logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కామ్రేడ్ పూణెం లింగన్న ఏడవ వర్ధంతి నివాళులర్పించిన సిపిఐ, ఎంఎల్, కామ్రేడ్ పూణెం లింగన్న 7వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన,సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా నాయకులు, జమ్మిచేడు కార్తీక్ శుక్రవారం గద్వాల జిల్లా కేంద్రం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో కామ్రేడ్, పూణెం లింగన్నకు నివాళులర్పించడం జరిగింది, ఈ సందర్భంగా జమ్మిచెడు కార్తీక్ మాట్లాడుతూ. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు కామ్రేడ్, పుణ్యం లింగన్న ఈ దేశంలో అనుగారిన పేద గిరిజన దళితులు పక్షాన పని చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ దళ కమాండర్ గా గుండాల ఏరియాలో పనిచేసినటువంటి గొప్ప నాయకుడు ఎన్నో ఆట్లు పోట్లు జైలు జీవితం నిర్బంధాలు గడిపినటువంటి ఒకరు మహా ఉన్నంతర అటువంటి వ్యక్తి అటువంటి లింగన్నను 31 వ తారీకు 2019, 400 మంది బలగాలు పంది గుట్టును ముట్టడించి విశ్రాంతి తీసుకున్నటువంటి దళం మీద దాడి చేసి లింగన్నను చిత్ర హింసలు పెట్టి అతి దారుణంగా కాల్చి చంపడం జరిగింది, లింగాన్ని చంపి ఈ రాజ్యం ఏమి ఆనందం పొందింది లింగన్న లేను లోటు ఇయ్యాల విప్లవోద్యమంలో పేద ప్రజలకు కనపడతా ఉన్నది పేదల పక్షాన పని చేసేటటువంటి ఇటువంటి గొప్ప నాయకుల్ని లింగన్న మరణం మరింత పతిష్టంగా విప్లవ ఉద్యమం ముందుకు తీసుకుపోయే భాగంగానే విప్లవ శ్రేణిలో న్యూడెమోక్రసీ వైపు ఆలోచిస్తా ఉన్నారు అనేక విప్లవ సంస్థలు వీలనోయి భవిష్యత్తులో విప్లవ సంస్థలు కూడా ఆలోచించి ఒక బలమైన విప్లవశక్తిగా ఆధ్వర్యంలో ఈ భారత దేశంలో విజయవంతం అయ్యేవరకు ఐక్యంగా ఉండి పనిచేయాల్సిన అవసరం ఉన్నది మాత్రమే ఈ అమరవీరులకు అర్పించేటట్టు నిజమైన నివాళులు అని చెప్పి సిపిఎంఎల్ న్యూడెమోక్రసీగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో .. బీరెల్లి దానయ్య, ఉత్తనూర్ మార్కు, రమేష్, యువరాజ్, పవన్, తదితరులు పాల్గొన్నారు.

7 hrs ago
user_Mahammad sami
Mahammad sami
Kaloor Thimmandoddi, Jogulamba Gadwal•
7 hrs ago
c25d2ee6-8daf-4f14-ac09-f106e6f4ca37

కామ్రేడ్ పూణెం లింగన్న ఏడవ వర్ధంతి నివాళులర్పించిన సిపిఐ, ఎంఎల్, కామ్రేడ్ పూణెం లింగన్న 7వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన,సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా నాయకులు, జమ్మిచేడు కార్తీక్ శుక్రవారం గద్వాల జిల్లా కేంద్రం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో కామ్రేడ్, పూణెం లింగన్నకు నివాళులర్పించడం జరిగింది, ఈ సందర్భంగా జమ్మిచెడు కార్తీక్ మాట్లాడుతూ. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు కామ్రేడ్, పుణ్యం లింగన్న ఈ దేశంలో అనుగారిన పేద గిరిజన దళితులు పక్షాన పని చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ దళ కమాండర్ గా గుండాల ఏరియాలో పనిచేసినటువంటి గొప్ప నాయకుడు ఎన్నో ఆట్లు పోట్లు జైలు జీవితం నిర్బంధాలు గడిపినటువంటి ఒకరు మహా ఉన్నంతర అటువంటి వ్యక్తి అటువంటి లింగన్నను 31 వ తారీకు 2019, 400 మంది బలగాలు పంది గుట్టును ముట్టడించి విశ్రాంతి తీసుకున్నటువంటి దళం మీద దాడి చేసి లింగన్నను చిత్ర హింసలు పెట్టి అతి దారుణంగా కాల్చి చంపడం జరిగింది, లింగాన్ని చంపి ఈ రాజ్యం ఏమి ఆనందం పొందింది లింగన్న లేను లోటు ఇయ్యాల విప్లవోద్యమంలో పేద ప్రజలకు కనపడతా ఉన్నది పేదల పక్షాన పని చేసేటటువంటి ఇటువంటి గొప్ప నాయకుల్ని లింగన్న మరణం మరింత పతిష్టంగా విప్లవ ఉద్యమం ముందుకు తీసుకుపోయే భాగంగానే విప్లవ శ్రేణిలో న్యూడెమోక్రసీ వైపు ఆలోచిస్తా ఉన్నారు అనేక విప్లవ సంస్థలు వీలనోయి భవిష్యత్తులో విప్లవ సంస్థలు కూడా ఆలోచించి ఒక బలమైన విప్లవశక్తిగా ఆధ్వర్యంలో ఈ భారత దేశంలో విజయవంతం అయ్యేవరకు ఐక్యంగా ఉండి పనిచేయాల్సిన అవసరం ఉన్నది మాత్రమే ఈ అమరవీరులకు అర్పించేటట్టు నిజమైన నివాళులు అని చెప్పి సిపిఎంఎల్ న్యూడెమోక్రసీగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో .. బీరెల్లి దానయ్య, ఉత్తనూర్ మార్కు, రమేష్, యువరాజ్, పవన్, తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • సీపీ శంఖబ్రత బాగ్చి కీలక చర్యలు..! ప్రధాని పర్యటనకు భారీ భద్రత..! విశాఖ నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో విశాఖ పోలీసులు అప్రమత్తమయ్యారు. వీఐపీ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకల నిర్వహణ కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. మూడు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టిన పోలీసులు.. అవసరమైన ప్రాంతాల్లో వాహనాల మళ్లింపులు చేపట్టనున్నారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, క్రైమ్, ఏఆర్, హోంగార్డ్స్ విభాగాలకు చెందిన పోలీసు సిబ్బందిని భారీగా మోహరించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో గ్రీన్ కారిడార్, వీఐపీ పార్కింగ్, సభా ప్రాంగణ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆగస్టు 1 ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలు చేయనున్నారు. అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి వచ్చే భారీ, గూడ్స్ వాహనాలను విశాఖ నగరంలోకి అనుమతించబోమని పోలీసులు తెలిపారు. సభకు వచ్చే ప్రజల కోసం ప్రత్యేక బస్సు మార్గాలు, పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. వాహనదారులు పోలీసుల సూచనలు పాటించాలని, అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సీపీ శంఖబ్రత బాగ్చి విజ్ఞప్తి చేశారు.
    1
    సీపీ శంఖబ్రత బాగ్చి కీలక చర్యలు..!
ప్రధాని పర్యటనకు భారీ భద్రత..!
విశాఖ నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో విశాఖ పోలీసులు అప్రమత్తమయ్యారు.
వీఐపీ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకల నిర్వహణ కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు.
మూడు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టిన పోలీసులు.. అవసరమైన ప్రాంతాల్లో వాహనాల మళ్లింపులు చేపట్టనున్నారు.
ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, క్రైమ్, ఏఆర్, హోంగార్డ్స్ విభాగాలకు చెందిన పోలీసు సిబ్బందిని భారీగా మోహరించనున్నారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో గ్రీన్ కారిడార్, వీఐపీ పార్కింగ్, సభా ప్రాంగణ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఆగస్టు 1 ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలు చేయనున్నారు.
అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి వచ్చే భారీ, గూడ్స్ వాహనాలను విశాఖ నగరంలోకి అనుమతించబోమని పోలీసులు తెలిపారు.
సభకు వచ్చే ప్రజల కోసం ప్రత్యేక బస్సు మార్గాలు, పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
వాహనదారులు పోలీసుల సూచనలు పాటించాలని, అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సీపీ శంఖబ్రత బాగ్చి విజ్ఞప్తి చేశారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • దౌల్తాబాద్: వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.......... దౌల్తాబాద్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంకా వర్షాలు పడే అవకాశం ఉన్నందున శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండవద్దని హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు వాగులు, చెరువులు, విద్యుత్ స్తంభాలు, తెగిపడిన వైర్ల దగ్గరకు వెళ్లకూడదని, తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
    1
    దౌల్తాబాద్: వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..........
దౌల్తాబాద్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంకా వర్షాలు పడే అవకాశం ఉన్నందున శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండవద్దని హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు వాగులు, చెరువులు, విద్యుత్ స్తంభాలు, తెగిపడిన వైర్ల దగ్గరకు వెళ్లకూడదని, తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
    user_N MM
    N MM
    కొడంగల్, వికారాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • మానవ వనరులు,మిషనరీ సామర్థ్యాన్ని పెంచుకొని ఎడ్యుకేషన్ హబ్లో చేపడుతున్న పనులను వేగవంతం: కలెక్టర్ దీపక్ తివారి. వికారాబాద్ : మానవ వనరులను, మిషనరీ సామర్థ్యాన్ని పెంచుకొని ఎడ్యుకేషన్ హబ్లో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. శుక్రవారం ముత్యాల మండలం, హకీంపేట్ ఎడ్యుకేషన్ Mhnun కల్చర్ దీపక్ తివారి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర ఆకస్మికంగా పర్యటించి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతిష్టాత్మక చేపడుతున్న ఎడ్యుకేషన్ పనులను ప్రతిరోజు పర్యవేక్షిస్తూ పనులను వేగవతం చేయాలని ఎడ్యుకేషన్ హాఫ్ లో చేపట్టే ప్రతి పని వద్ద ఇంచార్జిగా పర్యవేక్షణ నిర్మాణ పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. నిర్మాణం లో చేపడుతున్న ప్రదేశాల్లో సీసీ కెమెరాలను అమర్చారని అధికారులకు సూచించారు. అనంతరం నర్సింగ్ హాస్టల్ పారామెడికల్ ఫిజియోథెరపీ కళాశాల ఇన్ ఇండియా ఇండికేటర్ స్కూల్ నర్సింగ్ వెటర్నరీ కళాశాల సంబంధించిన నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.
    1
    మానవ వనరులు,మిషనరీ సామర్థ్యాన్ని పెంచుకొని ఎడ్యుకేషన్ హబ్లో చేపడుతున్న పనులను వేగవంతం: కలెక్టర్ దీపక్ తివారి.
వికారాబాద్ : మానవ వనరులను, మిషనరీ సామర్థ్యాన్ని పెంచుకొని ఎడ్యుకేషన్ హబ్లో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. శుక్రవారం ముత్యాల మండలం, హకీంపేట్ ఎడ్యుకేషన్ Mhnun కల్చర్ దీపక్ తివారి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర ఆకస్మికంగా పర్యటించి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతిష్టాత్మక చేపడుతున్న ఎడ్యుకేషన్ పనులను ప్రతిరోజు పర్యవేక్షిస్తూ పనులను వేగవతం చేయాలని ఎడ్యుకేషన్ హాఫ్ లో చేపట్టే ప్రతి పని వద్ద ఇంచార్జిగా పర్యవేక్షణ నిర్మాణ పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. నిర్మాణం లో చేపడుతున్న ప్రదేశాల్లో సీసీ కెమెరాలను అమర్చారని అధికారులకు సూచించారు. అనంతరం నర్సింగ్ హాస్టల్ పారామెడికల్ ఫిజియోథెరపీ కళాశాల ఇన్ ఇండియా ఇండికేటర్ స్కూల్ నర్సింగ్ వెటర్నరీ కళాశాల సంబంధించిన నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    8 hrs ago
  • కార్మికుల సమస్యల పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న మహిళ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ప్రభుత్వాన్ని కోరారు. మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అనేకసార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యమం చేపట్టామన్నారు. అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
    1
    కార్మికుల సమస్యల పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న మహిళ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ప్రభుత్వాన్ని కోరారు. మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అనేకసార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యమం చేపట్టామన్నారు. అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నుండి నర్సంపేట కు బయలుదేరిన పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నుండి నర్సంపేటకు బయలుదేరిన పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థీవదేహం హన్మకొండ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం నర్సంపేటకు తరలింపు మధ్యాహ్నం 3 గంటలకు స్వగ్రామంలో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు
    1
    సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నుండి నర్సంపేట కు బయలుదేరిన పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నుండి నర్సంపేటకు బయలుదేరిన పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థీవదేహం
హన్మకొండ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం నర్సంపేటకు తరలింపు
మధ్యాహ్నం 3 గంటలకు స్వగ్రామంలో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    19 hrs ago
  • ఏ సంపాదన లేకపోయినా ప్రజాక్షేత్రంలో అంకితభావంతో నిలిచి, ప్రజల గుండెల్లో చెరగని ప్రేమను ఆస్తిగా మలుచుకున్న పెద్ది సుదర్శన్ అన్న నిజమైన ధనవంతుడు!
    1
    ఏ సంపాదన లేకపోయినా ప్రజాక్షేత్రంలో అంకితభావంతో నిలిచి, ప్రజల గుండెల్లో చెరగని ప్రేమను ఆస్తిగా మలుచుకున్న పెద్ది సుదర్శన్ అన్న నిజమైన ధనవంతుడు!
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    10 hrs ago
  • కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్ర నర్సంపేట లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్ర కొనసాగుతుంది. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
    1
    కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్ర
నర్సంపేట లో  మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్ర కొనసాగుతుంది. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
    user_Anji
    Anji
    Mahabubnagar Rural, Telangana•
    16 hrs ago
  • కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని కార్మికులు ఆర్డీవో కార్యాలయంలో ధర్నా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ స్కీం వర్కర్లకు,కార్మికులకు, కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో కార్మికులు పెద్ద ఎత్తున వచ్చి ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆవులయ్య మాట్లాడుతూ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాంటాక్ట్ మరియు ఔట్సోర్సింగ్, ఉద్యోగులకు కనీస వేతనం 26,000 కల్పించి, ఆరోగ్య భీమా కల్పించి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మా న్యాయమైన సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టానికైనా వెనకాడ బొమని హెచ్చరించారు.
    1
    కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని కార్మికులు ఆర్డీవో కార్యాలయంలో ధర్నా 
కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ స్కీం వర్కర్లకు,కార్మికులకు, కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో కార్మికులు పెద్ద ఎత్తున వచ్చి ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆవులయ్య  మాట్లాడుతూ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాంటాక్ట్ మరియు ఔట్సోర్సింగ్, ఉద్యోగులకు కనీస వేతనం 26,000 కల్పించి, ఆరోగ్య భీమా కల్పించి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మా న్యాయమైన సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టానికైనా వెనకాడ బొమని హెచ్చరించారు.
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • అన్నారం ప్రకృతి వనం వెళ్లే కాలనీ రహదారి బురద మా రోడ్డు మరమ్మతులు చేపట్టండి గుమ్మడిదల మున్సిపాలిటీ అన్నారం వార్డులోని ప్రకృతి వనం కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని భారీ గుంతలు, బురదతో ప్రమాదకరంగా మారింది. దీంతో ద్విచక్ర వాహనదారులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలల క్రితం ప్రారంభించిన రోడ్డు పనులు నిలిచిపోయాయని, ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు ఆరోపించారు. వెంటనే రహదారి పనులు పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు.
    1
    అన్నారం ప్రకృతి వనం వెళ్లే కాలనీ రహదారి బురద మా రోడ్డు మరమ్మతులు చేపట్టండి 
గుమ్మడిదల మున్సిపాలిటీ అన్నారం వార్డులోని ప్రకృతి వనం కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని భారీ గుంతలు, బురదతో ప్రమాదకరంగా మారింది. దీంతో ద్విచక్ర వాహనదారులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలల క్రితం ప్రారంభించిన రోడ్డు పనులు నిలిచిపోయాయని, ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు ఆరోపించారు. వెంటనే రహదారి పనులు పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు.
    user_KUMAR
    KUMAR
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.