logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పుంగనూరులో అభివృద్ధి పనులపై *కలెక్టర్ నిశాంత్ కుమార్* కు వినతి పత్రం అందజేసిన జనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్.. అన్నమయ్య జిల్లా. పుంగనూరు. జిల్లా కలెక్టర్ ని కలసిన జనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్.. అన్నమయ్య జిల్లా, పుంగనూరు అభివృద్ధి పనులలో భాగంగా గత ప్రభుత్వం తలపెట్టిన అనేక కార్యక్రమాలలో ప్రజలకు అసౌకర్యంగా మిగిలిన పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ను కోరడం జరిగిందని జనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్ అన్నారు. డిప్యుటీ సీఎం.పవన్ కళ్యాణ్ వారు చేపట్టిన అభివృద్ధి పనులలో ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన (PMKSY) లో భాగంగా పుంగనూరు లోని పుంగమ్మ చెరువు కట్ట సుందరికరణ పనులు చేపట్టాలని,పుంగనూరు - మదనపల్లి రోడ్డును వెడల్పు చేయగలిగిన బస్సు ప్రయాణానికి ప్రజలకు బస్సు షెల్టర్ ఏర్పాటు చేయలేదని, పుంగమ్మ చెరువు కట్టపై నిర్మించిన వాకర్ ల్యాన్ పూర్తి దశకు చేరుకున్న ఇంకా నెరుపయోఘంఘ ఉన్నదని, పార్క్ చుట్టూ ఫెన్సింగ్ ,మొక్కల పెంపకం,కట్టకి ఇరువైపులా గ్రీన్ గార్డెన్,సోలార్ ఎల్ఈడి లైట్లు, కుర్చీల ఏర్పాటు చేయాలని,ఇక్కడ ఎల్ ఈ డి లైట్లు లేకపోవడంతో కొంతవరకు యువత అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని దీనిపై వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో త్వరిత గతిన పనులు పూర్తి చేయించాలని కోరినట్లు ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంటనే సబ్ కలెక్టర్ కి కాన్ఫరెన్స్ నిర్వహించి సానుకూలంగా స్పందించారాని,త్వరలో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకొంటామని ఇంకా 1.5 కోటి రూపాయల లతో పార్క్ బ్యూటిఫికేషన్ పనులకు త్వరగా మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. ఇంకా పుంగనూరు మండలం నెక్కుంది పంచాయితీ, బత్తలాపురం గ్రామం లో త్రాగు నీటి సమస్య ని కూడా కలెక్టర్ అదృష్టకి తీసుకువెళ్లడం జరిగింది అని తెలియజేశారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు రాయల్ కుమార్ తో పాటు జనసేన నాయకులు నానబాల దినేష్,ఉదయ్,వేణు ఈ టి,ప్రతాప్ కుమార్,జెన్ జి. జ్ఞానేశ్వర్ ,ఆర్టిస్ట్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

3 hrs ago
user_S Reddy Raghavendra Raju
S Reddy Raghavendra Raju
Photographer Punganur, Chittoor•
3 hrs ago
d96ab577-7aa5-4169-bad5-c6eb89c4e9af

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • చౌడేపల్లి మండలం – ఏ.కొత్తకోట వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏ.కొత్తకోటలోని శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు, అర్చనలు చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. నా వార్తను మరింత ఆకర్షణీయంగా రాయండి ఆలయ పూజా వివరాలను స్పష్టంగా విస్తరించండి చౌడేపల్లి మండలం – ఏ.కొత్తకోట వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏ.కొత్తకోటలోని శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు, అర్చనలు చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. నా వార్తను మరింత ఆకర్షణీయంగా రాయండి ఆలయ పూజా వివరాలను స్పష్టంగా విస్తరించండి
    1
    చౌడేపల్లి మండలం – ఏ.కొత్తకోట
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏ.కొత్తకోటలోని శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు, అర్చనలు చేపట్టారు.
భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.
నా వార్తను మరింత ఆకర్షణీయంగా రాయండి
ఆలయ పూజా వివరాలను స్పష్టంగా విస్తరించండి

    user_పిండిరాల ధనుంజయ్
    పిండిరాల ధనుంజయ్
    Photographer పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • పండగ రోజు పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్ని పస్తులు పెట్టిన కూటమి ప్రభుత్వం నెల్లూరు జిల్లాలోని అల్లూరు నగర పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి 2 నెలలుగా అందని వేతనాలు వినాయక చవితి రోజు కనీసం పండగ సరుకులు కొనుగోలు చేయడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని.. ఆఖరికి దేవుడికి కూడా సంతోషంగా కొబ్బరికాయ కొట్టలేకపోయామని కార్మికులు ఆవేదన వేతనాలు అందే వరకూ విధుల్లోకి వచ్చేది లేదంటూ కార్మికులు విధులు బహిష్కరణ ఠంచనుగా ఒకటో తారీఖున జీతాలు/వేతనాలు ఇచ్చేస్తామంటూ బీరాలు పలికావు.. మరి ఇదేంటి చంద్రబాబు ? పండగ రోజు పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్ని పస్తులు పెట్టిన కూటమి ప్రభుత్వం నెల్లూరు జిల్లాలోని అల్లూరు నగర పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి 2 నెలలుగా అందని వేతనాలు వినాయక చవితి రోజు కనీసం పండగ సరుకులు కొనుగోలు చేయడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని.. ఆఖరికి దేవుడికి కూడా సంతోషంగా కొబ్బరికాయ కొట్టలేకపోయామని కార్మికులు ఆవేదన వేతనాలు అందే వరకూ విధుల్లోకి వచ్చేది లేదంటూ కార్మికులు విధులు బహిష్కరణ ఠంచనుగా ఒకటో తారీఖున జీతాలు/వేతనాలు ఇచ్చేస్తామంటూ బీరాలు పలికావు.. మరి ఇదేంటి చంద్రబాబు ?
    1
    పండగ రోజు  పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్ని పస్తులు పెట్టిన కూటమి ప్రభుత్వం 

నెల్లూరు జిల్లాలోని అల్లూరు నగర పంచాయతీ  పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి 2 నెలలుగా అందని వేతనాలు 

వినాయక చవితి రోజు కనీసం పండగ సరుకులు కొనుగోలు చేయడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని.. ఆఖరికి దేవుడికి కూడా సంతోషంగా కొబ్బరికాయ కొట్టలేకపోయామని కార్మికులు ఆవేదన 

వేతనాలు అందే వరకూ విధుల్లోకి వచ్చేది లేదంటూ కార్మికులు విధులు బహిష్కరణ 

ఠంచనుగా ఒకటో తారీఖున జీతాలు/వేతనాలు ఇచ్చేస్తామంటూ బీరాలు పలికావు.. మరి ఇదేంటి చంద్రబాబు ?

    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • పులివెందుల లోని మైత్రి లే ఔట్ వినాయక స్వామి విగ్రహం వద్ద ఘర్షణ కడప జిల్లా..... పులివెందుల..... పులివెందుల లోని మైత్రి లే ఔట్ వినాయక స్వామి విగ్రహం వద్ద ఘర్షణ....... టిడిపికి చెందిన ఇద్దరు నాయకుల మధ్య ఘర్షణ..... గాలి లోకి ఒక రౌండ్ కాల్పులు చేసిన హజ్ కమిటీ డైరెక్టర్ మాహబూబ్ భాష గన్మెన్.... టిడిపి పార్టీ కి చెందిన పుష్ప నాథ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి ల మధ్య ఘర్షణ...... విజయ్ కుమార్ ఇంటి వద్ద ఉన్న 3 వాహనాలు ధ్వంసం.....
    1
    పులివెందుల లోని మైత్రి లే ఔట్  వినాయక స్వామి విగ్రహం వద్ద ఘర్షణ

కడప జిల్లా.....
పులివెందుల.....
పులివెందుల లోని మైత్రి లే ఔట్  వినాయక స్వామి విగ్రహం వద్ద ఘర్షణ.......
టిడిపికి చెందిన ఇద్దరు నాయకుల మధ్య ఘర్షణ.....
గాలి లోకి ఒక రౌండ్ కాల్పులు చేసిన హజ్ కమిటీ డైరెక్టర్ మాహబూబ్ భాష గన్మెన్....
టిడిపి పార్టీ కి చెందిన పుష్ప నాథ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి ల మధ్య ఘర్షణ...... 
విజయ్ కుమార్ ఇంటి వద్ద ఉన్న 3 వాహనాలు ధ్వంసం.....
    user_K. Ravi Sekhar
    K. Ravi Sekhar
    పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • వెలుగోడు నుంచి రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి తెలుగు గంగ SR1, SR2 లను నింపాలి - రైతు సేవా సమితి డిమాండ్ కడప జిల్లాలో నీరు లేకుండా అడుగంటిపోయిన తెలుగు గంగ SR1, SR2 ప్రాజెక్టులకు వెలుగోడు నుండి రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, కడప జిల్లా ప్రజలకు, రైతులకు తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని రైతు సేవా సమితి కడప జిల్లా సమితి డిమాండ్ చేసింది. రైతు సేవా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి కడప జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న "రైతు గ్రామబాట" కార్యక్రమం ఈరోజు 15వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఈరోజు మైదుకూరు ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో నిరసన తెలియజేసి, ఎమ్మార్వో గారు లేకపోవడంతో డిప్యూటీ ఎమ్మార్వో నరసింహ గారికి వినతి పత్రాన్ని అందజేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. ఏలినో ప్రభావంతో జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు లేక నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేలు సహాయం అందించాలని, అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రాజోలి, జొలదరాశి, తెలుగు గంగ తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి మైదుకూరు నియోజకవర్గ కార్యదర్శి మాడి శెట్టి సహదేవుడు, మైదుకూరు పట్టణ, మండల నాయకులు, రైతులు దాశ రెడ్డి గారి సుబ్బరాయుడు, రాజా, మూలే రామచంద్రారెడ్డి, కోటయ్య గారి గుర్రప్ప, రాజాల రామచంద్రుడు, పసల పుల్లయ్య, అంకిరెడ్డిపల్లి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    1
    వెలుగోడు నుంచి రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి తెలుగు గంగ SR1, SR2 లను నింపాలి - రైతు సేవా సమితి డిమాండ్
కడప జిల్లాలో నీరు లేకుండా అడుగంటిపోయిన తెలుగు గంగ SR1, SR2 ప్రాజెక్టులకు వెలుగోడు నుండి రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, కడప జిల్లా ప్రజలకు, రైతులకు తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని రైతు సేవా సమితి కడప జిల్లా సమితి డిమాండ్ చేసింది.
రైతు సేవా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి కడప జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న "రైతు గ్రామబాట" కార్యక్రమం ఈరోజు 15వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఈరోజు మైదుకూరు ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో నిరసన తెలియజేసి, ఎమ్మార్వో గారు లేకపోవడంతో డిప్యూటీ ఎమ్మార్వో నరసింహ గారికి వినతి పత్రాన్ని అందజేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు.
ఏలినో ప్రభావంతో జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు లేక నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేలు సహాయం అందించాలని, అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రాజోలి, జొలదరాశి, తెలుగు గంగ తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి మైదుకూరు నియోజకవర్గ కార్యదర్శి మాడి శెట్టి సహదేవుడు, మైదుకూరు పట్టణ, మండల నాయకులు, రైతులు దాశ రెడ్డి గారి సుబ్బరాయుడు, రాజా, మూలే రామచంద్రారెడ్డి, కోటయ్య గారి గుర్రప్ప, రాజాల రామచంద్రుడు, పసల పుల్లయ్య, అంకిరెడ్డిపల్లి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • పుంగనూరు లో వాన, తొలకరి చినుకులు పడగానే మురిసి పోయిన భూమాత.. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావం తాండవిస్తున్న సమయంలో ఈరోజు సాయంత్రం తొలకరి చినుకులు భూమిని ప్రేమతో ముద్దాడినట్టు వర్షం కురిసింది అప్పటివరకు వేడిమికి తట్టుకోలేక ఉన్న ప్రజలు ఒక్కసారిగా వర్షం పడటంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది కొన్ని నెలల నుంచి వర్షం పడక పచ్చని పొలాలు ఎండిపోయి బీడు భూములుగా మారిపోవడంతో రైతులు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు కురిసిన వర్షానికి రైతులకు కూడా కాస్త ఊరటనిచ్చింది.
    1
    పుంగనూరు లో వాన, తొలకరి చినుకులు పడగానే  మురిసి పోయిన భూమాత.. 
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావం తాండవిస్తున్న సమయంలో ఈరోజు సాయంత్రం తొలకరి చినుకులు భూమిని ప్రేమతో ముద్దాడినట్టు వర్షం కురిసింది అప్పటివరకు వేడిమికి తట్టుకోలేక ఉన్న ప్రజలు ఒక్కసారిగా వర్షం పడటంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది కొన్ని నెలల నుంచి వర్షం పడక పచ్చని పొలాలు ఎండిపోయి బీడు భూములుగా మారిపోవడంతో రైతులు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు కురిసిన వర్షానికి రైతులకు కూడా కాస్త ఊరటనిచ్చింది.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • గుడిపల్లి మండలo. O.N. కొత్తూరు గ్రామ సమీపంలోని కొండ సముద్రం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద ఆరు ఏనుగులు తిష్టి .. గుడిపల్లి మండలo. O.N. కొత్తూరు గ్రామ సమీపంలోని కొండ సముద్రం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద ఆరు ఏనుగులు తిష్టి వేసి. ఉండడంతో గ్రామస్తులు భయపడుతున్నారు ఫారెస్ట్ అధికారులు అప్రమతంగా ఉండాలని ప్రజలకు సూచించారు. తమిళనాడు. నుండి కుప్పం వైపు వస్తున్న ప్రజలు , వాహనదారులు. జాగ్రత్తగా ఉండాలని. తెలిపారు
    1
    గుడిపల్లి మండలo. O.N. కొత్తూరు గ్రామ సమీపంలోని కొండ సముద్రం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద ఆరు ఏనుగులు తిష్టి .. 
గుడిపల్లి మండలo. O.N. కొత్తూరు గ్రామ సమీపంలోని కొండ సముద్రం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద ఆరు ఏనుగులు తిష్టి వేసి. ఉండడంతో గ్రామస్తులు భయపడుతున్నారు ఫారెస్ట్ అధికారులు అప్రమతంగా ఉండాలని ప్రజలకు సూచించారు. తమిళనాడు. నుండి కుప్పం వైపు వస్తున్న ప్రజలు , వాహనదారులు. జాగ్రత్తగా ఉండాలని. తెలిపారు
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • 2027 సెప్టెంబర్‌లో జగనన్న పాదయాత్ర! 🔥✊🏻 వచ్చే ఎలక్షన్ కోసం జగనన్న సంతోషం కామెంట్స్ 2027 సెప్టెంబర్‌లో జగనన్న పాదయాత్ర! 🔥✊🏻 వచ్చే ఎలక్షన్ కోసం కార్యకర్తలకు మంచిగా అడ్వైజ్ చేస్తున్న జగన్ అన్న సంతోషంగా కామెంట్స్
    1
    2027 సెప్టెంబర్‌లో జగనన్న పాదయాత్ర! 🔥✊🏻 వచ్చే ఎలక్షన్ కోసం జగనన్న సంతోషం కామెంట్స్
2027 సెప్టెంబర్‌లో జగనన్న పాదయాత్ర! 🔥✊🏻 వచ్చే ఎలక్షన్ కోసం కార్యకర్తలకు మంచిగా అడ్వైజ్ చేస్తున్న జగన్ అన్న సంతోషంగా కామెంట్స్
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • కుప్పం మున్సిపల్ పరిధిలో ని అనిమిగానిపల్లి గ్రామంలో వెంకటేష్ పై కత్తి తో గుర్తు తెలియని వ్యక్తి దాడి. కుప్పం మున్సిపల్ పరిధిలో ని అనిమిగానిపల్లి గ్రామంలో వెంకటేష్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడి. ఈరోజు ఉదయం 6గంటలు సమయంలో బూత్రూమ్ వెళ్ళతపాడు అతను పై దాడి చేసినట్లు చెప్పారు. అతను కేకలు వేయండతో వెంటేవే తమ్ముడు కొడుకు వచ్చి సరికి అక్కడ నుంచి పారిపోయారు. వెంకటేష్ ను ప్రైవేట్ ఆస్పత్రులు కు తీసుకున్న వచ్చారు. కుప్పం పోలీసులు కు సమాచారం ఇచ్చిరు పూర్తి వివరాలు తెలిసి ఉంది.
    1
    కుప్పం మున్సిపల్ పరిధిలో ని అనిమిగానిపల్లి గ్రామంలో వెంకటేష్ పై కత్తి తో గుర్తు తెలియని వ్యక్తి దాడి.
కుప్పం మున్సిపల్ పరిధిలో ని అనిమిగానిపల్లి గ్రామంలో వెంకటేష్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడి. ఈరోజు ఉదయం 6గంటలు సమయంలో బూత్రూమ్ వెళ్ళతపాడు అతను పై దాడి చేసినట్లు చెప్పారు. అతను కేకలు వేయండతో వెంటేవే తమ్ముడు కొడుకు  వచ్చి సరికి అక్కడ నుంచి పారిపోయారు. వెంకటేష్ ను ప్రైవేట్ ఆస్పత్రులు కు తీసుకున్న వచ్చారు. కుప్పం పోలీసులు కు సమాచారం ఇచ్చిరు పూర్తి వివరాలు తెలిసి ఉంది.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల ఘర్షణ సీసీ ఫుటేజ్ కడప జిల్లా పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ నాయకుడి ఇంటి వద్దకు జనాలు గుంపుగా వెళ్లి కర్రలతో వాహనాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో చూడవచ్చు. విషయం తెలుసుకున్న పోలీసులు మెరుపు వేగంతో ఘటనా స్థలానికి చేరుకుని జనాలను చల్లాచెదురు చేశారు.
    1
    పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల ఘర్షణ సీసీ ఫుటేజ్
కడప జిల్లా పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్
అవుతున్నాయి. ఓ నాయకుడి ఇంటి వద్దకు జనాలు గుంపుగా వెళ్లి కర్రలతో వాహనాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు  సీసీ ఫుటేజ్లో చూడవచ్చు. విషయం
తెలుసుకున్న పోలీసులు మెరుపు వేగంతో ఘటనా స్థలానికి చేరుకుని జనాలను చల్లాచెదురు చేశారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.