విజయనగరం జిల్లా ( గంట్యాడ డిసెంబర్ 5)మండల కేంద్రం పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ డే సమావేశం ఘనంగా నిర్వహించారు.పాఠశాల మండల ఎంపీపీ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రుల సహకారంతో ప్రతి ఏడాది టెన్త్, ఇంటర్ లలో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ జిల్లాలో పాఠశాలకు మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. విద్యార్ధుల క్రమశిక్షణకు తోడు టీచర్లు అందిస్తున్న గుణాత్మక విద్య ద్వారా విద్యార్ధుల భవిష్యత్తుకు పునాది వేస్తున్నామన్నారు.అనంతరం జై హింద్ ఆ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలబడి విద్యార్థులకు పలు విషయాలు ఏవిధంగా ఉండాలి అని కొన్ని సందర్భాలను ఉదాహరించి చెప్పారు పాఠశాలకు చెందిన విద్యార్థినులు ముందుగా ఆపదలో ఉన్నపుడు ఆత్మరక్షణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలలో భాగంగా ప్రదర్శించిన ఆత్మరక్షణ విద్యలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే మరో విద్యార్థిని పలికిన సుభాషితాలు, సూక్తులు అందరినీ ఆలోచింపజేశాయి. అదేవిధంగా విద్యార్థినుల భరత నాట్యం, థింసా నృత్యం అద్భుతంగా ప్రర్శించారు. అలాగే పాఠశాల భవనంలో ఏర్పాటుచేసిన విద్యావిషయిక ఎగ్జిబిషన్ అందరినీ ఆలోచింపజేసింది. స్కూలు టీచర్లు విద్యార్ధులు తల్లిదండ్రులను ఉద్దేశించి గుణాత్మకంగా ప్రసంగించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కాగా ఎంపీపీ పిహెచ్ సీ వైద్య సిబ్బంది మెగా పేరెంట్స్ డే సమావేశంలో పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా ( గంట్యాడ డిసెంబర్ 5)మండల కేంద్రం పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ డే సమావేశం ఘనంగా నిర్వహించారు.పాఠశాల మండల ఎంపీపీ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రుల సహకారంతో ప్రతి ఏడాది టెన్త్, ఇంటర్ లలో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ జిల్లాలో పాఠశాలకు మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. విద్యార్ధుల క్రమశిక్షణకు తోడు టీచర్లు అందిస్తున్న గుణాత్మక విద్య ద్వారా విద్యార్ధుల భవిష్యత్తుకు పునాది వేస్తున్నామన్నారు.అనంతరం జై హింద్ ఆ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలబడి విద్యార్థులకు పలు విషయాలు ఏవిధంగా ఉండాలి
అని కొన్ని సందర్భాలను ఉదాహరించి చెప్పారు పాఠశాలకు చెందిన విద్యార్థినులు ముందుగా ఆపదలో ఉన్నపుడు ఆత్మరక్షణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలలో భాగంగా ప్రదర్శించిన ఆత్మరక్షణ విద్యలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే మరో విద్యార్థిని పలికిన సుభాషితాలు, సూక్తులు అందరినీ ఆలోచింపజేశాయి. అదేవిధంగా విద్యార్థినుల భరత నాట్యం, థింసా నృత్యం అద్భుతంగా ప్రర్శించారు. అలాగే పాఠశాల భవనంలో ఏర్పాటుచేసిన విద్యావిషయిక ఎగ్జిబిషన్ అందరినీ ఆలోచింపజేసింది. స్కూలు టీచర్లు విద్యార్ధులు తల్లిదండ్రులను ఉద్దేశించి గుణాత్మకంగా ప్రసంగించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కాగా ఎంపీపీ పిహెచ్ సీ వైద్య సిబ్బంది మెగా పేరెంట్స్ డే సమావేశంలో పాల్గొన్నారు.
- ఈ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఉన్న వ్యవసాయం మార్కెట్ కమిటీ *చైర్మన్స్ మీటింగ్* రాజమండ్రి మార్కెట్ కమిటీ నందు జరిగింది. ఈ మీటింగ్ నందు వ్యవసాయ మార్కెట్ కమిటీలలో పని చేస్తున్న *ఔట్ సోర్చింగ్ ఎంప్లాయిస్ యొక్క సమస్యలు* గురించి వివరిస్తూ మెమోరాండం ఆ మీటింగ్ లో ఇవ్వడము జరిగింది. సదరు మెమోరాండం నందు పేర్కొన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకోని వెళ్ళాలని కోరుతూ అది వారికి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నుంచి అధ్యక్షులు నక్క వెంటరత్నం గారు,పోలిశెట్టి శివ గారు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గంగాధర్ గారితో పాటు రాజమండ్రి కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.1
- అంబేద్కర్ ఆశయ సాధన కోసం అడుగులు అడుగు వేస్తున్న పార్టీ ఉమ్మడి కుటమి, ఎమ్మెల్యే డాక్టర్ చదలాడ అరవింద్ బాబు1
- ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఎసిపి ప్రకాష్ అన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై పోలీసులు నిర్వహించారు.18 సంవత్సరాల దాటిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ రమణమూర్తి, ఎస్సైలు గొల్లపల్లి అనూష, తహిసుద్దీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.1
- Post by Omnamashivaya S1
- సంగారెడ్డి న్యూస్ : ఎవరు...??? షార్ట్ ఫిలిం ఎమ్మెస్సార్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈరోజు స్టార్ట్ అయింది ఇది ఒక హర్రర్ మరియు జిల్లా సస్పెన్స్ షార్ట్ ఫిలిం చిత్ర దర్శకుడు రాజు వర్క్ ఉంది మరియు కెమెరామెన్ శ్రవణ్ కుమార్ గౌడ్ ఈ చిత్రంనిది సుమారు 15 నిమిషాలు అతి త్వరలో సస్పెన్స్ తో కూడిన చిత్రాన్ని ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని దర్శకుడు చెప్పడం జరిగింది మీరు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాo1
- కోడుమూరు టౌన్‌లో జరిగే హిందూ సమ్మేళనానికి మాజీ కేంద్రమంత్రి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి,కోట్ల రాఘవేంద్ర రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.ఉదయం 9 గంటలకు రాములవారి దేవాలయం వద్ద చేరుకోనున్నారు. గ్రామ పెద్దలు మధుసూదన్ రెడ్డి,హేమాద్రి రెడ్డి, మాజీ సర్పంచ్ సి.బి.లత, కేఈ రాంబాబు,సర్పంచ్ భాగ్యరత్న, ఆంధ్రయ్య,గుంతకంటి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. భక్తులు, కోట్ల అభిమానులు తప్పనిసరిగా హాజరు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు.2
- Post by KLakshmi Devi1
- అసలు రమాదేవి అనే పేషెంట్ కు ఏమి జరిగింది? వివరణ నరసరావుపేట ఏరియా హాస్పిటల్ డాక్టర్ టి. నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ..1