలు ఉండడం లేదు అదేవిధంగా ప్రభుత్వ స్థలాల్లో వేసినటువంటి బోర్డులు కూడా మాయమవుతున్నాయి కనీసం తొలగించిన సర్వే రాళ్లను కూడా తాసిల్దార్ కార్యాలయం ఆవరణములకు తరలించడం లేదు ఇటువంటి పరిస్థితుల్లో రెవిన్యూ శాఖ చోద్యం చూస్తోందని ప్రజానీకం ఆరోపిస్తోంది
TS
Thanniru Sreenivasulu

More news from Anantapur and nearby areas
- మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి గృహంలో ఏర్పాటుచేసిన అనంతపురం జిల్లా మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఆయా మున్సిపల్ చైర్మన్లు తదితర నేతలతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన సమీక్ష నిర్వహిస్తూ ప్రజల్లో మనం మమేకమై ఉండాలని ఈ సందర్భంగా ప్రజలకు చేరువ కావాలని పార్టీపై పట్టు సాధించాలని ఆయన సందర్భంగా వెల్లడించారు1
- ఎక్కువ శ్రమలేకుండా అన్నం బిర్యానీ చపాతీలోకి తిరుగులేని గుత్తి వంకాయ కూర క్షణాల్లో రెడీ Brinjal Curry1
- మీ సోలో తీసుకున్న తాళాల గుత్తి ఎలా ఉంది చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రయిబ్ చేయండి ప్లీజ్1
- గుత్తి వంకాయ మసాలా కర్రీ ఒకసారి ట్రై చేయండి ఇలా చాలా బాగుంటుంది#cookingathome #myglamm product ♥️ 👌1
- తెల్ల వంకాయ తో పచ్చి కారం వేసి గుత్తి ఫ్రై తయారి విధానం లాస్ట్ వరకు చూడండి మీరు వెంటనే చేసుకుంటారు👌👌1
- ఘనంగా ప్రారంభమైన బీరప్ప స్వాముల గంగపూజ! (ర్యాలీ)భారీగాహాజరైనభక్తులు గుత్తి మండలం తుర్కపల్లి సమీపంలో!1
- #గుత్తి వంకాయ బిర్యాని1
- chicken biryani కంటే గొప్పగా గుత్తి వంకాయ Dum Biryani | stuffed brinjal biryani |1