అన్నదాతకు కూటమి భరోసా — గుంటూరులో పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ ప్రారంభం గుంటూరు జిల్లా లాం వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మరియు అన్నదాత సుఖీభవ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ డా. నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారణాసి నుండి దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభించగా, రాష్ట్ర స్థాయిలో గుంటూరులో ప్రారంభోత్సవం జరగడం విశేషం. రైతులకు పెట్టుబడి సహాయం, సాంకేతిక పద్ధతులు, డ్రోన్ల వినియోగం, FPOల ద్వారా మార్కెట్ లింకేజ్, కోల్డ్ స్టోరేజ్, విత్తన ధ్రువీకరణ, బయో ఫెర్టిలైజర్లు, సబ్సిడీ పంపులు వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించబడింది. కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కృతనిశ్చయాన్ని స్పష్టంగా తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం రైతులకు నిజమైన భరోసా కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. #AnnadataSukhibhava #PMKisanSammanNidhi #Guntur #FarmersWelfare #TDP #NarendraModi #NaraChandrababuNaidu #PemmasaniChandrashekar

- Post by KLakshmi Devi1
- నెల్లూరు నగరంలోని తిక్కన్న టెలిఫోన్ భవన్ బృందావన్ సమీపంలో గల శ్రీ దుర్గా హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని డాక్టర్ యశోదర గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 21వ తేదీ ఆదివారం తమ పూర్వీకుల జ్ఞాపకార్థం దుర్గా హాస్పిటల్ నందు ఉచిత మెగా క్యాంపు మరియు ఉచిత పరీక్షలు మరియు మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. వచ్చిన పేషెంట్లకు భోజన వస్తి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రత్యేకంగా గర్భిణీలకు గర్భసంచి నరాల బలహీనత తలనొప్పి పిల్లలు లేని సమస్య వెన్నుపూస తదితర ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ వైద్య శిబిరంలో న్యూరో సర్జన్ డాక్టర్ పి ఎస్ రెడ్డి మరియు ప్రసూతి మరియు గర్వకోస వ్యాధి నిపుణులు డాక్టర్ యశోదర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది.1
- భారత్ మాత కి జై 🇮🇳1
- Post by Ravi Poreddy1
- దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో ర్యాగింగ్ కలకలం.ఈ వీడియో ఎస్పీ గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసే వరకు షేర్ చేయండి1
- మీరు ఇది చూశారా?1
- Post by Madhavpatil Jadav2
- ఓం నమః శివాయ హర హర మహాదేవ్ 🔱1