వార్షిక విద్యా ప్రణాళిక పటిష్టంగా అమలు చేయాలి... – ఎంపీడీఓ , ఎంఈఓ... ఖానాపూర్, ఆగస్టు 01, ఖానాపూర్ మండలంలోని అన్ని పాఠశాలల్లో వార్షిక విద్యా ప్రణాళికను పకడ్బందీగా అమలు చేసి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సూచించారు. శనివారం ఖానాపూర్ ఎంపీడీఓ కాన్ఫరెన్స్ హాల్‌లో మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాఠశాలల వార్షిక ప్రణాళిక అమలు, విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాల పెంపు, పాఠశాలల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. ప్రభుత్వం నిర్దేశించిన విద్యా లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి పాఠశాల ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని, వార్షిక ప్రణాళికలో నిర్దేశించిన కార్యక్రమాలు కేవలం రికార్డులకే పరిమితం కాకుండా తరగతి గదిలో స్పష్టమైన ఫలితాలు కనిపించేలా అమలు చేయాలని సూచించారు. విద్యార్థుల అభ్యసన స్థాయులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. *పాఠశాలల మౌలిక వసతులపై సమగ్ర సమాచారం సేకరణ* ఈ సమావేశంలో మండలంలోని పాఠశాలలకు అవసరమైన సివిల్ వర్క్స్‌కు సంబంధించిన వివరాలను ప్రధానోపాధ్యాయుల నుంచి ప్రత్యేక ప్రొఫార్మా ద్వారా సేకరించారు. పాఠశాల భూముల ఆక్రమణలు, ప్రహరీ గోడలు, వాటి మరమ్మతులు, బాలబాలికలు/CwSN మరుగుదొడ్లు, తరగతి గదులు, విద్యుత్ దీపాలు, సీలింగ్ ఫ్యాన్లు, కంప్యూటర్లు, ఆటస్థలాలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (IFPs), మధ్యాహ్న భోజన పథకం కిచెన్ షెడ్లు, తాగునీటి వసతి, మిషన్ భగీరథ కనెక్షన్ తదితర అంశాలపై వివరాలు తీసుకున్నారు. సేకరించిన వివరాల ఆధారంగా పాఠశాలల వారీగా అత్యవసరంగా చేపట్టాల్సిన సివిల్ పనులు, మరమ్మతులు, అవసరమైన మౌలిక వసతులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో ప్రతిపాదనలు రూపొందించనున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు విద్యా ప్రమాణాల పెంపుతో పాటు మౌలిక వసతుల అభివృద్ధి కూడా సమాంతరంగా జరగాలని సమావేశంలో పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశానికి ఎంపీడీఓ అధ్యక్షత వహించారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ... మండలంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఎంపీడీఓ ఖానాపూర్ - అద్వైత , ఎంఈఓ ఖానాపూర్ చరణ్ సింగ్,కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లు కుమారస్వామి , శ్రీదేవి, భద్రయ్య లతో పాటు అన్ని పాఠశాల హెడ్మాస్టర్లు పాల్గొన్నారు.
వార్షిక విద్యా ప్రణాళిక పటిష్టంగా అమలు చేయాలి... – ఎంపీడీఓ , ఎంఈఓ... ఖానాపూర్, ఆగస్టు 01, ఖానాపూర్ మండలంలోని అన్ని పాఠశాలల్లో వార్షిక విద్యా ప్రణాళికను పకడ్బందీగా అమలు చేసి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సూచించారు. శనివారం ఖానాపూర్ ఎంపీడీఓ కాన్ఫరెన్స్ హాల్‌లో మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాఠశాలల వార్షిక ప్రణాళిక అమలు, విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాల పెంపు, పాఠశాలల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. ప్రభుత్వం నిర్దేశించిన విద్యా లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి పాఠశాల ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని, వార్షిక ప్రణాళికలో నిర్దేశించిన కార్యక్రమాలు కేవలం రికార్డులకే పరిమితం కాకుండా తరగతి గదిలో స్పష్టమైన ఫలితాలు కనిపించేలా అమలు చేయాలని సూచించారు. విద్యార్థుల అభ్యసన స్థాయులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. *పాఠశాలల మౌలిక వసతులపై సమగ్ర సమాచారం సేకరణ* ఈ సమావేశంలో మండలంలోని పాఠశాలలకు అవసరమైన సివిల్ వర్క్స్‌కు సంబంధించిన వివరాలను ప్రధానోపాధ్యాయుల నుంచి ప్రత్యేక ప్రొఫార్మా ద్వారా
సేకరించారు. పాఠశాల భూముల ఆక్రమణలు, ప్రహరీ గోడలు, వాటి మరమ్మతులు, బాలబాలికలు/CwSN మరుగుదొడ్లు, తరగతి గదులు, విద్యుత్ దీపాలు, సీలింగ్ ఫ్యాన్లు, కంప్యూటర్లు, ఆటస్థలాలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (IFPs), మధ్యాహ్న భోజన పథకం కిచెన్ షెడ్లు, తాగునీటి వసతి, మిషన్ భగీరథ కనెక్షన్ తదితర అంశాలపై వివరాలు తీసుకున్నారు. సేకరించిన వివరాల ఆధారంగా పాఠశాలల వారీగా అత్యవసరంగా చేపట్టాల్సిన సివిల్ పనులు, మరమ్మతులు, అవసరమైన మౌలిక వసతులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో ప్రతిపాదనలు రూపొందించనున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు విద్యా ప్రమాణాల పెంపుతో పాటు మౌలిక వసతుల అభివృద్ధి కూడా సమాంతరంగా జరగాలని సమావేశంలో పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశానికి ఎంపీడీఓ అధ్యక్షత వహించారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ... మండలంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఎంపీడీఓ ఖానాపూర్ - అద్వైత , ఎంఈఓ ఖానాపూర్ చరణ్ సింగ్,కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లు కుమారస్వామి , శ్రీదేవి, భద్రయ్య లతో పాటు అన్ని పాఠశాల హెడ్మాస్టర్లు పాల్గొన్నారు.
- *పత్రిక మరియు మీడియా మిత్రులకు నమస్కారములు* 🙏🙏🙏🙏🙏 *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటనికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ యస్ పార్టీ నాయకులు *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు* ఈరోజు ఢీల్లి లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్థూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమం లో ఉద్దేశించి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి *నార్లగిరి రమేష్* మాజీ కార్పొరేటర్ *జోరిక రమేష్* గార్లు మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాకుండా బి ఆర్ ఎస్ పార్టీ కి తీరని నష్టమని పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ మలిదిశ ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ నాయకుడు అని మచ్చలేని ఎమ్మెల్యేగా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రజలకు ఎన్నో సేవలు చేశాడని పెద్దికి రైతుల పట్ల ఉద్యమకారుల పట్ల ఏదో ఒకటి చేయాలనే తపన ఉండేదని 2001 నుండి పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉద్యమంలో కలిసి పనిచేసినమని పెద్దన్న మరణం నాలాంటి ఉద్యమకారులకు బి ఆర్ ఎస్ పార్టీకి తీవ్ర నష్టమని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూన్నాము అని తెలియజేసినారు ఇంకా ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి *గబ్బెట శ్రీనివాస్* శిరుమల్ల దశరథం సంకు నర్సింగ రావు MD ఆఫ్జాల్ MD హుస్సేన్ సుంచు అశోక్ కోండ్ర శంకర్ తండమళ్ళ వేణు కుమ్మరి రాజ్ కుమార్ పోలేపల్లి రామ్మూర్తి గడ్డం రఘు వంశీ మాచర్ల గణేష్ కనకం రమేష్ మారపాక గణేష్ రాబర్ట్ అయాన్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు *మీ.. గబ్బేట శ్రీనివాస్ బి ఆర్ యస్ పార్టీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి* 86866186642
- డప్పు కొట్టి రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారి మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట మార్పిడిపై వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారి రాజు డప్పు కొడుతూ రైతులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించి పంట మార్పిడి ప్రాధాన్యతను వివరించారు. వరి, మొక్కజొన్న పంటల్లో అధిక యూరియా వినియోగం వల్ల నేల సారం తగ్గి దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని రైతులకు అవగాహన కల్పించారు. పాటల ద్వారా పంట మార్పిడి ప్రయోజనాలను వివరించారు.1
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు జూలై 31 . నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంత్యక్రియలు శుక్రవారం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నర్సంపేట ఆర్డీవో ఉమారాణి నల్లబెల్లి లో నిర్వహించే అంతిమ సంస్కారానికి హాజరై నివాళులర్పించారు.అంతిమయాత్రలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య గౌరవ వందనం నిర్వహించారు. అంతిమ యాత్ర లో ప్రజా ప్రతినిధులు , జిల్లా అధికారులు, కుటుంబ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అంతిమ నివాళులర్పించారు.1
- తెలంగాణ రక్షణ సేన కార్మికుల ఫ్రెండ్లీ పార్టీ.. అధికారంలోకి వచ్చాక కార్మికుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటది : టిఆర్ఎస్ ఛీఫ్ కవిత హైదరాబాద్ : ప్రైవేటు సంస్థలు శ్రమ దోపిడీ చేస్తే కొరడా జులిపించాల్సిన ప్రభుత్వమే అదే కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుందని తెలంగాణ రక్షణ సేన ఛీఫ్ కవిత అన్నారు. శుక్రవారం బంజారా హిల్స్ పార్టీ కార్యాలయంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులు రోడ్లమీదకు వచ్చి హక్కుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు, ఉద్యోగులు, టీచర్లకు అన్యాయం జరుగనివ్వదు.2
- ఆలేరు రెవెన్యూ డివిజన్‌పై విప్ బీర్ల అయిలయ్య కీలక వ్యాఖ్యలు | ప్రతిపక్షాలకు సవాల్ | ఆలేరు అభివృద్ధే లక్ష్యం 👉 ఆలేరు రెవెన్యూ డివిజన్‌పై విప్ బీర్ల అయిలయ్య కీలక వ్యాఖ్యలు | ప్రతిపక్షాలకు సవాల్ | ఆలేరు అభివృద్ధే లక్ష్యం 👉 ఆలేరు రెవెన్యూ డివిజన్ ఖాయం... ప్రభుత్వం కట్టుబడి ఉంది!" – బీర్ల అయిలయ్య 👉 ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. 📡 T20HD Telugu news channel subscribe like share1
- *పత్రిక మరియు మీడియా మిత్రులకు నమస్కారములు* 🙏🙏🙏🙏🙏 *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు* *పత్రిక మరియు మీడియా మిత్రులకు నమస్కారములు* 🙏🙏🙏🙏🙏 *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు* ఈరోజు ఢీల్లి లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్థూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమం లో ఉద్దేశించి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి *నార్లగిరి రమేష్* మాజీ కార్పొరేటర్ *జోరిక రమేష్* గార్లు మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాకుండా బి ఆర్ ఎస్ పార్టీ కి తీరని నష్టమని పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ మలిదిశ ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ నాయకుడు అని మచ్చలేని ఎమ్మెల్యేగా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రజలకు ఎన్నో సేవలు చేశాడని పెద్దికి రైతుల పట్ల ఉద్యమకారుల పట్ల ఏదో ఒకటి చేయాలనే తపన ఉండేదని 2001 నుండి పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉద్యమంలో కలిసి పనిచేసినమని పెద్దన్న మరణం నాలాంటి ఉద్యమకారులకు బి ఆర్ ఎస్ పార్టీకి తీవ్ర నష్టమని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూన్నాము అని తెలియజేసినారు ఇంకా ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి *గబ్బెట శ్రీనివాస్* శిరుమల్ల దశరథం సంకు నర్సింగ రావు MD ఆఫ్జాల్ MD హుస్సేన్ సుంచు అశోక్ కోండ్ర శంకర్ తండమళ్ళ వేణు కుమ్మరి రాజ్ కుమార్ పోలేపల్లి రామ్మూర్తి గడ్డం రఘు వంశీ మాచర్ల గణేష్ కనకం రమేష్ మారపాక గణేష్ రాబర్ట్ అయాన్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు *మీ.. గబ్బేట శ్రీనివాస్ బి ఆర్ యస్ పార్టీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి* 86866186642
- ప్రియ స్నేహితు లారా ఆయనకు నూతన జ్ఞానం మీ జీవితంలో మెండుగా ఉండబోతుంది1