*"హర్ ఘర్ తిరంగా"జిల్లా కార్యశాల* కోరుట్ల జూలై 07 : (ప్రజా ముద్ర న్యూస్) కోరుట్ల నియోజకవర్గం పట్టణ పద్మశాలి సంఘం భవనంలో "హర్ గర్ తిరంగ" యాత్ర జిల్లా కార్యశాల నిర్వహించడం జరిగింది. జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాచకొండ యాదగిరి బాబు మాట్లాడుతూ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్, మాట్లాడుతూ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ కి సారధ్యంలో ఆజాది కా అమృత్ కాల్ మహోత్సవ లో భాగంగా హర్ ఘర్ తిరంగా అనే అభియాన్ ప్రారంభించారని. ఈ యొక్క అభియాన్ ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటిపై తిరంగా జండా ఎగురవేయాలని ఈ యొక్క అభియాన్ ముఖ్య ఉద్దేశం అని ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగిరినప్పుడు ఆ జెండాను చూడగానే జాతీయ భావాలు ప్రతి పౌరునికి దగ్గరవుతాయని అలాగే సర్వమత సమ్మేళితమైన మన భారతదేశంలో అందరూ కలిసి ఓకే జెండా కింద రావడం వల్ల జాతీయ ఐక్యత పెరుగుతుందని ప్రతి పౌరుల్లో రాబోవు రోజుల్లో జాతి ఐక్యతకు ఈ అభియాన్ ఎంతో తోడ్పడుతుందని వారు తెలియజేశారు.స్వాతంత్ర్య పోరాట యోధులకు నివాళులర్పిస్తూ దేశభక్తిని వెలికితీసేలా భారత ప్రభుత్వం పిలుపునిచ్చిన 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ప్రతి గ్రామంలో, ప్రతి బూతులో నిర్వహించాలని కోరారు, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకాలను ఎగర వేయడమే కాకుండా, దేశభక్తి గర్వాన్ని ప్రజల్లో నింపేలా, ఒక సందేశం ఇవ్వడమే ఈ కార్యక్రమ లక్ష్యం. ఇందుకు భాగంగా జిల్లా వ్యాప్తంగా తిరంగా యాత్రలు, పతాకాల పంపిణీ, సంభాషణలు, ర్యాలీలు, నిర్వహించాలని,"భారతీయత, దేశభక్తి భావనలను ప్రతీ ఇంటికీ చేర్చడం, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగర వేసేలా ప్రజలను ప్రేరేపించడం అవసరం" అని తెలిపారు. తెలంగాణ చిన్నమ్మ స్వర్గీయ శ్రీమతి సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్, పార్లమెంట్ కోకన్వీనర్ గుంటుక సదాశివ్, వడ్డేపల్లి శ్రీనివాస్, ఎలేటి నరేందర్ రెడ్డి, రాగిల్లా సత్యనారాయణ, ధోనికిల నవీన్, కొమ్ము రాంబాబు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, జిల్లా నాయకులు సుధా వేణి మహేష్, ఇందూరి తిరుమల వాసు, చిరుమల ధనంజయ్, ఎర్ర రాజేందర్,ఇట్యాల నవీన్, కంఠం ఉదయ్, తాహర్ బాయ్, వివిధ మండలాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
*"హర్ ఘర్ తిరంగా"జిల్లా కార్యశాల* కోరుట్ల జూలై 07 : (ప్రజా ముద్ర న్యూస్) కోరుట్ల నియోజకవర్గం పట్టణ పద్మశాలి సంఘం భవనంలో "హర్ గర్ తిరంగ" యాత్ర జిల్లా కార్యశాల నిర్వహించడం జరిగింది. జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాచకొండ యాదగిరి బాబు మాట్లాడుతూ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్, మాట్లాడుతూ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ కి సారధ్యంలో ఆజాది కా అమృత్ కాల్ మహోత్సవ లో భాగంగా హర్ ఘర్ తిరంగా అనే అభియాన్ ప్రారంభించారని. ఈ యొక్క అభియాన్ ముఖ్య ఉద్దేశం ప్రతి
ఇంటిపై తిరంగా జండా ఎగురవేయాలని ఈ యొక్క అభియాన్ ముఖ్య ఉద్దేశం అని ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగిరినప్పుడు ఆ జెండాను చూడగానే జాతీయ భావాలు ప్రతి పౌరునికి దగ్గరవుతాయని అలాగే సర్వమత సమ్మేళితమైన మన భారతదేశంలో అందరూ కలిసి ఓకే జెండా కింద రావడం వల్ల జాతీయ ఐక్యత పెరుగుతుందని ప్రతి పౌరుల్లో రాబోవు రోజుల్లో జాతి ఐక్యతకు ఈ అభియాన్ ఎంతో తోడ్పడుతుందని వారు తెలియజేశారు.స్వాతంత్ర్య పోరాట యోధులకు నివాళులర్పిస్తూ దేశభక్తిని వెలికితీసేలా భారత ప్రభుత్వం పిలుపునిచ్చిన 'హర్ ఘర్ తిరంగా'
కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ప్రతి గ్రామంలో, ప్రతి బూతులో నిర్వహించాలని కోరారు, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకాలను ఎగర వేయడమే కాకుండా, దేశభక్తి గర్వాన్ని ప్రజల్లో నింపేలా, ఒక సందేశం ఇవ్వడమే ఈ కార్యక్రమ లక్ష్యం. ఇందుకు భాగంగా జిల్లా వ్యాప్తంగా తిరంగా యాత్రలు, పతాకాల పంపిణీ, సంభాషణలు, ర్యాలీలు, నిర్వహించాలని,"భారతీయత, దేశభక్తి భావనలను ప్రతీ ఇంటికీ చేర్చడం, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగర వేసేలా ప్రజలను ప్రేరేపించడం అవసరం" అని తెలిపారు. తెలంగాణ చిన్నమ్మ స్వర్గీయ శ్రీమతి
సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్, పార్లమెంట్ కోకన్వీనర్ గుంటుక సదాశివ్, వడ్డేపల్లి శ్రీనివాస్, ఎలేటి నరేందర్ రెడ్డి, రాగిల్లా సత్యనారాయణ, ధోనికిల నవీన్, కొమ్ము రాంబాబు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, జిల్లా నాయకులు సుధా వేణి మహేష్, ఇందూరి తిరుమల వాసు, చిరుమల ధనంజయ్, ఎర్ర రాజేందర్,ఇట్యాల నవీన్, కంఠం ఉదయ్, తాహర్ బాయ్, వివిధ మండలాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- భారత దేశంలో నీ హిందువులు మారక పోతే మీకు ఇదే గతి పడుతుంది జాగృతం కండి హిందువులారా జాగృతం కండి హిందువులారా జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో2
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1
- భారత్ మాత కి జై 🇮🇳 బాంగ్లాదేశ్ లో హిందువులను కిరాతకంగా చంపి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి దహనం చేసిన ఘటన పై నేపాల్ హిందువులు తీవ్రంగా ఖండిస్తు నిరసనలు చేశారు మన భారత దేశంలో ఉన్న సెక్యులర్ హిందువులు సెక్యులర్ చెక్కగాళ్లు నోళ్ళు మూసుకుని ఉన్నారు జై శ్రీ రామ్ అని అంటే మతోన్మాదులు అనే వాళ్ళు ఒక హిందువుని అతి కిరాతకంగా చంపి అల్లా హొ అక్బర్ అని అంటుంటే ఈ సెక్యులర్ చెక్క గాళ్లకు మతోన్మాదం అనిపించడం లేదా.... ఆలోచించండి నా భారత దేశంలో ఉన్న హిందువులారా2
- సనాతన ధర్మానికి ఆలవాలం భారతదేశ స్వామియే శరణమయ్యప్ప1
- ఉపాధి హామీ పేరు మార్పుతో పాటు హామీలను గుప్పించిన మోడీ1
- మోడీ ఎమోషనల్ స్పీచ్1
- భారతీయ సంగీతానికి హాట్సాఫ్1
- ముస్లిం దేశాల్లో కూడా మోడి క్రేజీ వేరే అబ్బా1