*20వ డివిజన్ కోదండరామ్ స్వామి ఆలయ శ్రీ రామనవమి వేడుకల్లో పాల్గొన్న నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఆనం విజయకుమార్ రెడ్డి* ఈ రోజు 06-04-2025 ఆదివారం *శ్రీ రామ నవమి* సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ 20 డివిజన్,పెద్ద బావి సెంటర్ నందు శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం నందు *శ్రీ రామ నవమి* సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ వై.ఎస్.ఆర్.సిపి సమన్వయకర్త గౌ శ్రీ *ఆనం విజయకుమార్ రెడ్డి* ప్రత్యేక పూజలలో పాల్గొనడం జరిగింది. అనంతరం పోతురాజు మల్లికార్జున,పోతురాజు చంద్రశేఖర్,పోతురాజు రమాదేవి మరియు ఓబిలి రామయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించిన *అన్నదాన* కార్యక్రమంలో పాల్గొని ఆలయంలో నిర్వహించిన *సీతా రాముల వారి కళ్యాణోత్సవం* లో పాల్గొన్న వందలాది భక్తులకు రాముని అన్న ప్రాసాదం వడ్డించి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మీ సునంద గారు,37వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గారు, జిల్లా అధికార ప్రతినిధి రావు శ్రీనివాస్ రావు (RSR),రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రెటరీ శ్యామ్ సింగ్ గారు,నెల్లూరు రూరల్ నియోజకవర్గ, వై.యస్.ఆర్.సిపి ఎంప్లాయస్ & పెంక్షనర్స్ విభాగ అధ్యక్షుడు కనకట్ల మోహన్ రావు ముదిరాజ్ గారు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి పోతురాజు రమాదేవి గారు, సాంస్కృతిక అధ్యక్షురాలు శ్రీమతి శారద గారు,వాణిజ్య అధ్యక్షుడు సతీష్ గారు,మల్లికార్జున రెడ్డి,వాసంతి రెడ్డి గారు,మురళి యాదవ్,వెంకటేశ్వర్లు,సుధీర్ రెడ్డి,జయంత్ రెడ్డి,లక్ష్మీ,జీవన్, నవీన్,సంతోష్, తదితరులు పాల్గొన్నారు.